Telugu Meaning of To Resound

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Resound is as below...

To Resound : (v), ( a), to echo మోగుట, వాగుట. they * his praise వాణ్ని స్తుతిచేస్తారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Boon
(n), ( s), వరము, అనుగ్రహము.
Serious
(adj), important ముఖ్యమైన. solemn పెద్దమనిషిగా వుండే.a * person భక్తుడు. she is not at all * అది భక్తురాలు కాదు.grave గంభీరమైన. he looked very * వాడు మూతి ముడుచుకోని వుండినాడు. when the disease assumed a * aspect రోగము ముదిరినప్పుడు, ముమ్మరించినప్పుడు. a * matter ముఖ్యమైన పని. earnest అతి ధృడమైన.are you * ? యిది నవ్వే మాటకాదు గదా. * impressions భక్తి, విశ్వాసము.to be * you must pay the money నవ్వులు కట్టిపెట్టి రూకలనుచెల్లించవలసినది. Seriously, adv. ముఖ్యముగా. she was * inclined అది భక్తురాలుగా వుండెను.she was * inclined to marry him వాణ్ని పెండ్లాడ వలెనని దానికి ముఖ్యముగా వుండినది. this terminated * ఇది నిండా ప్రమాదమైనది. this did not terminate * ఇది నిండా ప్రమాధము కాలేదు.
Verification
(n), ( s), the act of proving to be true; the act of confirming దృఢ పరచడము, స్థిరపరచడము, నిశ్చయముచేయడము, నిజమని నిరూపించడము. * of powers * (i. e. publication of authority, by producing documents) ప్రకటన. after the * of his signature అది వాడి చేవ్రాలని నిరూపించబడ్డ తర్వాత. this was a * of his dream ఇది వాడి స్వప్న ఫలము.
Subsription
(n), ( s), writing his name underneath కింద చేవ్రాలు చేయడము. confession, consent ఒప్పుకోవడము, సమ్మతించడము.contribution పంచివేత, విరాళము.
Decomposition
(n), ( s), చివికిపోవడము, శిథిలమైపోవడము. to prevent * చివికిపోకుండా, శిథిలమైపోకుండా.
Proteus
(n), ( s), గడియకు వొక రూపు వహించే రాక్షసుడు, కామరూపి, నిలకడలేని వాడు.
Immoveably
(adv), అచలముగా, కదలక, ఘట్ఠిగా, స్థిరముగా. it is * fixed అది కదలదు.
Censurable
(adj), దూషించతగిన, కాని.
Mediation
(n), ( s), మధ్యస్థము, సంధి.
Bigness
(n), ( s), లావు, వొమ్ము, వురుపు.
Heliacally
(adv), సూర్యసంబంధముగా. when a star rising * నక్షత్రానికి సూర్యయోగమయ్యేటప్పుడు, అనగా సూర్యుణ్ని విడిచి తొలిగిరాగా అని అర్థము. when a starsetting * నక్షత్రానికి సంయోగము కలిగేటప్పుడు, అనగా సూర్యుడి దగ్రిరికి పొయ్యేటప్పుడని అర్థము.
Cheapness
(n), ( s), చవుక, అగ్గువ. from the * of this rice యీ బియ్యముచవుకైనందున.
