Telugu Meaning of To Garble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Garble is as below...

To Garble : (v), ( a), నేముట, మలుచుట , కోడుట. they *d thesegoods యీ సరుకులను తరగతిగా యేర్పరచినారు. he has *d thisaccountలెక్కలో తనకు కావలసినంత పెట్టుకొని కడమ తోసివేసినాడు.he *d the story ఆ కథలో కొంత యెత్తుకొని కొంత విడిచిపెట్టినాడు.he *d the evidenceసాక్షి చెప్పినదాంట్లో తనకు అనుకూలమైనదాన్నిపెట్టుకొని తోసివేసినాడు. he *d the letterజాబులో అక్కడక్కడకొంత తోసివేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bulky
(adj), read "cotton is more * than th same weight ofiron అదే తూనిక గల యినుము కొంచెముగా వుంటున్నది, పత్తిశానగావుంటున్నది. a * volume పెద్ద పుస్తకము, బ్రహ్మాండమైన పుస్తకము.
Clower
(n), ( s), వక తరహా పరిమళమైన గడ్డి.
Little
(adv), కొంచెముగా, కొద్దిగా. a * after యింకా రవంతసేపటికి, రవంతతాళి.a * before కొంచెము ముందర, రవంతమునుపు. They said * to me నాతో నిండా చెప్పలేదు.
Garce
(n), ( s), ( Indian mesure or Ton of 120 maunds) గరిశ.
Impiety
(n), ( s), ద్రోహము, దౌష్ట్యము, పాపిష్టితనము, అపచారము, యిది పూజ్య విషయము గురించిన మాట. * towards god దైవద్రోహము, భగవదపచారము * towards a father పితృద్రోహము. * towards a teacher గురుద్రోహము
Victoriousness
(n), ( s), జయశాలిత్వము. Victory, n. s. conquest జయము.
Thyine-wood
(n), ( s), సుగంధమైన చెక్క. Thyme, n. s. a plant మరువమువంటి వొక చెట్టు.
Extrusion
(n), ( s), వెళ్లబెట్టడము, చాచడము. observing the woundon his belly and the * of the bowels వాడి కడుపు మీది గాయమునున్ను పేగులు బయటికి వచ్చి వుండడమున్ను చూచి.
Watchtower
(n), ( s), a tower on which a sentinel placed పారావాడు వుండే బురుజు, కావలివాడు నిలిచే బురుజు.
Decorously
(adv), యుక్తముగా, మర్యాదగా, మానముగా.
Obliteration
(n), ( s), మాసిపోవడము, చెడిపోవడము, మరుగైపోవడము.
Investment
(n), ( s), ఒకటి మీద రూకలు వేయడము, ఒకదానిమీద వేసిన రూకలుపెట్టుబడి, రూకలు బెట్టి కొన్నసరుకు. or siege ముట్టడి. After the * ofhis money in land వాడి రూకలను భూమి మీద వేసిన తరువాత. beforethe * of his money in merchandise వాడి రూకలను వర్తకములో పెట్టకమునుపు. he sold his * profitabily వాడు తెచ్చిన సరుకు లాభమునకుఅమ్ము కున్నాడు. he lost his * వాడి పెట్టుబడి రూకలు నష్టమై పోయినవి.after the * of his money in government securities వాడి రూకలుకంపెనీ పత్రములలో వేసిన తరువాత. after the * of the town ఆ పట్టణమును ముట్టడి వేసుకున్న తరువాత.
Stunk
(past and participle of the verb tostink),
Contumacy
(n), ( s), మూర్కత్వము, చణగరము, చండితనము, ఉల్లంఘన.
Top
(n), ( s), the highest part of any thing కొన, శిఖరము. the * of the treeవృక్షాగ్రము, చెట్టు యొక్క కొన. the * of the box పెట్టె మూత. the * of the headనణ్నెత్తి, మాడు, మాడు పట్టు. the * of the head నణ్నెత్తి, మాడు, మాడు పట్టు. the * of a hill పర్వత శిఖరము. the * of a bed మంచము మీది పందిలి. the * of acarriage బండి యొక్క పయి మూత. the * of a native palanqueen పన్నాగము.the * of a roof ఇంటి కొప్పు. the * stone మీది రాయి. they filled it to the *దాన్ని పైదాకా నిండించినారు. she looked at him from * to toe వాణ్ని యెగాదిగాచూచినది. they talked at the * of their voice పెద్ద గొంతు యెత్తి మాట్లాడినారు.on the * మీద, పైన. a toy బొంగరము.
Convex
(adj), తాబేలు వీపువలె వుబ్బుగా వుండే, బోర్లించిన ప్రమిద ఆకారముగా వుండే,బోర్లించిన మంగలగిన్నె ఆకారముగా వుండే. a * plate చల్లటి బిళ్ల.
Honey-coloured
(adj), మధువర్నమైన, పింగళలోహిత వర్ణమైన, పింజరవర్ణమైన.
Abbe
(n), ( s), (pronounced (ab-bay ) ఒక విధమైన పాదిరి.
Villa
(n), ( s), a country seat ఊరిబైట వుండే పెద్దతోట, యిల్లు, నాటుపురము.
Contrivance
(n), ( s), యుక్తి, ఉపాయము, యోచన,కల్పన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Garble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Garble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Garble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Garble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Garble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close