Telugu Meaning of To Prepossess

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Prepossess is as below...

To Prepossess : (v), ( a), పక్షముకలగచేసుట, అభిమానము కలగచేసుట. he *ed theking against me రాజుకు నా మీద విరోధము పుట్టేటట్టు చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Vitrify
(v), ( n), to become glass గాజు అవుట. after the bricks vitrified ఆ యిటికెలు చిట్టెము కట్టిన తర్వాత.
Steersman
(n), ( s), వాడనడిపించేవాఢు, పీలికాడు, నావికుడు, పోతవహుడు,చుక్కాణితిప్పేవాడు, మాలిమి.
Eke
(adv), (likewise, besideds, moreoever) మరిన్ని, యిదిన్నిగాక పైగా, యిది కావ్యమందు వచ్చే మాట. his father and * his brother వాడి తండ్రిన్ని పైగా వాడి అన్నానున్ను. To Eke, v. a. పెంచుట, సరుదుకొనుట. he *d out the history ఆ కథను చాలాపెంచి చెప్పినాడు. she *d out the money ఆ రూకలతో శానాదినములు గడుపుకొన్నది.she *d out the cloth so that it made two coats గుడ్డ కొంచెముగా వుండిన్నిరెండు చొక్కాయలుగా సరిది కుట్టినది.
Cur
(n), ( s), వూరకుక్క, మాలకుక్క, దొంగ కుక్క.
Lingering
(adj), నవిసే, జాగుచేసే, తారాడే. a * disease దీర్ఘరోగము. *hours నిమిషము గడియగా వుండే కాలము.
Cummin Seed
(n), ( s), జీలకర్ర, జీలకర.
Let
(n), ( s), (a hinderance) ఆటంకము, అభ్యంతరము, ఇది ప్రాచీన శబ్దము.without * or hinderance నిరాటంకముగా.
Redstart
(n), ( s), నూనె బుడ్డిగాడు అనే పిట్ట.
Compulsive, Compulsory
(adj), బలవంతమైన, బలత్కారమైన, నిర్భంధమైన.
Ewer
(n), ( s), చెంబు, కూజా, గెండి.
To Coop
(v), ( a), గిడ్డంగిలో వేసి మూసుట. they cooped him up in a small cellవాణ్ని ఒక గిడ్డంగిలో వేసి మూసినారు.
Firmness
(n), ( s), గట్టి, దార్ఢ్యము, నిశ్చయము, నిలకడ, స్థిరత, పట్టు.
To Misstate
(v), ( a), తప్పుగా చెప్పుట, భ్రమపడి వ్రాసుట.
To Heighten
(v), ( a), అధికపరచుట, పొడిగించుట, యెక్కువచేసుట, హెచ్చు చేసుట.this *s the injustice యిందు చేత ఆ అన్యాయము మరీ అతిశయించినది. varnish *s the colour మెరుగు నూనె చేత వన్నె హెచ్చుతున్నది, అధికరిస్తున్నది.
Fate
(n), ( s), (add,) I do not know the * of that letter ఆ జాబు యేమి అయినదో నాకు తెలియదు, అందున గురించి యేమి సంభవించినదోనాకు తెలియలేదు.
Other
(pron), వేరే, మరివౌక, యితరమైన. you take this one I willtake the * నీవు దీన్ని పుచ్చుకో నేను దాన్ని పుచ్చుకొంటాను.one or the * must go every day వీడైనా వాడైనా ప్రతి దినముపోవలెను. in the * world పరలోకము నందు the * three childrencame కడమ ముగ్గురు బిడ్డలు వచ్చిరి. I went every * day దినముమార్చి దినము పోయినాను. they abused each * వౌకరిని వొకరుతిట్టుకొన్నారు. the * half కడమ సగము. what * book did he giveyou ? వాడు నీకు యింకా యేమి పుస్తకము యిచ్చినాడు. is thereany * reason ? వేరే యేదైనా న్యాయముకద్దా. in * words అనగా.in a words I do not believe him అనగా వాణ్ని పిలుపు. I want the* one నాకు రెండోది కావలెను. the Bharata and * poems భారతముమొదలైన గ్రంథములు. the * day మొన్న, కొన్నాళ్ళ కిందట. the *night మొన్న రాత్రి. the * way వేరే విధముగా. the house isvery old, on the * hand, it is comfortable ఆ యిల్లు నిండాపాతది అయితే సౌఖ్యముగా వున్నది. he gave me something or *నాకు యేదో వోకటి యిచ్చినాడు. one is a Sudra, the *s arebramins వౌకడు శూద్రుడు కడమవాండ్లు బ్రాహ్మణులు. do as *s doకడమవాండ్లు యెట్లా చేస్తారో అట్లా చెయ్యి. some praised himand *s blamed him వాణ్ని కొందరు భూషించినారు కొందరుదూషించినారు. *s will say so యితరులు అట్లా అందురు, పరులుఅట్లా అందురు. these and *s యివి మొదలైనవి. is there an *boat? వేరే పడవ వున్నదా. an *'s wife పరస్త్రీ. * than కాని.those who are * than bramins బ్రాహ్మణులు కాని వాండ్లు.
To Vociferate
(v), ( n), to utter with a loud voice అరుచుట, బిగ్గరమట్లాడుట, పెద్దగొంతు పెట్టి అరుచుట.
Shrovetide, Or Shrove-tuesday
(n), (s.), అది వొక పండుగ పేరు.Shroving time (See Milton's prose Wks. 120. Vol. 2. 336.)carnival యిది వొక పండుగ పేరు.
Polypus
(n), ( s), a disease నానా రోగము, ముక్కుకు తగిలే వొక రోగము. an animalఅనేక కాళ్ళుగల వొక జల జంతువు. దీన్ని నెగడు తంతు నాగమని అంటారు
Perennial
(adj), నిత్యమైన అన్ని బుతువులలో వుండే సంవత్సరము పొడుగునా వుండే. grass is * కసువు యెప్పుడున్ను వుంటున్నది this stream is * యిది సదావాహినియెప్పుడున్ను ప్రవహిస్తున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Prepossess is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Prepossess now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Prepossess. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Prepossess is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Prepossess, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close