Telugu Meaning of To Paint

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Paint is as below...

To Paint : (v), ( a), వ్రాసుట, చిత్తరువు వ్రాసుట, పూనుట. he *ed the wall red గోడకుయెర్ర వర్ణము పూసినాడు. she * ed her eyes black అది కండ్లకు కాటుక పెట్టుకొన్నది.he *ed he king riding రాజు గుర్రము మీద వుండేటట్టు వ్రాసినాడు. the poet has* ed this battle very well ఆ కవియుద్ధమును బాగా వర్ణించినాడు. v.neut. awoman who *s ముఖమందు మకరికా పత్రాదులు వ్రాసుకొన్న స్త్రీ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sherry
(n), ( s), ఒకవిధమైన వైను సారాయి.
Timid
(adj), పిరికియైన, భయస్థుడైన. she is not at all * దానికి జంకు లేదు. *glances చకితేక్షణములు.
Tint
(n), ( s), వర్ణము, చాయ, రంగు. a reddish * చెంగావి, నీరుకావి. a changing blue* వైడూర్యవర్ణము, పిల్లిగుడ్డు వర్ణము. a bluish * ఆకాశవర్ణము. a dark * కప్పు,మేఘవర్ణము. a lighter * లేజాయ.
Getter
(n), ( s), సంపాదించేవాడు.
To Reduce
(v), ( a), తగ్గించుట, తక్కువ చేసుట, మట్టుపరచుట, అణచుట, స్వాధీనముచేసుకొనుట. he *d the strength of the spirit with water సారాయిలో నీళ్ళనుకలిపి దాని కారమును మట్టు చేసినాడు. he *d the size of the bag ఆ సంచినికురచచేసినాడు. he *d their pay వాండ్ల జీతమును తక్కువ చేసినాడు.to * a fortకోటను పట్టుట. he *d the tree to a log by cutting off the branches ఆచెట్టు కొమ్మలను నరికి వొక మొద్దుగా చేసినాడు. he *d the sugar to a liquid ఆబెల్లమును నీళ్ళు చేసినాడు. he *d the pearls to powder ముత్యాలను చూర్ణముచేసినాడు. they *d the house to ruins ఆ యింటిని పాడు చేసినారు.they *d itto nothing దాన్ని సున్న చేసినారు, నూత కలిపినారు. he *d them to obedienceవాండ్లను అణచినాడు; సాధించినాడు, లోపరచుకొన్నాడు. he *d them to povertyవాండ్లను బీదలనుగా చేసినాడు. he *d me to a servant నన్ను వొక బంటుగాచేసినాడు. they *d it to method దాన్ని దారికి తెచ్చినారు, క్రమపరచినారు. he *dthese words to rule ఈ శబ్దములకు సూత్ర మేర్పరచినాడు. he *d these treesinto classes ఈ చెట్లను జాతివారిగా యేర్పరచినాడు. he *d the pagodas torupees వరహాలను రూపాయలు చేసినాడు.
Mustard
(n), ( s), (add,) The * seed of the scriptures, is not the Sinapis, but the Phytolacca dodecandra: see Frost's Eassay on this, in Gent. Mag. Jan. 1828. page 52.
Inertion
(n), ( s), ఊరికే వుండడము, జడత్వము, నిశ్చైష్ట, మాంద్యము. he remained in a state of * ఊరికేవుండినాడు, నిర్వ్యాపారముగా వుండినాడు, నిశ్చేష్టుతుడుగా వుండినాడు.
To Disport
(v), ( n), ఆడుట, క్రీడించుట.
Bergeois
(n), ( s), a particular size of printing letter ఒక తరహాఅచ్చు అక్షరములు.
Industrious
(adj), అక్కరగా పాటుపడే, శ్రద్ధగల, జాగ్రతగల. ants are very * చీమలు శ్రద్ధగా పాటుపడేటివి. he is * in writing వ్రాతలో పాటుపడతాడు, నిండా శ్రమపడి వ్రాస్తాడు. the * classes దేహకష్టపడి జీవించేవాండ్లు, పని పాట్లు చేసి బ్రతికేవాండ్లు.
To Construct
(v), ( a), కట్టుట, నిర్మాణము చేసుట, కల్పించుట, యేర్పరచుట, విరచించుట.they *ed a fort here యిక్కడ ఒక కోట కట్టినారు. he *ed a new system కొత్తపద్ధతి కల్పించినాడు.
Fleet
(n), ( s), వాడలు, వాడలగుంపు.
Rib
(n), ( s), పక్క యెముక. the horse kicked him and broke his *s గుర్రము తన్ని వాని పక్క యెముకలు విరిగినవి. the *s in a leaf ఆకులో వుండే నరాలు. a low word for a wife భార్య, యిది నీచమాట. he smote him under the fifth * వాణ్ని డొక్కలో పొడిచినాడు. See Adam Clarke on 2 Sam. XX. 10.
Cob
(n), ( s), a sort of horse ఒక తరహా గుర్రపుతట్టు.
Solitaire
(n), ( s), a recluse, a hermit ముని, సన్యాసి, వైరాగి. an ornamentfor the neck కంఠభూషనము, మాలిక.
Chess
(n), ( s), చదరంగము, చతురంగము. The following are the phrases: the board పయట్టె పలక. a move యెత్తు. a guard కాపు. a piece or man శారి, కాయ. chessmen బలము. the king రాజు. the Queen మంత్రి. the tower, rook or castle యేనుగ. the bidshop రథము, శకటము, ఒంటె. the knight గుర్రము. the pawn బంటు. they were playing at * చదరంగమాడుతూ వుండిరి.
Filthiness
(n), ( s), మురికి,మైల, రోత, అశుద్దము, మాలిన్యము.(మలము B+.) * of language బండమాటలు.
Noseless
(adj), ముక్కు లేని, ముక్కిడి.
Piper
(n), ( s), పిల్లంగోవి వూదేవాడు. you will have to pay the * దీనికి అనుభవమునీకు అవతల తెలియబోతున్నది.
To Emigrate
(v), ( n), వలసపోవుట, దేశముమీద పోవుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Paint is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Paint now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Paint. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Paint is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Paint, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close