Telugu Meaning of To Unwrap

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Unwrap is as below...

To Unwrap : (v), ( a), to open by taking off the covers కప్పినదాన్ని తీసుట.when she unwrapped the child బిడ్డ మీద కప్పిన గుడ్డలు తీశేటప్పటికి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Profitably
(adv), సఫలముగా, సార్థకముగా.
Superexcellent
(adj), అతి ఘనమైన.
Burine
(n), ( s), ముద్రచెక్కే శలాకు.
Branchless
(adj), కొమ్మలులేని. a * tree మొండిచెట్టు, మోటుచెట్టు.
To Have
(v), ( a), కలిగివుండుట. this is generally expressed by వుండుట. to be, governed by a dative : thus, He has two sons వాడికి యిద్దరుకొడుకులున్నారు. one who has two sons యిద్దరు కొడుకులు గలవాడు. I * it అదినాకు వున్నది, నాకు చిక్కినది, నా వద్ద వున్నది. I * it not నా వద్ద లేదు. I * occasion to go there నాకు అక్కడికి పోవలసి వున్నది. I * some business with you నీతో నాకు కొంచెము పని వున్నది. he has sense వాడికి తెలివి వున్నది. he has no sense వాడికి తెలివి లేదు. I * no servant here యిక్కడ నాకు పనివాడు లేడు. I * no leisure to go పోవడానకు నాకు సావుకాశము లేదు. I * it by me అది నా వద్ద వున్నది. a man likely to * that book ఆ పుస్తకము వుండ తగినవాడు, ఆ పుస్తకమును కలిగివుండవలసినవాడు. he had tears in his eyes కండ్ల నీళ్లు పెట్టుకొన్నాడు. he has a fever వాడికి జ్వరము తగిలినది. she has a child దానికి వొక బిడ్డ వున్నది. she has had a child but it is dead అది బిడ్డను కన్నది అయితే ఆ బిడ్డ పోయినది. she had a child four months ago నాలుగు నెలల కిందట అది బిడ్డను కన్నది. In God we live and move and * our being మనము జీవించడము, మెలగడము, వుండడము దేవుని యందు. he who has nothing shall receive nothing వకటీ లేని వానికి వకటిన్నీ దొరకదు. I will not * this యిది నాకు వద్దు. will you * this ? యిది నీకు కావలెనా. Brick is to be had here యిటికలు యిక్కడ దొరుకుతవి. they will * his life వాడి ప్రాణమును పుచ్చుకొంటారు. we had a wet night రాత్రి వాన కురిసినది. you may * the house for 100 rupees నీవు ఆ యిల్లు నూరు రూపాయీలకు కొనవచ్చును. I had this money from him అతని వద్ద నుంచి యీ రూకలను తెచ్చుకొన్నాను. I had a letter from her దాని వద్ద నుంచి జాబు వచ్చినది.* you had your dinner ? భోజనము చేసినావా. what would you * ? నీవు కోరే దేమి. what would you * from me ? నన్నుంచి నీ కేమి కావలసివున్నది. they will not let you * it దాన్ని నీకు దొరకనివ్వరు. * is often the sign of the causal voice; thus; I had it brought తెప్పిస్తిని. I had a letter written జాబు వ్రాయించినాను. I had it woven నేయించినాను. I had it weighed తూపించినాను. Iwould * you go and tell him this నీవు పోయి అతనితో చెప్పవలసినది. I wouldnot * you think so నీవు అట్లా యెంచరాదు. I would * you to know this iswrong యిది కారానిది సుమీ. this has nothing to do with it అందుకు యిందుకుసమ్మంధము లేదు, యిది యెక్కడ అది యెక్కడ. you must * your wits about youజాగ్రతగా వుండు. you must * patience నీకు వోర్పు వుండవలెను. he will * it thatyou told him నీవు చెప్పినావని సాధిస్తాడు. they had him in honour వాణ్నిగౌరవముగా విచారించినారు. they had him in contempt వాణ్ని అలక్ష్యము చేసినారు.I * now to pay the money ఆ రూకలు నేను యిప్పుడు చెల్లించవలసివచ్చినది. theyhad him up into the castle అతణ్ని కోటలోకి తీసుకొని పోయినారు. he had his will of her or he had to do with her దానితో పోయినాడు. * done ! అంతమట్టుకు చాలించు. * at you ! భద్రము, కత్తి దూసుకొని వొకడి మీదికి పొయ్యేటప్పుడు చెప్పేమాట. Have a care ! జాగ్రత కలిగి వుండు, భద్రము. had it not been for him I should * died అతడు లేకపోతే నేను చత్తును. had he come I would * paid them అతను వచ్చివుంటే నేను యిచ్చివుందును. Rumour has it that they are descended from him వాండ్లు అతని సంతతి యని వదంతి కలదు. I * to deal with a great rogue నాకు వక క్షుద్రుడితో వ్యాపారము చేయవలసివచ్చినది. I had ratherdie than do so అట్లా చేయడము కంటే నేను చావడము మేలు. I had rather pay the money myself ఆ రూకలు నేనే యిస్తేవాసి. he had the worst of it వోడినాడు. he had the best of it జయించినాడు.
