Telugu Meaning of To Trifle

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Trifle is as below...

To Trifle : (v), ( n), to act or talk with levity వ్యర్థముగా ప్రవర్తించుట, నిరర్థకముగామాట్లాడుట. to indulge in light amusements వృథాగా పొద్దుబుచ్చుట. do not *with me, give me a plain answer నా దగ్గిర పనికిమాలిన మాటలు ఆడకుండాపరిష్కారము చెప్పు. he is trifling with us మా దగ్గిర పనికిమాలినమాటలాడుతున్నాడు. he *d away his time కాలమంతా వ్యర్థముగా పోగొట్టినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Lash
(v), ( a), కొట్టుట, జాటితో కొట్టుట. the waves that * the shore కట్టమీదకొట్టే అలలు. this affair was *ed in the newspapers ఈ సంగతిని ప్రసిద్ధ పత్రికలలో యెగతాళిగా వ్రాసినారు. he *ed the box to the mast ఆ పెట్టెను స్తంభముతో అంటకట్టినాడు, యిది సముద్రభాష.
To Disrelish
(v), ( a), అరుచిచేసుట, అసహించుట. he *ed my advice నామాటలు వాడికి అపథ్యముగా వుండినవి, విషముగావుండినవి. I * it అది నాకు అరుచి , అది నాకు అయిష్టము.a sick man *es everything రోగికి అన్నిన్ని అరోచకము.
Equality
(n), ( s), సమత్వము, సమానత, సామ్యము, తుల్యత, యీడు. he aspired to * with the king రాజుతో సమము కావలెనని అపేక్షించినాడు.
Horsedung
(n), ( s), గుర్రపులద్ది.
Indigestion
(n), ( s), అజీర్ణము, అగ్ని మాంద్యము.
Feat
(adj), సరసమైన, యిది ప్రాచీనశబ్దము.
Profitless
(adj), నిష్ఫలమైన, నిరర్థకమైన.
To Satiate
(v), ( a), తృప్తిచేసుట, తనివిదీర్చుట, సంతుష్టి చేసుట. he could not * his eyes with lookinjg at her దాన్ని చూచివాడితనివి తీరలేదు.
To Lower
(v), ( n), or Lour చిటచిటలాడు, ముఖమును చిట్లించుకొనుట. a lowering faceదుముదుములాడే ముఖము. a lowering sky మందారముగా వుండే ఆకాశము.
Brush
(n), ( s), బురుసు. made of bristles వరాహ కూర్చము. a tooth *పండ్లుతోముకునే బురుసు. a painter's * తూలిక, ఈషిక, కుంచే. orfox's * నక్కతోక. we had a * with the enemy శత్రువులకున్నుమాకున్ను కొంచెము యుద్ధమైనది.
To Scuffle
(v), ( n), పోట్లాడుట, జగడమాడుట. The same as to struggle; thus; "poor creature who manage to scuffle through the week in hopes of a dinner on Sunday." See Johnson quotation from King Charles.
Loquacious
(adj), వాగే వదురుబోతైన.
Latinity
(n), ( s), లాటిన్‌భాషాపటిమ.
Denuded
(adj), దిగంబరముగా చేయబడ్డ. the trees were entirely *ఆ చెట్ల ఆకులన్నీ రాలిపోయినవి.
Bestowal
(n), ( s), యివ్వడము, ఈవి.
Archdeaconry
(n), ( s), రెండో గురుత్వము, అతని చేతికింద వుండే దేశము.
Existence
(n), ( s), ఉనికి, స్థితి, వుండడము, జీవితకాలము. in a philosophical sense తత్త్వము. I never saw him in the courseof my * నా ఆయుస్సులో వాన్ని చూడలేదు. The Hindus deny the * of the devil హిందువులు సైతాను అనేదే లేదంటారు. not one of them isnow in * వాండ్లలో వొకరున్ను యిప్పుడు లేరు, అనగా అంతా చచ్చినారు. he forgot that his father was in * యింకావాడి అబ్బ బ్రతికివున్నాడనే దాన్ని మరిచినాడు. he is the greatest fool in * జగత్తులో వీడికంటే పిచ్చివాడు లేడు. they derive their * from weaving నేసుకొని బ్రతుకుతారు.non* శూన్యము, లేమి, అభావము. on the non * of the bond పత్రముఅభావమైనందున, ఆ పత్రము లేకపోయినందున. * and non-* సదసద్భావము. self * సత్వము.
