Telugu Meaning of Typically

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Typically is as below...

Typically : (adv), ఆనవాలుగా, చిహ్నముగా, రూపకముగా. sinners are * prisonersof their lusts పాపులు రూపకముగా పంచేంద్రియ బుద్ధులుగా వున్నారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Soundings
(n), ( s), సముద్రములో లోతు కనుక్కోతగ్గ చోటు.
Swordsmanship
(n), ( s), కత్తిసాము.
Horsemeat
(n), ( s), గుర్రపు మేత.
Elixir
(n), ( s), కషాయము, ధృతి, ద్రావకము, సిద్ధ క్రియ, యీ మందు పుచ్చుకుంటేమనిషి వెయ్యేండ్లు బ్రతుకుతాడు అనేది మొదలైన ఫల శ్రుతి కలదు.
To Blaze
(v), ( a), ప్రచురభము చేసుట, ప్రకటన చేసుట, ప్రసిద్ధ పరచుట.they blazed his charity aborad అతని ధర్మమును పొగిడిరి.
To Thin
(v), ( a), వెలికిచేసుట, తగ్గించుట. he thinned the trees అక్కడక్కడా వొకచెట్టును కొట్టి వెలితి చేసినాడు. when age had thinned his locks వృద్ధాప్యము చేతబహుశా వెంట్రుకలు రాలిపోయినప్పుడు. this disease thinned the people యీరోగము వల్ల జనము తగ్గిపోయినది.
Wavering
(adj), fluctuating డోలాయమానమైన, వూగులాడే, సందిగ్ధమైన. * hopes వూగులాడుతూ వుండే ఆశ. without * నిబ్బరముగా, కదలమెదలకుండా.
To Flow
(v), ( n), కారుట, స్రవించుట, పారుట, ప్రవహించుట.rivers that * into the sea సముద్రగామి అయ్యే నదులు.the sea that * s between these countries యీ దేశముల మధ్యవుండే సముద్రము. that river *ed over its banks ఆ యేరు కట్టలమీదపొర్లిపారినది. her hair *ed over her shoulders దాని వెండ్రుకలుభుజములమీద జీరాడినవి . this *s from another cause యిది వేరే కారణముచేత కలుగుతున్నది. as life *s on men became wiser వయసురాగా రాగా మనుష్యులకు బుద్ధి వస్తున్నది. his life *s on smoothlyవాడికి వొనరుగా జరుగుతున్నది హాయిగా జరుగుతున్నది. at these wordsher tears *ed యీ మాటలు విని కండ్లనీళ్లు పెట్టుకొన్నది.
Coenobite
(n), ( s), సన్యాసి.
Flag
(n), ( s), banner ధ్వజము, టెక్కెము, కొడి. bulrush తుంగ జమ్ము.the sweet * పస. stone చాపరాయి.
Courteous
(adj), సరసమైన, మర్యాదగల లలితమైన, నాగరీకమైన. a * man సరసుడు,మర్యాదపరుడు, మంచివాడు, సద్భావము గలవాడు A+. B+. not * మోటు, అమర్యాదైన.
Derived
(p||), కలిగిన,ఉద్భవించిన,పుట్టిన, a word * fromthe Sanscrit, సంస్కృతతద్భవశబ్దము. They assert that this is * fromHindustani యిది తురకభాషలోనుంచి పుట్టినట్టు అంటారు.
To Oppress
(v), ( a), అన్యాయముచేసుట, దౌర్జన్యముచేసుట, హింసచేసుట,వేధించుట, బాధపెట్టుట, కడగండ్ల బెట్టుట.
Gehenna
(n), ( s), నరకము, నిరయము.
Exclusive
(adj), కేవల, భిన్న, వ్యతిరిక్త. they have an * rightto the property యీ సొత్తుకు కేవలము వాండ్లకే బాధ్యతగాని మరియెవరికి నిమిత్యము లేదు. his conduct shews an * preference to the English వాడు కేవలము యింగ్లీషు వాండ్ల పక్షముగా నడుచుకొంటాడు.the Bramins are very * బ్రాహ్మణులు యితర జాతులతో యెంత మాత్రమున్ను సంబంధపడక తాము ప్రత్యేకముగా వుంటారు. his family is very * వాండ్లు వొకరితో కలిసేవాండ్లు కారు. * of rice they eat nothing వాండ్లు బియ్యముకాక మరేమీ తినరు. * of the fees the salary is small రుసుమును తీసివేస్తే సంబళము స్వల్పమే.
Adhering
(adj), అంట్లుకొన్న, చేరిన, అనుసరించిన, ఆశ్రయించిన.
Shrilly
(adj), కీచుమని, ఖంగుమని. the cock crowed * కోడిఖంగుమని అరిచినది.
Currency
(n), ( s), చెలామణి, చెల్లుబడి. this story had a long * యిది బహుదినాలుగాప్రసిద్ధిగావుండే కథ. a metallic * బంగారు నాణెము, వెండి నాణెము, రాగి నాణెము.from the * of this word యీ మాట ప్రసిద్ధమైనది గనక. laws regarding the *రూకల నాణ్యమును గురించిన చట్టములు.
Ear-wax
(n), ( s), గులిమి.
Disengaged
(adj), వూరికేవుండే, విడిగా వుండే, విడదీయబడ్డ,వీడిన. whenever you are * నీవు సావుకాశముగా వుండేటప్పుడంతాI am now * నేను యిప్పుడు వూరికే వున్నాను. after the rope was* ఆ తాడు వీడిన తరువాత. the elder sister is engaged but theyounger is * పెద్ద దానికి వరుడు కుదిరినాడు చిన్నదానికి కుదరకవూరికే వున్నది. this house is engaged now last month it was *ఆ యిల్లు పోయిన నెలలో వూరికే వుండినది, యిప్పుడు వుపయోగములోవున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Typically is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Typically now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Typically. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Typically is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Typically, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close