Telugu Meaning of To Evince

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Evince is as below...

To Evince : (v), ( a), చూపించుట, అగుపరుచుట, తెలియచేసుట. he *d friendship స్నేహభావములను అగుపరిచినాడు. he *d anger వాడికికోపము వచ్చినట్టువుండినది. he *d no surprise వాడు ఆశ్చర్యపడలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bother
(n), ( s), తొందర.
Whither
(adv), to what place ఎక్కడికి. * is he gone ? వాడు యేక్కడికి పోయినాడు.
Scrambling
(dj), (contemptible) పాకులాడే, దిక్కుమాలిన, క్షుద్ర.a miserable * business తలతోకాలేని దిక్కుమాలినపని. a * marriage (Craik's Pictorial 5. 254.) దిక్కుమాలిన పెండ్లి. a rambling * history దిక్కూ దెసాలేని పనికిమాలిన కథ.
Saturated
(adj), తడిముద్దగా ఉండే. after the cloth was * with oilఆ గుడ్డ నూనెతో బాగా తడిసిన తర్వాత.
Fore-finger
(n), ( s), తర్జనీ, జుట్టనవేలు.
Intent
(adj), ఏక దృష్టిగా వుండే, ఏకాగ్ర చిత్తమైన. he is * upon doing this దీన్ని చేయవలనని వుద్యుక్తుడై వున్నాడు. he is * upon this దీనిమీద వొకటే పట్టుగా వున్నాడు.
Kin,kin
(n), (s.), బంధుత్వము, చుట్టరికము, బంధువులు, చుట్టాలు. they are of * వాండ్లు జ్ఞాతులు. this is * to theft ఇది దొంగతనముతో చేరినదే.
Squelch
(n), ( s), a heavy fall దఢీలుమని పడడము.
Inhospitable
(adj), అతిధిసత్కారము లేని, ఆదరించని, ఉపచరించని,నిర్ధాక్షిణ్యమైన, విచారములేని. an * man అతిధి సత్కారములేని వాడు, దయాదాక్షిణ్యము లేనివాడు, క్రూరుడు. an * country కాపురము చేయడానికియోగ్యము కాని దేశము, వాసయోగ్యము కాని దేశము.
Dog
(n), ( s), కుక్క. a word of light contempt కుర్రవాడు.చిన్నవాడు. a drunken * తాగుబోతు. a quarelsome * జగడాలమారి.a worthless *, a handsome * సోగసుగాడు, పనికిమాలిన గొడ్డు. a mery*హాస్యగాడు. a sad * పనికిమాలినవాడు, చేతకానివాడు, చెడ్డవాడు.a miserable * దిక్కుమాలిన పక్షీ. he is a lucky * వాడి అదృష్టముబాగా వున్నది. a * fox మొగనక్క . the dog -wolf మగ తోడేలు.the dog _rose అడివి రోజాపుష్పము, నాటు రోజాపుష్పము . a * brierఒకఅడవి చెట్టు. dogcheap మహానయమైన. I got the booksdogcheap ఆపుస్తకాలు. నాకునిండా నయముయగా చిక్కినవి. a dog'strick కొంటేచేష్ట. the dog -days. జ్యైష్ట కార్తె, యెండకాలముకత్తిరి. he is gone to the dogs వాడు చెడిపోయినాడు. they threw the regulation to the dogs ఆ చట్టమును అలక్ష్యముచేసినారు, తొక్కిపారవేసినారు . the dog _star జ్యేష్టానక్షత్రము. the * teeth కోరలు. do not make *s ears in your book నీ పుస్తకములో కాకితాలకొనలను మణచక. the *s of a hearth పోయిగుడ్డలు.
To Mill
(v), ( a), విసురుట, పిండిచేయుట, నల్లగ్గొట్టుట. to * cloth ఉగ్గించుట.
Journeyman
(n), ( s), పనివాడు, కూలివాడు, ఒకడి చేతికిండ కూలికి పనిచేసేవాడు.
Provisional
(adj), అట్లా ప్రసక్తించే పక్షమందు యిట్లా చేసేదనే, తాత్కాలికమైన, సద్యా. this is a * arrangement అట్లా ప్రసక్తించే పక్షమందు యిట్లా చేసేదనే యేర్పాటు. a member of Council రేపు మంత్రి కాబొయ్యేవాడు.
Infamy
(n), ( s), అపకీర్తి, అపఖ్యాతి, అపదూరు, అపవాదము.
To Forfeit
(v), ( a), పోగొట్టుకొనుట, అచ్చుట. By drinking he * ed his characterతాగడముచేత పేరు పొగొట్టుకొన్నాడు. By so doing he would * his life యిట్లా చేయడముచేత వాడి ప్రాణానికి వచ్చును. he *ed the pledgeదాన్ని అవధిక్రమము చేసివేసినాడు. By his not coming in time his appoinmentwas *ed వాడు సమయములో రానందుచేత వాడి వుద్యోగము పోయినది, వుద్యోగమునుపొగొట్టుకొన్నాడు. I will * my life if this is not the caseయిది నిజముకాకపోతే నా ప్రాణాన్ని యిస్తాను.
Mimosa
(n), ( s), (fetid) అత్తపత్తచెట్టు, అరిమేదము.
To Respect
(v), ( a), గౌరవము చేసుట, లక్ష్యపెట్టుట, గురించుట. this *s the army ఇది దండును గురించినది. this letter *s you ఇది నిన్ను గురించిన జాబు. this does not * you ఇది నిన్ను గురించినది కాదు. he does not * their authority వాండ్ల అధికారమును లక్ష్యపెట్టడు. not respecting his oath వాడి ప్రమాణము మీది గౌరవము వుంచక.
Caustic
(adj), కారమైన, తీక్ష్ణమైన, క్రూరమైన. he used * expressions కారముగా మాట్లాడినాడు, కరుకుగా మాట్లాడినాడు.
Ordained
(p//), నియుక్తమైన,నిరూపితమైన, A+.
Pallmall
(n), ( s), లండన్ పట్టణములో వొక వీధి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Evince is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Evince now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Evince. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Evince is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Evince, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close