Telugu Meaning of Trench

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Trench is as below...

Trench : (n), ( s), కందకము, అగడ్త, కాలవ. *es, in battle ఉక్కడము, దండుకు చుట్టూరునేసిన కాట్రగడ. they opened the *es యుద్ధానికి ఆరంభము చేసినారు. our troopslay in the *es four months మా దండు నాలుగు నెలలు అక్కడ నిలిచి యుండినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Qui Vive
(in French) యెవరువస్తారు, the town is on the * for thegovernor ఆ వూరిలో గవనరు వస్తాడు వస్తాడని యేక దడబిడలుగా వున్నది.
Turmoil
(n), ( s), trouble; disturbance శ్రమ, అల్లరి, ఆయాసము, తొందర.
Proscribed
(adj), భ్రష్టైన, నిషేధించబడ్డ, వెలివేయబడ్డ. a * criminal కన్నవాండ్లు కన్న చోట చంపవలసినదని ప్రచురము చేయబడ్డ నేరస్థుడు. house breakers are * పగలగొట్టి యింట్లో జొరబడే దొంగలను యేమి చేసినా నేరము లేదని ప్రసిద్ధము. onions are * to bramins వుల్లిగడ్డలు బ్రాహ్మణులకునిషేధము. these customs are * among us మాలో యీ వాడుకలు కారాదు. novels are * to girls ఆడపడుచులు శృంగార కావ్యములు చదవరాదు. education is * to Hindu women హిందూ స్త్రీలకు చదవడము వల్ల కాదు.
Potential
(adj), existing in possiblity సంభవించేటట్టువుండే. in grammarశక్త్యర్థకమైన. * mood శక్త్యర్థక ప్రయోగము. I can, I could యిత్యాదులు.
Indefatigability, Indefatigablaness
(n), (s.), అలుపులేమి, విసుకులేమి, జీమూతత్వము, నిస్తంద్రత. from the * of ants చీమలకు విసుకులేదు గనుక.
Mouth
(n), ( s), నోరు. word of * మాట, ముఖవచనము. the * of a river యేటి ముఖద్వారము. corners of the * సెలవులు. a big * బాకినోరు. this horse has a good * యీ గుర్రము కళ్ళెమునకు స్వాధీనమైనది. he is down in the * about this (Johnson) యెటూ తోచక మిణకరిస్తున్నాడు, ఖన్నుడైవున్నాడు. she made *s at them వాండ్లను వెక్కిరించినది. you need not make * at this నీవు దీనికి అసహ్యపడవద్దు.
To Invest
(v), ( a), to enclose చుట్టుకొనుట. or to place వేసుట. or to confer ఇచ్చుట. the troops *d the town దండు ఆ పట్టణమును చుట్టువేసుకున్నది. clouds *ed the mountain మేఘములు పర్వతమునుఆవరించుకొన్నవి. he *ed his money in the funds వాడి రూకలుకుంపణిలో వేసినాడు. he *ed his money in land వాడి రూకలను భూమిమీద వేసినాడు. they *ed him with royal authority వాడికి పట్టముకట్టినారు. they *ed him with the braminical thread వాడికి ఉపనయనము చేసినారు.
Explosion
(n), ( s), భగ్గునమండడము. on the * of the powder మందుభగ్గుమని అంటుకొనేటప్పటికి. an * of passion ఆగ్రహము. the * knockeddown the wall మందు భగ్గున అంటుకొన్నందున గోడ పడిపోయినది.
To Implicate
(v), ( a), చిక్కించుట, తగిలించుట. they *ed him in this businessవాణ్ని యీ పనిలో తగిలించినారు. in their confession they *d him తామునేరమును వొప్పుకోవడములో వాణ్నిన్ని తగిలించినారు.
To Interlace
(v), ( a), కలుపుట, మిశ్రమముచేయుట, కూర్చు కొనుట. he *d hisfingers with her's వాడు అది చేతులు కూర్చుకున్నారు. this Telugu is *d with Sanscrit ఈ తెలుగు సంసృత జటిలముగా యున్నది, మణిప్రవాళముగా యున్నది. Interlard, v. a. కలుపుట, మిశ్రమము చేసుట. he *s his language withvulgarisms వాడి మాటలలో నడమనడమ నీచకూతలు వస్తున్నవి. Interlarded, adj. మిశ్రమమైన, మణిప్రవాళముగా వుండే. Tamil * with Sanscrit మణిప్రవాళముగా వుండే, అరవము అనగా అరవము సంసృతముకలసి వుండేటిది. he speaks Telugu * with Hindusthani. వాడు తెలుగుసగము తురకము సగముగా మాట్లాడుతాడు. his speach was * with curses వాడు చెప్పడములో నడుమ నడుమ తిట్టుతూ వచ్చినాడు.
Temperate
(adj), not excessive; moderate మితమైన. sober తాగని. mildశాంతమైన. a * region or zone సమశీతోష్ణమైన భూమి, ప్రదేశము.
Apotheosis
(n), ( s), దేవుణ్నిగా పెట్టుకోవడము. after his * వాణ్ని దేవుణ్నిగా పెట్టుకొన్న తరువాత.
Uncontroverted
(adj), not disputed నిర్వివాదమైన, నిస్సందేహమైన, నిరాక్షేపమైన.
August
(n), ( s), యెనిమిదో నెల,
Felonious
(adj), రాజదండనకు అర్హమైన, ద్రోహమైన, నేరమైన, తప్పైన, పాపిష్టి,చెడ్డ. Dz. says పాపిష్టియైన, మహాపరాధియైన, క్రూరుడైన. * actపోలీసుకు పొయ్యేపని. * acts దొంగతనము మొదలైన నేరస్థులు.
Smeared
(adj), అలికిన, పూసిన, చరిమిన, పట్టించిన. clothes * withblood నెత్తురుతో తడిసిన గుడ్డలు.
Serviceableness
(n), ( s), ఉపయోగము, ఫలము, ప్రయోజనము.
Horsebeans
(n), ( s), చిక్కుడుగాయలు, వీటి విత్తనాలు గుర్రములకు పెట్టుతారు.
To Label
(v), ( a), విలాసము తగిలించుట.
Corroborated
(adj), స్థిరపడ్డ, నిశ్చయపడ్డ, రూఢమైన. this was * by his ownwords వాడి నోటి మాటల వల్లనే యిది రూఢిపడ్డది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Trench is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Trench now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Trench. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Trench is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Trench, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close