Telugu Meaning of To Pick

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Pick is as below...

To Pick : (v), ( a), to choose or select యేర్పరచి యెత్తుకొనుట, యేరుట. he *ed away through the jungleయడవిలో తడమాడుతూ పోయినాడు. the thief * edmy pocketదొంగ నా జేబులో వుండినదాన్ని దొంగిలించినాడు. he was *ing highis teeth with a straw గడ్డిపోచతో పండ్లుకుట్టుకొంటూ వుండినాడు. to cleanచక్కబెట్టుట, వొలిచివేసుట, గీచివేసుట, గీచియెత్తివేసుట. she * ed the cotton cleanదూదిని పింజతీసినది. the barber *ed their ears మంగలవాడు వాండ్లకు గుబిలితీసినాడు. she *ed her child's head clean తలచూచినది, పేలు చూచినది. she *ed the rice quite clean ఆ బియ్యాన్ని రాళ్ళు రప్పలు లేకుండా బాగా యేరినది. he *ed the fowl కోడి బొచ్చును పీకినాడు. to pick ముక్కుతో పొడుచుట. the crow * edthe flesh out of the wound ఆ కాకి పుంటిలోని మాంసమును పీకినది, పెరికినది.they * ed a quarrel with him వాడితో వొక జగడము పెటటుకొన్నారు. to robదొంగిలించుట. he kept his hands from * ing and stealing చెయిదుడుకులేకుండా వుండినాడు. to open a lock ఆయుధముతో తెరుచుట. he *ed the lock ఆబీగమును ఆయుధముతో తెరిచినాడు, మారుతాళము వేసి తెరిచినాడు. to eat slowlyపుణికి పుణికి తినుట. he had no appetitie but *ed a little ఆకలి లేనందున రెండుమెతుకులు కొరికినాడు. the crow * ed the fruit to piecesకాకి పండునుముక్కుతో తునకలు తునకలుగా పొడిచివేసినది. he * ed a hole in the wood ఆకొయ్యలో బొక్క తొలిచినాడు. they tried to * a hole in my coat నా మీద తప్పుమోప చూచినారు. he tried to * a hole in the evidenceసాక్షికి వొక సభంటువెతకడమునకు చూచినాడు. he *ed the mud off his feet కాలిలో అంటుకొన్నబురదను తీశివేసినాడు. he *ed the piant off the wall వర్ణమును గిచివేసినాడు. he* ed outone fruit ఆ పండ్లలో వొకటి యేర్పరచి యెత్తుకొన్నాడు. he *ed out thekernel with his knife కత్తితో పప్పును తీసివేసినాడు. he tried to * out thesecretరహస్యమును వెళ్ళదీయవలెనని చూచినాడు. to take up యెత్తుకొనుట. he *ed up the stick ఆ కట్టెను యెత్తుకొన్నాడు. where did you * him up ? వీడునీకెక్కడ చిక్కినాడు. the bird *ed up the corn ఆ పక్షి గింజలను యేరుకొని తిన్నది. fter the fever, he soon * ed up flesh జ్వరము విడవగానే వాడికి వొళ్ళుపెట్టినది. they * ed up intelligence వాండ్లకు సమాచారము చిక్కినది. he *ed up a little of the language వాడుభాషను కొంచెము తెలుసుకొన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Dispute
(v), ( n), వాదించుట, పీకులాడుట, జగడమాడుట.they *d together వ్యాజ్యపడ్డాడు. he *d with me aboutthe ground ఆ నేలను గురించి నాతో వ్యాజ్యమాడినాడు.
To Postpone
(v), ( a), నిలుపుట, నిలిపివేసుట.
To Earth
(v), ( n), భూమిలో దాగుట. the fox *ed ఆనక్క బొక్కలోదాగినది.
To Blaspheme
(v), ( a), పరిభవించుట, మొక్కవలసిన దాన్నివెక్కిరించుట.
To Regard
(v), ( a), చూచుట, విచారించుట, లక్ష్యపెట్టు, కటాక్షించుట,దయచేసుట,పాటించుట. he *ed the children with astonishment ఆ బిడ్డలను ఆశ్చర్యముగాచూచినాడు. they do not * him వాణ్ని లక్ష్య పెట్టరు.I *ed him as friendవాణ్ని నా స్నేహితుడని యెంచినాను. we must * decency మానము విచారించవద్దా.he does not * punishment వాడికి శిక్ష లక్ర్యము లేదు. they do not * omens వాండ్లు శకునము చూడడము లేదు. this law *s that custom యీ సూత్రము ఆ ఆచారమును గురించినది.
