(n), ( s), కోత, కోసినపంట, ఫలము, కోతకాలము, సస్యకర్తనకాలము. A+. * home కోతలైన తరువాత చేసే విందు, కోతకాలము. * time కోతకాలము, ఫలకాలము.Metaphorically, the fields are ripe for the * పొలము కోతకు శిద్ధముగావున్నది. a plentiful * of remarks చాలా దృష్టాంతములు. the thieves had aplentiful * మహా దోచుకొన్నారు.