Telugu Meaning of To Hackle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Hackle is as below...

To Hackle : (v), ( a), ఏకుట, చిక్కుతీసుట, దువ్వుట, చక్కబెట్టుట, యిది పట్టుబొచ్చు వీటిని గురించిన మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Jumbled
(adj), కలగూరగంపగావుండే, గందరగోళముగావుండే, రసాభాసమైన, సంకరమైన.
Cork-screw
(n), ( s), ధిమ్మెట్లు, బుడ్డి బిరడాను తీసే ఒక తరహా ఆయుధము.
Buffoonery
(n), ( s), హాస్యము, పరిహాసము.
Lick
(n), ( s), a blow దెబ్బ, ఇది నీచపుమాట.
Honey-suckle
(n), ( s), వొక విధమైన పూల చెట్టు.
Jollily
(adv), ఉల్లాసముగా, ఉత్సాహముగా.
Abstinent
(adj), మితాహారియైన, లఘుభోజనము చేసే.
Violence
(n), ( s), force, fury, vehemence, wrong బలము, వేగము, ఉగ్రము, బలాత్కారము, బలవంతము, సాహసము. from the * of the wind గాలియొక్క బల్లమువల్ల. from the * of his language వాడు చెప్పేవడివల్ల, బలమువల్ల A+. to commit * దౌర్జన్యము చేసుట. in Mw.XI. 82.
Cough
(n), ( s), దగ్గు, కాసము.
Glow-worm
(n), ( s), మిణుగురుబూచి.
To Disrelish
(v), ( a), అరుచిచేసుట, అసహించుట. he *ed my advice నామాటలు వాడికి అపథ్యముగా వుండినవి, విషముగావుండినవి. I * it అది నాకు అరుచి , అది నాకు అయిష్టము.a sick man *es everything రోగికి అన్నిన్ని అరోచకము.
Relentless
(adj), అతిక్రూడైన, నిర్దయాత్మకుడైన.
Inccurately
(adv), అబద్దముగా, తప్పుగా.
To Feign
(v), ( a), బేడిజముచేసుట, మారీచము చేసుట, మాయావేషము వేసుకొనుట,తెచ్చుకొనుట.she *ed sorrow వ్యసనముగా వుండేటట్టు మాయా వేషమువేసుకున్నది.he *ed head-ache తలనొప్పి యని బేడిజము చేసినాడు. to conceal (Johnson No.4.) దాచుట, అగుపడకుండా చేయుట.
Curst
(adj), or blasted శాపగ్రస్తమైన, or wicked చెడ్డ, దుష్టి, పాపిష్టి. a * cowచెణగరపు ఆవు దుష్ట ఆవు.
Life
(n), ( s), జీవము, ప్రాణము, ఆత్మ, ఆయువు, వయస్సు, ఉసురు, బ్రతుకు. they saved my * నన్ను బ్రతికించినారు, నా ప్రాణమును కాపాడినారు. many lives were lost శానామంది నష్టమైనారు. he lost his * వాడి ప్రాణమును పొగొట్టుకొన్నాడు. the conqueror gave them their lives జయించినవాడు వాండ్లను ప్రాణములతో విడిచిపెట్టినాడు. after he was restored to * వాడికి మళ్ళీ ప్రాణము వచ్చిన తరువాత. he is ready to lay down his * for them వాండ్లకై తన ప్రాణమునైనా యిచ్చేవాడుగా వున్నాడు. before he came to * వాడు పుట్టకమునుపు. this will touch his * or this will cost him his * ఇందువల్ల వాడి ప్రాణానికి వచ్చును. I never in my * saw him నా జన్మములో వాణ్ని చూడలేదు, నా ఆయుస్సులో చూడలేదు. during his natural * వాడి శరీరము వుండే వరకు you have along *before you నీకు యింకా నిండా ఆయుస్సు వున్నది, నీవు యింకా నిండా దినాలు బ్రతుకుదువు. he leads a laborious * వాడు యేవేళా పాటు పడేవాడు. they lead an easy * వాండ్లు సుఖప్రాణులు. he entered a new state of * వాండ్లు సుఖప్రాణులు. he entered a new state of * వాడికి వొక నవీనమైన దశ వచ్చనబది. అనగా వివాహముచేసుకొన్నాడు, వర్తకము, వుద్యోగము మొదలైన వాటిలో ప్రవేసించినాడు. he acts of every day * నిత్యకర్మము, నిత్యటిపని. he began * with ten rupees ఆ వ్యాపారములోప్రవేశించినప్పుడు వానికి పదిరూపాయలు వుండినవి. a village granted for three lives మూడుతరాలకు యిచ్చిన గ్రామము. or trade వృత్తి. a farmer's * కాపవృత్తి. he wastransported for * వాడు చచ్చే వరకని ద్వీపాంతరమునకు పంపబడ్డాడు. this injured him for * ఇది వాడి ప్రాణమువుండేదాకా విధించినది. he painted them to the * వాండ్లను తత్స్యరూపముగా వ్రాసినాడు, తద్రూపముగా వ్రాసినాడు. he painted her as large as * దాని ఆకారము యెంతో అంతపెద్దదిగా వ్రాసినాడు. Long * to your Majesty తమరుదీర్ఘాయువుగా వుందురుగాక. they danced with great * బహులాఘవముగా ఆడినారు.he has no * (or vivacity) in his speaking వాడు మాట్లాడడములో సరసతలేదు. he was the * of the company వాడు వాండ్లకు జీవాతువుగా వుండినాడు. this gave new * to his undertaking ఇది వాడారంభించిన పనికి వుపబలమైనది. the present * ఇహము.(as opposed to the next * or world which is future) వరము. I cannot tell for the * of me what he meant వాడి అభిప్రాయము యెట్టిదో నాకు చచ్చినా తెలియదు. he cannot be honest for the * of him (Hannah More) చచ్చినా వాడికి పెద్దమనిషితనము రాదు. a * or memoir చరిత్ర, విజయము. the * of Robinson Criusoe రాబిన్‌సన్ కూస్సో చరిత్ర. the * of Sankara Chari శంకర విజయము. the * of Nala నలోపాఖ్యానము.the Lives of the Poets కవులచరిత్రలు.
Dropping
(adj), పడే, కారే, స్రవించే, జారే, రాలే.
To Regret
(v), ( a), to be sorrow for చింతించుట. I * his departure ఆయనపోయినది నాకు వ్యాకులముగా వున్నది. we * to mention the death of &c పాపంవాడు చనిపోయినాడు.
To Reordian
(v), ( a), that is, to appoint a priest a second timeపునఃనియమించుట, మళ్ళీ పెట్టుట.
Withe
(n), ( s), a willow twig చువ్వ, మెల్లె, వెంటి, తీగెలు మెలివేసిన దారము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Hackle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Hackle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Hackle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Hackle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Hackle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close