Telugu Meaning of To Truck

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Truck is as below...

To Truck : ( v.), ( a.), to give in exchange సాటా కోటి బేరము చేసుట, వొక సరుకును యిచ్చి దానికి ప్రతిగా మరి వొక సరుకును తీసుకొనుట, he *ed the cloth for riceగుడ్డను యిచ్చి దానికి ప్రతి బియ్యము తీసుకొన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ornamented
(adj), శృంగారించబడ్డ, అలంకరించబడ్డ.
Friction
(n), ( s), రాపిడి, వొరుసుకోవడము, సంఘర్షణము,మంథనము. * products fire వొరుసుకోవడముచేత నిప్పు పుట్టుతున్నది. he putoil to prevent the * of the wheel వొరుసుకొని అరిగిపోకుండాచక్రానికి నూనె వేసినాడు.
To Tamper
(v), ( n), to meddle జోలికి పోవుట, జోలికి వచ్చుట. he *ed with mywitnesses నా సాక్షులను చెరపజూచినాడు. he *ed with his watch until hespoiled it యిటూ అటూ యీడ్చి గడియారమును చెరిపినాడు. if you * with thedisease it will kill you నీవు ఆ రోగముతో చెల్లాటము చేస్తే అది నిన్ను చంపును. Isee they have been tampering with this document యీ దస్తావేజులో వాండ్లుకొంచెము వేలు పెట్టినట్టు వున్నది.
Feigned
(adj), తెచ్చుకొన్న, ఆరోపించుకొన్న, దొంగవేషము వేసుకొన్న, బేడిజమైనకపటమైన, లేని. * sleep దొంగనిద్ర. * sorrow నీలియేడ్పు. * friendship* కపట స్నేహము.
Autumnal
(adj), మూడోబుతు సంబంధమైన, ఆకులు రాలే బుతు సంబంధమైన.
To Accelerate
(v), ( a), త్వరపెట్టుట, తీవ్రించుట.
Bar
(n), ( s), కమ్మి, కంబి, పాళము. a window with iron bars యినపకమ్ములువేసిన కిటికి of door గడియ, అర్గళము. of a gate అడ్డకర్ర. or hinderance అడ్డి, అభ్యంతరము, ఆటండము, consanguinity formed a * to the marriage వీడికి దాన్ని వివాహము చేయడానకు జ్ఞాతిత్వము ప్రతిబంధకముగా వున్నది. of a harbour ముఖద్వారమునుమూసుకొనివుండే యిసుక దిబ్బ. In a song చరణము. place for prisoners in a court ఖైదిని నిలిపేస్థలము. he practises at the* అతను లాయరు పనిచూస్తాడు. In a tavern సారాయి అంగడిలో అమ్మేవాడు కూర్చుండే స్థలము. or stripe of colour చార. the tiger's skin has black bars పెద్దపులి తోలులో నల్లచారలు వున్నవి. To Bar, v. a. అడ్డగడియ వేసుట. he barred the door ఆ తలుపుకు అడ్డుకర్రవేసినాడు, అడ్డగడియవేసినాడు. or to hinder ఆటంకము చేసుట,అభ్యంతరము చేసుట. the length of time barred his claim కాలవిళంబము వాడి స్వాతంత్య్రమునకు అడ్డి అయినది.
Share
(n), ( s), a part భాగము, పాలు, వంతు. they took equal *s చెరిసగముగా పంచుకొన్నారు. It fell to his * ఇది వాడి పాలికి వచ్చనది,యిది వాడి పాలబడ్డది. that which fell to his * భాగలబ్ధమైనది. theyhad a * in doing this ఈ పనిలో వాండ్లూకూడా కలశినారు. I for my * have consented నేనైతే వొప్పినాను. he has had his * వాడిపాలు వాడికి వచ్చినది, అనగా. he has had his * of bad luck వాడు పడవలసినదంతాపడ్డాడు. he has had his * of good luck వాడికి రావలసిన భాగ్యము వచ్చినది. the * of a plough నాగేటికర్ర.
To Multiply
(v), ( a), గుణించుట, పెంచుట, విస్తరించుట. printing multiplies books అచ్చువేయడముచేత గ్రంథములు విస్తారమౌతవి.
Desert
(n), ( s), అడవి, మరుభూమి, నిర్మానుష్య ప్రదేశము, విజనప్రదేశము.
Fruitlessly
(adv), నిష్ఫలముగా, నిరర్ధకముగా, వ్యర్థముగా.
Caitiff
(n), ( s), దొంగ, దొంగగొడ్డు, హరం జాద, దౌర్భాగ్యుడు. where is the fox? have you found the * నక్క యెక్కడ, ఆ దొంగ గొడ్డు చిక్కినదా.
Unresolved
(adj), not settled, not determined తీరని. that doubt is still *ఆ సంశయము యింకా తీరక వున్నది.
Unsizable
(adj), coarse, large, unfit మోటైన, విపరీతమైన, తగని.
Connubial
(adj), వైవాహికమైన, వివాహ సంబంధమైన. * harmony or * happiness దాంపత్య సుఖము. * fidelity పాతివ్రత్యము. * infidelity వ్యభిచారము.
Guess
(n), ( s), ఊహ, నిదానము, ఉజ్జాయింపు. a mere * వట్టి వూహ.by * రమారమిగా, సుమారుగా.
Enthusiastically
(adv), దురభిమానముగా, వీరావేశముగా. they applauded him * వాణ్ని మహా అభినివేశముగా కొనియాడినారు.
Anathema
(n), ( s), శాపము.
Augmented
(adj), వృద్ధియైన, అభివృద్ధియైన, హెచ్చిన.
To Tend
(v), ( a), to watch; to guard కాచుట, కాపాడుట, పోషించుట, సంరక్షించుట,మేపుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Truck is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Truck now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Truck. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Truck is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Truck, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close