Watery, Watry
(adj), నీళ్లమయముగా వుండే, తడిగా వుండే. these potatoes appear very * when drest యీ వురలగడ్డలను వుడకవేస్తే నీళ్లమయముగా వుంటున్నది. a * cloud నీళ్ళమేఘంఉ. the * world సముద్రము.
Passion-week
(n), ( s), Easter అనే పండుగకు తొలివారము.
Milkwoman
(n), ( s), పాలది, మజ్జిగది.
Unexpectedly
(adv), suddenly ఆకస్మికముగా, హఠాత్తుగా.
Unperishable
(adj), lasting నిరంతరమైన, అక్షయమైన. this glory is * యీ కీర్తికియెన్నటికీ నాశము లేదు.
Murder
(n), ( s), ఖూని, హత్య. self * ఆత్మహత్య, స్వహత్య. the * came out or the secret is known ఆ మర్మము బయటపడ్డది. the vulgar word is బ్రహ్మత్య meant for బ్రహ్మహత్య thus. కుక్క బ్రహ్మత్య dog-killing.
Pragmatic
(adj), read, a * fellow అధిక ప్రసంగి, తొందరమనిషి,ఇబ్బందిచేసే పిచ్చివాడు.
Dictatorship
(n), ( s), సర్వాధికారము, సర్వాధిపత్యము, సర్వసేనాధిపత్యము.See Dictator.
To Waken
(v), ( n), to rouse మేలుకొనుట, నిద్రలేచుట.
Hairpin
(n), ( s), అధిక విశ్వాసముచేత ఆప్తబంధువుల వెంట్రుకలు తెచ్చి వాటిచేత నించబడి అడుగున తోకవలె పొడుగాటి కమ్మిగల గాజుగొట్టము.
Righteous
(adj), సత్యసంధులైన, ధర్మాత్ములైన, న్యాయీకుడైన, న్యాయమైన. a * decision న్యాయమైన తీర్పు. a * judge న్యాయీకుడైన తీర్పరి. in the French Bible * is often translated Debonnaire i. e. merciful దయాళువైన. thus in Ps. XXXVII. 17 where సాధు. is certainly the sense. ధార్మిక is the word in A+ both here and in Prov. X. 6.&c.
Hermitage
(n), ( s), ఆశ్రమము, ఋష్యాశ్రమము.
Sulky
(adj), silently sullen ముఖము ముడుచుకొని వుండే. morose చిరచిరలాడే, మండిపడే, మసురుముతిగా వుండే.
To Diffuse
(v), ( a), వ్యాపింపచేయుట, విస్తరింపచేయుట. this flower*d its smell through the house యీ పుష్పము యొక్క వాసన యిల్లంతావ్యాపించినది, యిల్లంతా యీ పుష్పము వాసన కొట్టినది. this *djoy through the town యిది పట్టణములో వుండే వారందరికీఆనందమును కలగచేసినది.
Bodiless
(adj), శరీరములేని, శరీర విహీనమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Unwrap is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Unwrap now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Unwrap. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Unwrap is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Unwrap, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close