Deep
(adj), లోతైన, అగాధమైన. he plunged * into the waterమునిగి నిండా లోతుకు పోయినాడు. he thrust his hand * in the holeఆ బొక్కలో చేతిని నిండా లోనికి దూర్చినాడు. a * road నీళ్లుబురదగా వుండేదారి, దిగబడేదారి. to drink deep నిండా తాగుట.knee-* మోకాళ్లమట్టు. the soldiers stood three * ఆ బంట్లుమూడు వరుసలుగా నిలిచినారు. the troops were three * ఆ దండువొకడి వెనుక వొకడు ముగ్గురేసిగా నిలిచినారు. In chess, at the game,the men care placed two * చదరంగములో మొదట కాయలను ఒకటివెనుక ఒకటి రెండువరసలుగా పెట్టుకున్నారు. * sand కాళ్లు దిగబడేయిసుక. a * rooted tree లోతుగా వేళ్ళు పారినచెట్టు. or sagaciousకుశాగ్రబుద్దులు. a * man మర్మి, కపటి. a * woman మర్మస్థురాలు.కపటస్థురాలు. a * wound బలమైనగాయము. a * swoon మహత్తైనమూర్చ, గాఢ మూర్చ. * sleep మంచినిద్ర, గాఢ నిద్ర. he wasin * thought తదేకధ్యానముగా వుండినాడు . this is a * bookయిది నిండా గూఢార్ధములు గల గ్రంథము. * shame మహత్తైన సిగ్గు.to draw a * sigh పెద్ద వూపిరి విడుచుట. a * silence prevailedబొత్తుగా నిశ్శబ్దముగా వుండినది, సద్ధణగినది. a * tragedyఅఘోరమైన కథ, శోకమరణములతో ముగిసేనాటకము. a * laid schemeనిండా ఆలోచనమీద చేసి నకృత్రిమము. * counsel దీర్ఘాలోచన. * blackness కారునలుపు, మంచినలుపు. * red మంచి యెరుపు. * green కప్పురుపచ్చ. * blue కప్పునీలి, ముదురునీలి. * feltమనసున నాటిన, మనసున అంటిన . a * conviction పరిష్కారముగాసిద్ధము కావడము. * mourning బంధవులు పడిపోయిన తరువాతతొడుక్కునే నల్లవుడుపు ఆరు నెలలు అయిన తరువాత సగమునల్లవుడుపులువేసుకుంటారు; దీనికి half mourning అని చెప్పుతున్నారు.he spoke in a * voice గంభీరస్వరముతో మాట్లాడినారు. he is * in debt వాడు అప్పులలో ముణిగివున్నాడు. I wasthen deep in that book : or I was then * in that business అప్పుడు నా మనసంతా దాని మీద వుండినది. as * as బంటి, మట్టు. as * as the waist నడుములమట్టుకు.
To Swing
(v), ( n), ఊగుట, ఊగులాడుట, ఉర్రట్లూగుట. the branch swung in the storm కొమ్మ గాలికి వూగులాడుతూ వుండినది. at this Hindu feast some people *; that is, they are swung by hooks in their backs యీ తిరునాళ్ళలో కొంద రుశిళ్లు ఆడుతారు. To Swing, v. a. ఊచుట. to whirl round in the air గిరగిరతిప్పుట. he swung the club round his head ఆ కర్రను తలచుట్టువిసిరినాడు. there he comes swinging his arms చేతులు వూచుకుంటూ వస్తున్నాడు.
Paymaster
(n), ( s), జీతము యిచ్చే అధికారము.
Distributive
(adj), వారివారికి. The * pronoun వారివారికిఅనే సర్వనామ శబ్దము, అనగా each.
Complacent
(adj), ప్రసన్నమైన, సంతోషమైన, ఉల్లాసమైన. he looked at themwith a complacent eye వాండ్లను సంతోషముగా చూచినాడు, ఆహ్లాదముగా చూచినాడు.self complacent అహంకరించిన.
Typical
(adj), అనవాలుగా వుండే, చిహ్నగా వుండే. this is a * expression యిదిరూపక శబ్దము. the ties of the flesh is a * expression పంచేంద్రియ పాశమనేదివొక రూపక శబ్దము.
Timorousness
(n), ( s), పిరికితనము.
Malt
(n), ( s), ఉప్పుడు బార్లీబియ్యము. malted rice వుప్పుడుబియ్యము. Malt is also a cant pharase for "Malt-liquor" that is, Beer or Ale.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Resound is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Resound now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Resound. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Resound is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Resound, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close