Telugu Meaning of To Weave

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Weave is as below...

To Weave : (v), ( a), నేసుట, అల్లుట. the spider *s it's web సాలె పరుగు బూజుతో అల్లుతున్నది. to * verse రచించుట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rudder
(n), ( s), చుక్కాని the tall is the * of a fish చేపకు తోకే చుక్కాని.
Decuple
(n), ( s), దశగుణము. Coleber, in Amera. p 737 says Numeration proceeds in * proportion పంక్తిశ్శతసహస్రాది క్రమాద్ధశగుణోత్తరం.
Strenuously
(adv), జీమూతముగా, తదేకనిష్ఠగా. he * opposed themవాడు వొకటే పట్టుగా వాండ్లతో యెదురాడినాడు. Stress, n. s. importance గురుత్వము. important part ముఖ్యాంశము,సత్త. this is the * of the case యిది ఆ వ్యాజ్యము యొక్క సారాంశము.violence వేగము, బలము. the ship was driven into this place by* of weather ఆ గాలియొక్క వడిచేత ఆ వాడ యిక్కడికి తోసుక రాబడ్డది.I lay no * upon his promise వాడి మాటమీద నేను లక్ష్యము వుంచలేదు.the జుడ్గే laid no * upon this point న్యాయాధిపతి యీ విషయముమీదలక్ష్యము వుంచలేదు. he laid great * upon being my relation నాకుబంధువుడుగా వున్నాడనే దానిమీద నిండా గురుత్వము వాడు పెట్టుకొని వున్నాడు.accept in pronounciation ఊతము, ఒత్తి పలకడము.
Versatility
(n), ( s), cunning, cleverness, readiness చమత్కారము, చాతుర్యము,యే పనిలోబడితే ఆ పనిలో చొరవ, సర్వతంత్ర స్వతంత్రము. the * of the bramins is remarkable బ్రాహ్మణులు యేపనికంటే ఆ పనికి గట్టి వాండ్లుగా వున్నారనేది విశేషము, సక్రియత్వము (W. in Sankhya, page 55.)
Mew
(n), ( s), a cage గూడు. an enclosure దొడ్డి, పెరడు. for horses తబేలా, లాయము. or sea-fowl వొకవిధమైన సముద్రపు పక్షి.
To Fit
(v), ( n), తగుట, సరిపడుట, యిముడుట, పొసగుట.
Honesty
(n), ( s), పెద్దమనిషితనము, యోగ్యత, గార్హస్థ్యము, గృహస్థుమార్గము. heshowed his * in this statement ఇట్లా చెప్పడములో వాడి పెద్ద మనిషితనాన్ని అగుపరచినాడు, అనగా యేమిన్ని వంచన చేయలేదు. she maintained her * in this critical affair ఈ సున్నితమైన వ్యవహారములో దాని మానమునుకాపాడుకొన్నది. the difference between honour and honesty seems to be chiefly in the motive : the honest man does that fromduty which the man of honour does for the sake of character. (Cumberland.)
Superinduced
(adj), పైగావచ్చిన, సంభవించిన. the evils * by thisయిందువల్ల సంభవించిన చెరుపులు.
Muscadel
(n), ( s), వొకవిధమైన ద్రాక్షపండు.
Later
(adj), and adv. ఇటీవలి, కొన్నాళ్ళ కిందట జరిగిన ఆలస్యముగా. his * actsఇటీవల వాడు చేసిన పనులు. he came * than me నా కంటే ఆలస్యముగావచ్చినాడు. no * than yesterday I heard of this దీన్ని నిన్ననే విన్నాను. sooneror * he will die of this నాలుగు నాళ్ళు ముందో వెనకో యిందుచేత వాడు చస్తాడు.
Succory
(n), ( s), a plant ఒకవిధమైన తోటకూర.
Slumber
(n), ( s), తూగు, నిద్రమబ్బు.
Stopcock
(n), ( s), a pipe made to let out liquor పిపాయి మొదలైన వాటికి పెట్టివుండేగిండి.
Horseplay
(n), ( s), మోటుసరసము.
To Disjoin
(v), ( a), విడదీయుట, ప్రత్యేకముచేసుట, యెడబాపుట.the sea *s the two countries సముద్రము ఆ రెండుదేశములను ప్రత్యేక పరుస్తుది.in writing English we always* the words యింగ్లిషు వ్రాయడములో వకటితో వొకటి కలియకుండాప్రతిశబ్దమునున్ను ప్రత్యేకముగా వ్రాస్తున్నాము. I *edthier hands వాండ్లు కూర్చుకొన్న చేతులు విడదీసినాను.he *ed the two estates ఆ రెండు స్థితులునున్ను ప్రత్యేకముగాచేసినాడు. in this sentence all the words are *ed యీ వాక్యములోశబ్దములన్ని వ్యస్తపదములుగా వున్నవి, మాటలు విడివిడిగా సంధిలేకుండావున్నవి.
Champignon
(n), ( s), See Mushroon.
Scurfy
(adj), చుండుపట్టిన.
Mantel Piece
(n), ( s), నిప్పుగూటిమిద్దె, పోయిగూటి మిద్దె, అనగా నిప్పుగూడు,పొయిగూడు, వీటి గడప మీద శృంగారముగా కొయ్యతోగాని రాతితోగాని కట్టిన చిన్నమిద్దె. he ought to write these words over his'* యీ మాటలనువాడి పొయిగూటి మిద్దెమిద వ్రాయవలసినది, అనగా సీమలో చలికోసరము యేవేళనిప్పుగూటి ముందర కూర్చుంటారు గనుక యీ మాటలను చూస్తూ వుమడడము వల్ల బాగాజ్ఞాపకము వుండునని భావము. See Fireplace and Chimneypiece.
Estimation
(n), ( s), యెన్నిక, లక్ష్యము, గౌరవము, గురుత్వము, నుతింపు,అంచన, ఉజ్జాయింపు.
Gutter
(n), ( s), నీళ్లకాలువ, అనగా యింటిమీద కురిసే నీళ్లు జారి కిందపడడమునకైపెంకులు దోనెలవలె పెట్టి వుండే కాలవ. or dirty water మురికినీళ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Weave is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Weave now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Weave. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Weave is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Weave, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101445
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close