(n), ( s), కృషి, వ్యవసాయము, సాగుబడి, సేద్యము, పయిరు, పంట. dry * మెట్టసాగుబడి, కాడారంభము. wet * పల్లపుసాగుబడి, నీరారంభ, రొంపిదుక్కి మాగాణి.land in * దుక్కి పొలము. Land left without * బీటి పొలము. mental *సాహిత్యము, చదువులు శాస్త్రము. people without * చదవనివాండ్లు, నిరక్షరకుక్షులు,అక్షర జ్ఞానము లేనివాండ్లు.