Telugu Meaning of Giantess

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Giantess is as below...

Giantess : (n), ( s), రక్కసి, రాక్షసి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Damage
(v), ( n), నష్టమౌట, చెడిపోవుట.
Ungain
(adj), stubborn, obstinate మూర్ఖమైన, మొండియైన. an * horse మొండిగుర్రము. (See Walpole's Letters, 1840 Vol. VI. 16. foot.)
Unprejudiced
(adj), impartial అభిమానము లేని, పక్షపాతము లేని. he was * inmy favour నా యందు అభిమానము లేకుండా వుండినాడు.
Salt-works
(n), ( s), ఉప్పళము.
Precious
(adj), ప్రియమైన, వెలపొడుగైన, అమూల్యమైన. the * metals ప్రియమైన లోహములు, అనగా వెండి, బంగారు, కలధౌతము. * stonesరత్నములు. a * jewel నిండా వెల పొడుగైన సొమ్ము. I lost my * childనా రత్నము వంటి బిడ్డను పోగొట్టుకొంటిని. I lost my * limbs in the war యుద్ధములో నాకు ప్రధానమైన అవయవములు పోయినవి, సాధారణముగా కాళ్ళని భావము. this is a * book యిది దివ్యమైన గ్రంథము.
Compatible
(adj), సంగతమైన, అనుకూలమైన, తగిన, తగ్గ. It is * with both suppositions అది వుభయధా అనుకూలముగా వున్నది.
Fish
In line1 dele"Sprats"He is an odd fish వాడొకవింతమనిషి
Light-footed
(adj), కాలిచురుకుగల, వడిగల, వేగముగల.
Clan
(n), ( s), gowramu, kulamu, vaMSamu, weVga. Clansmen voVka kulasWulu, vaka weVgavAMdlu. he was the chief of his * A kulAnaku vAdeV peVxxagA vuMdeVnu.
State
(n), ( s), condition స్థితి, గతి, ఉనికి. a * of life దశ, అవస్థ.I have been in this * these two years రెండేండ్లుగా యిట్లా వున్నాను.the * of being a servant దాసత్వము, భృత్యత్వము. the * of beinga wife పత్నీత్వము. do you know his present * of health? వాడి దేహము యిప్పుడే యే స్థితిలో వున్నది. in what * is it now? అది యిప్పుడుయేగతిగా వున్నది. he is now brought to this * వాడి పని యీ కాడికివచ్చినది. a country రాజ్యము, దేశము. Church and * వైధికులు, లౌకికులు,పాదుర్లు కడమవాండ్లున్ను. he had many friends both in church and * వాడికి లౌకికులు లౌకికులు వైదికులు బహుమంది విహితముగా వుండినారు. theexecution of Louis XVI. was a Louis question of * nor of lawఆ రాజును చంపడము రాజకార్యమును పట్టినదే కాని ధర్మశాస్త్రమును పట్టినది కాదు. to lie in * శృంగారించి పండబెట్టి వుండుట. the royal corpse lay in * for four days రాజు యొక్క శవమును నాలుగు దినములు శృంగారించిపండబెట్టి వుండినది. the united *s అనగా America.
To Lecture
(v), ( n), ప్రసంగించుట.
To Reel
(v), ( n), to stagger తూలుట, తూలిపడుట, సోలుట, సోలిపడుట. the shipwas recling in the storm గాలికి వాడ యిటు అటు వూగులాడుతూ వుండెను. hecame reeling down the street వీధిలో సొక్కి సోలిపడుతూ వచ్చినాడు. the earth*ed భూకంపము కలిగినది.
Goodness
(n), ( s), మంచి, శ్రేష్టత్వము, ఉత్తమము. or kindnessకృప, దయ, అనుగ్రహము. (A+.in Room II.4.) have the * to do this ! తమరుఅనుగ్రహించి దీన్ని చేయవలెను. I cast myself on your *తమ దయనే శరణుజొచ్చినాను. through the * of God దైవానుగ్రహముచేత.he tried the * of the coin by fire ఆ నాణ్యము మంచిదో కాదోఅని కాచి చూచినాడు.
Juncture
(n), ( s), సమయము, తరుణము. at this * ఇంతలో, ఈతరుణములో.
Emetic
(n), ( s), వాంతిమందు, వమనాననకు యిచ్చేమందు.
Intrinsically
(adv), ఆంతర్యముగా, నికరముగా, నిజముగా, వాస్తవ్యముగా.it is * worthless వాస్తవ్యముగా అది దుడ్డు చేయదు. To Introduce, v. a. ప్రవేశపెట్టుట, దర్శనముచేటుంచుట, పరిచయము చేయించుట. he *d this man into the office వాణ్ని ఆఫీసులో ప్రవేశపెట్టినాడు. he *d his hand into the hole ఆ బొందలో చెయ్యి దూర్చినాడు.he *d a string into the beed ఆ పూసలో దారము గూర్చినాడు. he *d meto them నాకు వారి దర్శనము చేయించినాడు, నన్ను వారికి పరిచయము చేయించినాడు. my father *d me into the school మా తండ్రి యీ పల్లెకూటమిలో విడిచినాడు. this passage *s us in to a garden ఈ దోవవొక తోటలోకి కొంచబోయి విడుస్తున్నది. he *s this story in the 5th chapterఈ కథను అయిదో అధ్యాయములో పెట్టినాడు, ప్రయోగించినాడు. he *d manyHindustani letters in this letter ఈ జాబు నిండా తురకమాటలు పెట్టినాడు, ప్రయోగించినాడు. he *d these ideas into their minds ఈ అభిప్రాయములను వారి మనసులో పట్టేట్టు చేసినాడు. he *d this customamong Brahmins బ్రాహ్మణులలో యీ వాడికెను కలుగచేసినాడు. he *d another subject మరియొక ప్రస్తావన చేసినాడు, మరియొక ప్రస్తావన యెత్తినాడు. he *d his reprimands by some frindly remarks చీవాట్లుపెట్టడానికి కొన్ని మంచిమాటలను పీఠికగా వేసుకున్నాడు.
Recluse
(n), ( s), ముని, సన్యాసి. he turned a * సన్యసించినాడు, ఏకాంతవాసి యైనాడు.
To Collect
(v), ( a), వసూలు చేయుట, రాబట్టుట, చేర్చుట, పోగుచేయుట, సంగ్రహించుట, ఊహించుట. Do you * the import? నీకు అర్థమైనదా, భావము తెలిసినదా. he collected his thoughts ధైర్యము తెచ్చుకొన్నాడు. I * that they are brothers వాండ్లు అన్నదమ్ములని వూహిస్తున్నాను.
Film
(n), ( s), పొర,పటలము. this removed the * of prejudice from his mindదీనిచేత వాడి మనస్సులో వుండే క్రోధమనే పొరవీడిపోయినది. to take off* form his eyes వాడి కండ్లలో పొరలు దీసేటందుకు.
Desk
(n), ( s), యేటవాలుబల్ల, యేటవాలుపెట్టె, అనగా వ్రాయడానకైనాచదవడానకైనా వుండే బల్ల. A writing * వ్రాసేబల్ల, వ్రాసేపెట్టె. he is always at the * వాడు యేవేళ వ్రాస్తూ చదువుతూ వుంటాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Giantess is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Giantess now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Giantess. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Giantess is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Giantess, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close