Telugu Meaning of Investment

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Investment is as below...

Investment : (n), ( s), ఒకటి మీద రూకలు వేయడము, ఒకదానిమీద వేసిన రూకలుపెట్టుబడి, రూకలు బెట్టి కొన్నసరుకు. or siege ముట్టడి. After the * ofhis money in land వాడి రూకలను భూమి మీద వేసిన తరువాత. beforethe * of his money in merchandise వాడి రూకలను వర్తకములో పెట్టకమునుపు. he sold his * profitabily వాడు తెచ్చిన సరుకు లాభమునకుఅమ్ము కున్నాడు. he lost his * వాడి పెట్టుబడి రూకలు నష్టమై పోయినవి.after the * of his money in government securities వాడి రూకలుకంపెనీ పత్రములలో వేసిన తరువాత. after the * of the town ఆ పట్టణమును ముట్టడి వేసుకున్న తరువాత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dooly
(n), ( s), డోలి.
To Return
(v), ( a), To Give back తిరిగీ యిచ్చుట. he *ed an answerప్రత్యుత్తరము చెప్పినాడు. he struck it but it *ed no sound దాన్ని తట్టినాడు గాని అది శబ్దించలేదు. they *ed railing for railing తిట్టినందుకు ప్రతితిట్టినారు. the rock *ed his cries వాడు అరిచిన దానికి కొండ ప్రతిధ్వని చేసినది. he *ed their salutation ప్రతి వందనము చేసినాడు. he *ed my thrust నేను పొడిచిన దానికి యెదురుగా పొడిచినాడు. he *ed my visit నేను వాడి దర్శనానికి పోయినందుకు ప్రతివాడు నా దర్శనానికి వచ్చినాడు. he *ed evil for good వుపకారమునకు ప్రతిగా అపకారమును చేసినాడు. he *ed evil for evil అపకారమునకు ప్రతి అపకారమును చేసినాడు. * this to them దీన్ని వాండ్లకు మళ్లీ యిచ్చి వెయ్యి. he *ed (I will not come) నేను రానని ప్రత్యుత్తరము చెప్పినాడు. I praised her child's beauty and she *ed he complimentనేను దాని బిడ్డను పొగిడితే అది నా బిడ్డను పొగిడినది. he set our ship on fire but we *ed the compliment వాడు మా వాడను తగలబెట్టితే మేము వాడి వాడను తగలబెట్టినాము, మేమున్ను ప్రతికి ప్రతి చేసినాము.
Beseechings
(n), ( s), వేడుకోళ్ళు.
Cuff
(n), ( s), or blow గుద్దు, పిడిగుద్ధు, మొట్టికాయ, దెబ్బ. they came to fisty *sగుద్దులాడ సాగిరి. of a coat చేతి మీద వుండే ముజేతి చొక్కాయ మడత. a red coatwith black *s and collar మెడ ముంజేతులు నల్లగా వుండె యెర్రకోటు. hand *sచేతి సంకెళ్లు.
Fresco
(n), ( s), Mortar వొక తరహా గచ్చు. a house was paintedin * గచ్చు గోడలమిద చిత్రములు వ్రాసిన యిల్లు. they took their repastin * బయిలులో కూర్చుండి భోజనము చేసినారు.
Next
(adv), తర్వాత, అవతల. what happend *? తర్వాత యేమి సంభవిమచినది. you see he has beaten his wife and his child; we shall next hear of his murdering చూడు వాడు పెండ్లాన్ని కొట్టినాడు, బిడ్డను కొట్టినాడు రెండోది వాండ్లను చంపినాడని విందుమేమో! cleanliness is * to godliness దైవభక్తికి రెండోది పారిశుధ్యము.
Brilliant
(n), ( s), పట్టెలు తీర్చినరవ, కమలము.
Carbine
(n), ( s), పొట్టి తుపాకి.
Canton
(n), ( s), తాలూకా, పరగణా, ఖండము.
Quartan
(n), ( s), ague చాతుర్థిక జ్వరము.
Living
(adj), జీవముతోవుండే, ప్రాణముతో వుండే నివాసముచేసే. they are still * యింకా బ్రతికివున్నారు. * creature ప్రాణి జంతువు. he is the * image of his fatherవాడే సాక్షాత్తుగా తండ్రివలె వున్నాడు. the * rock జీవశిల, రాతిబండ. a house carved out in the * rock బండలో తొలిచిన యిల్లు. Telugu is a language, Sanscrit is a dead language తెలుగు జనులు సర్వసాధారణముగా మాట్లాడే భాష, సంస్కృతముజనులు సాధారణముగా మాట్లాడని భాష. the people now * in the house ఆ యింట్లోయిప్పుడు కాపురము వుండే వాండ్లు.
Mainland
(n), ( s), భూమి, ద్వీపము. this island lies within fifty miles of the * ఈ లంక భూమికి యాభై గడియల దూరమునకు లోగా వున్నది.
Entombed
(adj), భూస్థాపితము చేసిన, పాతిపెట్టిన, పూడ్చిన.
Commencement
(n), ( s), ఆరంభము, మొదలు. from the very * ఆరంభించినదిమొదలుకొని.
Brink
(n), ( s), అంచు, కొన, గట్టు, వొడ్డు, తీరము. I was on the * of falling పడకుండా రవంత తప్పితివని. he is on the * of ruin వాడు చెడిపొయ్యేగతిగావున్నాడు.
To Flower
(v), ( n), పుష్పించుట, పూచుట. this tree *ed yesterday ఆ చెట్టునిన్నటి దినము పూచినది, పుష్పించినది.
Nastily
(adv), రోతగా, అసహ్యముగా, కశ్మలముగా, కసుమాలముగా.
Unmuzzled
(adj), freed మూతి చిక్కము తీయబడ్డ.
Continence, Continency
(n), (s.), జితేంద్రియత్వము, ఇంద్రియనిగ్రహము, కామాదినిగ్రహము, కచ్ఛశుద్ధి. want of * వ్యభిచారము. he took a vow of * స్త్రీ ముఖముచూచేది లేదని వ్రతము చేసుకొన్నాడు.
To Grill
(v), ( a), పేల్చుట, వేయించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Investment is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Investment now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Investment. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Investment is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Investment, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close