Sewn
(adj), కుట్టుబడ్డ, స్యూతమైన.
Sea-boat
(n), ( s), పెద్దపడవ.
To Pick
(v), ( a), to choose or select యేర్పరచి యెత్తుకొనుట, యేరుట. he *ed away through the jungle ఆ యడవిలో తడమాడుతూ పోయినాడు. the thief * edmy pocket ఆ దొంగ నా జేబులో వుండినదాన్ని దొంగిలించినాడు. he was *ing highis teeth with a straw గడ్డిపోచతో పండ్లుకుట్టుకొంటూ వుండినాడు. to cleanచక్కబెట్టుట, వొలిచివేసుట, గీచివేసుట, గీచియెత్తివేసుట. she * ed the cotton cleanదూదిని పింజతీసినది. the barber *ed their ears మంగలవాడు వాండ్లకు గుబిలితీసినాడు. she *ed her child's head clean తలచూచినది, పేలు చూచినది. she *ed the rice quite clean ఆ బియ్యాన్ని రాళ్ళు రప్పలు లేకుండా బాగా యేరినది. he *ed the fowl కోడి బొచ్చును పీకినాడు. to pick ముక్కుతో పొడుచుట. the crow * edthe flesh out of the wound ఆ కాకి పుంటిలోని మాంసమును పీకినది, పెరికినది.they * ed a quarrel with him వాడితో వొక జగడము పెటటుకొన్నారు. to robదొంగిలించుట. he kept his hands from * ing and stealing చెయిదుడుకులేకుండా వుండినాడు. to open a lock ఆయుధముతో తెరుచుట. he *ed the lock ఆబీగమును ఆయుధముతో తెరిచినాడు, మారుతాళము వేసి తెరిచినాడు. to eat slowlyపుణికి పుణికి తినుట. he had no appetitie but *ed a little ఆకలి లేనందున రెండుమెతుకులు కొరికినాడు. the crow * ed the fruit to pieces ఆ కాకి పండునుముక్కుతో తునకలు తునకలుగా పొడిచివేసినది. he * ed a hole in the wood ఆకొయ్యలో బొక్క తొలిచినాడు. they tried to * a hole in my coat నా మీద తప్పుమోప చూచినారు. he tried to * a hole in the evidence ఆ సాక్షికి వొక సభంటువెతకడమునకు చూచినాడు. he *ed the mud off his feet కాలిలో అంటుకొన్నబురదను తీశివేసినాడు. he *ed the piant off the wall వర్ణమును గిచివేసినాడు. he* ed outone fruit ఆ పండ్లలో వొకటి యేర్పరచి యెత్తుకొన్నాడు. he *ed out thekernel with his knife కత్తితో పప్పును తీసివేసినాడు. he tried to * out thesecret ఆ రహస్యమును వెళ్ళదీయవలెనని చూచినాడు. to take up యెత్తుకొనుట. he *ed up the stick ఆ కట్టెను యెత్తుకొన్నాడు. where did you * him up ? వీడునీకెక్కడ చిక్కినాడు. the bird *ed up the corn ఆ పక్షి గింజలను యేరుకొని తిన్నది. fter the fever, he soon * ed up flesh జ్వరము విడవగానే వాడికి వొళ్ళుపెట్టినది. they * ed up intelligence వాండ్లకు సమాచారము చిక్కినది. he *ed up a little of the language వాడు ఆ భాషను కొంచెము తెలుసుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Trifle is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Trifle now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Trifle. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Trifle is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Trifle, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79311
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close