Dressy
(adj), అలంకారప్రియమైన. a * woman అలంకారప్రియురాలు.
Stilly
(adj), calm నిశ్శబ్దమైన.
Apis
నంది,నందికేశ్వరుడినామము
Elderly
(adv), వయసుచెల్లిన, వృద్దాప్యముగల. an * man వయసు చెల్లినవాడు. an * woman వయసు చెల్లినది.
Spangle
(n), ( s), any thing sparkling and shinning తళతళమని మెరిసేటిది,తళుకుతళుకుమనే బంగారు రేకు. her dress was ornamented with *s దాని వుడుపుమీద తలతళమని మెరిసేటట్టు రవంతేసి బంగారు రేకులు పెట్టి కుట్టి వుండినది. a gold * wornin the forehead తళతళమని మెరిసే బంగారు బొట్టు. the grass was covered with*s of dew కసువంతా మంచి బిందువులచేత తళతళమని మెరుస్తూ వుండినది.
Largely
(adv), విశాలముగా, విస్తారముగా.
Discoverable
(adj), గోచరమయ్యే, అగుపడదగ్గ, కనుక్కోదగ్గ,తెలుసుకోదగ్గ. there is no * difference between this and thatవీటిలో భేదము అగుపడలేదు.
Tucker
(n), ( s), రవిక, కంచుకము.
Picturesque
(adj), శృంగారమైన, అలంకారమైన. these Italian girls looked dirtyand saucy but were quite * ( Mrs. Butler's year of Consol.2.86. )వీండ్లు చూపుకు కునుమాలపు తుంట పడుచులుగా వున్నప్పటికిన్ని చిత్తరువులోవ్రాశినట్టు వున్నారు.
To Cage
(v), ( a), గూటిలో పెట్టుట, గూటిలో విడుచుట.
Mournful
(adj), వ్యసనముగావుండే, వ్యసకరమైన, దుఃఖకరమైన. she had a * face యేడ్పు ముఖముగా వుండినది. a * occurrence దుఃఖకరమైనపని. a intelligence దుఃఖసమాచారము.
Enlarged
(adj), అధికమైన, విస్తారమైన, గొప్పైన, పెరిగిన, దొడ్డ.an * mind or intellect ఘనమైన బుద్ధి. or freed విడుదలైన.testicle వొక బీజము.
Dutchy
(n), ( s), See Duchy.
Herculean
(adj), or strong అతి భలిష్ఠుడైన. or difficult అతి ప్రయాసయైన,అతి దుష్కరమైన. a * task అపారమైన శ్రమ, భగీరథ ప్రయత్నము. or large, massy అతి స్థూలమైన, బ్రహ్మాండమైన.
To Elevate
(v), ( a), పైకి యెత్తుట, పొడిగించుట, గొప్పపరుచుట. he *d his handsచేతులను పైకి పొడుగ్గా యెత్తినాడు. Don't * your voice అరవవద్దు,కుయ్యవద్దు, పెద్దగొంతు యెత్తవద్దు. Poetry *s the mind కావ్యము మనసుకుఉల్లాసమును కలగచేస్తున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Pick is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Pick now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Pick. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Pick is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Pick, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83507
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79321
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63458
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57619
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39116
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38174
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28478
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28138

Please like, if you love this website
close