Telugu Meaning of To Uncreate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Uncreate is as below...

To Uncreate : (v), ( a), వినాశనము చేసుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Skinned
(adj), తోలుగల, చర్మముగల, తోలువొలిచిన, పొట్టులేని. a * sheepతోలు తీసిన గొర్రె. తోలు వొలిచిన గొర్రె. split grain that has been * పోట్టులేని పప్పు. thick * దళమైన తోలుగల. thin * సన్నతోలు గల. he is very thin * about this యిందున గురించి వాడు కొంచెములో రేగుతాడు.
Snow-white
(adj), అతి ధావళ్యమైన.
Shampooing
(n), ( s), అంగమర్దనము, వొళ్లు పిసకడము.
Horizontal
(adj), అడ్డముగా వుండే, వొకతట్టువాలని, చదరమైన. the surface ofwater is always * నీళ్ళు యెప్పుడున్ను పరచినట్టు వుంటున్నది, చదరముగా వుంటున్నది.the beam of the scale was not * the weights being unequalరెండు వైపులా బరువు సమముగా వుండనందున త్రాసుకోల సరిగ్గా వుండలేదు అనగా వకతట్టు మొగ్గుతున్నది. In this window, there were three perpendicular barsand three that were * ఈ కిటికిలో మూడు నిడివికమ్ములున్ను మూడు అడ్డకమ్ములున్ను వుండినవి. the table is * but the desk slopes బల్ల సమముగా వుంటున్నది, డెస్కువాళుగా వుంటున్నది. Some Hindus wear a perpendicular mark in the forehead and others wear a * one హిందువులలో కొందరు నిలువుబొట్టు పెట్టుతారు, కొందరు అడ్డబొట్టు పెట్టుతారు. the floor is *, the wall is perpendicular తళవరస సమముగా వున్నది గోడ నిలువుగా వున్నది.
Commiseration
(n), ( s), జాలి, పరితాపము.
Irreversibly
(adv), తిరుగులేక, సిద్దముగా.
To Prove
(v), ( a), నిరూపించుట, నిజపరుచుట, పరిక్షించుట. he *d the case ఆ వ్యాజ్యమును నిరూపించినాడు. (the word రుజువు చేసుట is wretched cant : it isno language.) I have *d the goodness of this medicine యీ మందుమంచిదని నాకు అనుభవము. he *d himself a man మగవాడుగా బయిలుదేరినాడు. he *dthe gun-powder తుపాకి మందును పరిక్షించినాడు.
Amassed
(adj), కూడబెట్టిన.
Seeder
(n), ( s), a plant that has grown old విత్తనము పట్టినచెట్టు,ముదిరి పనికిమాలిపోయిన చెట్టు.
Reeking
(adj), నిండారిన. he came * with blood నెత్తురుతో దొప్పదోగుతూవచ్చినాడు. * with sweat చెమట వడుస్తూ వుండే. when a man was * withfever వొకడికి జ్వరము పెట్టుతూ వుండేటప్పుడు. he came * from the brothelముండ యింట్లో నుంచి రోతగా బయిలుదేరి వచ్చినాడు. * with sin పాపమగ్నుడైన. * hotఅంటుకొనేవేడి, నిండా వేడి.
Unaffectedly
(adj), సహజముగా, వాస్తవ్యముగా, నిష్కపటముగా, బేడిజము,లేకుండా.
Exhausted
(adj), వ్రయమైన, అయిపోయిన, శోషించిన, క్షీణించిన, తరిగిన.his strength was * by the long walk బహుదూరము నడుచుటచేత వాడిబలము వుడిగినది, అలిసినాడు. I am quite * నాకు ప్రాణము విసికినది,మహా అలిసినాను. * by the heat యెండగొట్టు పడ్డ, బడలిన. his patience was quite * వాడి సహనము బొత్తిగా పోయినది. the ammunition is * మందుగుండు అయిపోయినది.
Life-Preserver
(n), ( s), (a certain weapon) ప్రాణ రక్షణమనే ఆయుధము కొనలో సీసముపోసిన దుడ్డు కర్ర.
Sensibility
(n), ( s), kindness, feeling, tenderness, mercy దయారసముకరుణ. a woman of great * నిండా మెత్తని మనసుగలది, అనగా రవంతలో సంతోషపడి రవంతలో వ్యాకులపడే గుణము గలది. the heel has little * ఏమి చేసినా మడిమెకు నొప్పి తెలియదు.
Encouragement
(n), ( s), ధైర్యము, ప్రేరేపణ, ప్రోత్సాహమును (భరోసా H.)ప్రోద్భలము. they held out * to us మాకు ప్రోదల్బము చేసిరి.
To Compel
(v), ( a), నిర్బంధించుట, బలవంతము చేసుట. they compelled him to sign it వాణ్ని చేవ్రాళు చెయ్యమని బలవంతము చేసినారు. I was compelled to go నేను పోవలసి వచ్చినది. I was compelled to ask him నేను అతణ్ని అడగ వలసి వచ్చినది.
To Fun
(v), ( a), to deride యెగతాళిచేసుట,యెకసెక్కముచేసుట, పరిహాసము చేసుట.
Dependancy
(n), ( s), దేశము, చేరిన దేశము. the city and its *ciesఆ పట్టణమున్ను దాని యిలాకా గ్రామములున్ను . Hyderabad and its *ciesహైద్రాబాదున్ను దానితో చేరిన దేశములున్ను.
Polygamy
(n), ( s), బహుభార్యాత్వము,పెండ్లి మీద పెండ్లి చేసుకోవడము. he lives in* వాడు అనేక భార్యలు కలవాడై వున్నాడు. * is legal in this countryయీ దేశములో న్యాయముగా పెండ్లి మీద పెండ్లి చేసుకోవచ్చును.
Commode
(n), ( s), a head dress శిరోభూషణము, స్త్రీల వొక తరహా భూషణము, యిది పూర్వకాలపుది. or dressing table మరిన్ని స్త్రీల యొక్క మేజ, యిది మహా పిచ్చిమాట. or necessary chair జలమలములు విసర్జించే పెట్టె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Uncreate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Uncreate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Uncreate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Uncreate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Uncreate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close