Telugu Meaning of To Enlist

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Enlist is as below...

To Enlist : (v), ( a), పట్టిలో దాఖలు చేసుకొనుట, లావణము చేసుకొనుట.I *ed him on my side వాడు నాకు సహాయుడయ్యేలాగు మాట్లాడుకొన్నాను.I have *ed the poets on my side కావ్యములను వుదాహరించినాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Suitability
(n), ( s), పొందిక, ఇమిడిక. I do not see the * of these twoorders యీ రెండు వుత్తరువులు పొందికగా వుండలేదు, ఇది వొక దోవ అది వొకి దోవగా వున్నది.
Discount
తోపుడు,తీసివేత,ధరాతు,నాగా, I will pay yourdraft if youy will give me ten rupees * పదిరూపాయలు తీసివేస్తేనీ హుండికి రూకలు యిస్తాను. silk is now at a* పట్టు సరుకులకుయిప్పుడు గిరాకి లేదు. Sanscrit learning is at present at a * inMadras యిప్పుడు సంస్కృత విద్య యిక్కడ తోపుడుగా వున్నది.
To Feed
(v), ( a), ఆహారము బెట్టుట, మేతబెట్టుట, అన్నము బెట్టుట, తినిపించుట,మేపుట, పోషించుట. God *s all living creatures దేవుడు సమస్తమైనజీవరాసికిన్ని ఆహారము పెట్టి పోషిస్తాడు. he fed the flame with oilమంట నిలవకుండా నూనె పోస్తూ వచ్చినాడు. she fed the child withmilk ఆ బిడ్డను పాలుబోసి పెంచినది. he fed the cattle in he forest ఆవలను అడవిలో మేపినాడు. he was *ing the mill యంత్రమునకు యెరయిస్తూవచ్చినాడు, అనగా తిరగలి మొదలైన వాటిలో గింజలు మొదలైన వాటిని పోస్తూవచ్చినాడు. he fed me with vain hopes వట్టి ఆశలు పెట్టుతూ వచ్చినాడు.all the rivers which * the Godavery గోదావరిలో వచ్చి కలిసే నదులన్నిన్ని.she fed the child on bread బిడ్డకు రొట్టెను పెట్టింది. they *horses on corn గుర్రములకు గోధూమములు పెట్టుతారు. he fed his eyes onher beauty దాని అందమును కన్నుల కరువుదీర చూచినాడు.
Supererogation
(n), ( s), doing more than duty కర్తవ్యాతిరిక్త కార్యము, నియమాధిక కార్యము, చేయవలసిన అక్కరలేనిపని, నిర్నిమిత్తమైనపని. worksof * అధిక పుణ్యము. he considers it quite a work or * to supporthis sister తనచెల్లిలిని కాపాడవలసిన ధర్మము శుద్ధముగా తనదికాదనియెంచుతున్నాడు. చెల్లెలిని కాపాడవలసిన దానికి నాకేమి పట్టినదని అంటాడు.Telugu bramins value themselves on their skill in Sanscritpoetry and grammar: but a thorough skill in their native Telugu is thought a work of * తెలుగు బ్రాహ్మణులకు సంస్కృత కావ్యవ్యాకరణములయందు ప్రవీణత విశేషమేగాని వారి స్వభాషయైన తెలుగులో మంచి ప్రజ్ఞ సంపాదించడము కొరగాని పని అని అనుకొంటారు.
To Expostulate
(v), ( n), బుద్ధిచెప్పుట, బహుదూరము బతిమాలుకొని బుద్ధి చెప్పుట, బహుదూరము కీడు మేలు తెలియచేసి అడుక్కొనుట. I *d with him in vain నేను యెంతదూరము యుక్తాయుక్తములు చెప్పి బతిమాలుకొన్నా వాడు వినలేదు.
Malignancy
(n), ( s), వైషమ్యము, క్రౌర్యము, దోషము, విషము.
To Behead
(v), ( a), తలకొట్టుట, శిరచ్ఛేదము చేసుట.
Quarter-day
(n), ( s), మాస త్రయాంత్యదివసము, పన్ను వాండ్లు వచ్చే దినము, మూడునెలలకు వొక మాటు పన్ను వాండ్లు వస్తారని సంసారులు తకతకలాడే దినము.
Buzzed Abroad
(adj), రట్టుచేయబడ్డ, రచ్చైన, వదంతిగావుండే,ప్రచురము చేయబడ్డ.
Teaching
(n), ( s), నేర్పడము, శిక్ష.
Lowly
(adj), వినయవిధేయముగల, అణుకువగల, నీచమైన, తక్కువైన.
Retrospective
(adj), (add,) this order is not * ఈ ఆజ్ఞ గతంజరిగిన దాన్ని గురించిన కాదు.
Groundless
(adj), నిరాధారమైన, నిర్నిమిత్తమైన.
To Cope
(v), ( n), అడ్డమాడుట, యెదిరించుట, యెదురాడుట. can a child * with aman బిడ్డ పెద్దవాడితో పోరాడగలుగునా, ఒక బిడ్డ పెద్దవాడికి యీడౌనా. no Telugu poetcan * with Bhattumurti భట్టుమూర్తి ముందర ఒక తెలుగు కవి నిలువలేడు, భట్టుమూర్తికి యే తెలుగు కవి యీడౌను ?
To Exhibit
(v), ( a), చూపుట, అగుపరుచుట, కనపరుచుట.
Christendom
(n), ( s), Kriswiyan mawamu prAbalyamugA vuMde xeSamu, anagA Europe.
Perplexing
(adj), చిక్కైన, చీదరైన, కలవరమైన.
Uninstructurd
(adj), not taught శిక్షించబడని, అశిక్షితుడైన. I am as yet * as tohis intention ఆయన తాత్పర్య మెట్టిదో నాకు యిది వరకు తెలియదు.
Finished
(adj), అయిన, అయిపోయిన, తీరిన , ముగిసిన, సమాప్తమైన.how far is it * అది యెంత మట్టుకు అయినది యెంతమట్టుకు తీరినది.it is * ముగిసినది, తీరినది. half కొరగా వుండే. almost * తీరితీరకవుండే.Excellent, admirable దివ్యమైన, ఘనమైన. a * rogue తీరిన దొంగ.
Ratification
(n), ( s), అంగీకారము చేయడము, నిర్ధారణము చేయడము, స్థాపనము,సిద్ధాంతము రూఢిచేయడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Enlist is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Enlist now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Enlist. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Enlist is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Enlist, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149890
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113095
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101459
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95713
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55860
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51531
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40232
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39134

Please like, if you love this website
close