Telugu Meaning of Unchristian

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unchristian is as below...

Unchristian : (adj), ఖ్రిస్తుమతస్థుడు కాని. * rulers ఖ్రిస్తువాండ్లు కాని దొరలు, తురకలు మొదలైన వాండ్లు. * conduct దుర్మార్గము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sword
(n), ( s), కత్తి, ఖడ్గము. a broad * పట్టా కత్తి. a small or straight * వంపులేనికత్తి. he came out * in hand కత్తి యెత్తుకొనిబయట వచ్చినాడు. a wooden * మానికత్తి.
To Recommend
(v), ( a), to advance by praise ; to the kindness of anotherశ్లాఘించుట, శ్లాఘించి పుచ్చుకొమ్మనుట, మంచిదనుట, శిఫారసు చేసుట. you may readthis book if you like but I do not * it నీ కోర్టమైన యీ పుస్తకమును చదువు నేనుమంచిదనను. he *s bathing స్నానము చేస్తే మంచిదంటాడు. her beauty *ed herto him as a wife దాని అందమే వాణ్ని దాన్ని పెండ్లి చేసుకొమ్మన్నది. I followedthe course which you *ed మీరు యే పని మంచిదన్నారో నేను దాన్నే చేసినాను.the garden in front *s the house; it has not other recommendation ఆయింటికి యెదట తోట వుండడము ఆ యింటికి వొక గుణమే తప్ప వేరే వొక గుణమున్నులేదు. do you think that I would * you a thief ? వొక దొంగను మంచివాడని మీవద్ద తీసుకొని వచ్చి విడుతునా. can you * me a house and two servants and ahorse ? వొక యిల్లు, యిద్దరు పనివాండ్లు, వొక గుర్రము వీటిని శిఫారసు చేయగలవా.you *ed them and I bought them అవి మంచివే కొనుక్కోవచ్చునని నీ వన్నందున నేనుకొనుక్కొన్నాను. you may buy this but I do not * it నీవు కొనుక్కొంటే కొనుక్కోనేను మంచిదనను. he *ed himself to his master by diligence and honestyవాడి జాగరూకతవల్ల నున్ను, పెద్ద మనిషి తనము వల్ల నున్ను, తన యజమానుడి దయసంపాదించుకొన్నాడు. I shall * my son to your care నా కొడుకును తమ వశముచేస్తున్నాను. I * my soul to God and my honour to the king ప్రాణమునుదేవుడికిన్ని మానమును రాజుకున్ను అర్పించినాను. will you * me to that gentlemanfor employment ? వుద్యోగమును నాకు యిచ్చేటట్టు ఆ దొరగారికి నా యోగ్యతనుతెలియచేసి వొప్పగింత పెట్టుతారా. I * you not to do this again దీన్ని నీవు మళ్ళీయిట్లా చేయడము మంచిది కాదు.
Undauntedness
(n), ( s), నిర్భీతి, ధైర్యము.
Dependancy
(n), ( s), దేశము, చేరిన దేశము. the city and its *ciesఆ పట్టణమున్ను దాని యిలాకా గ్రామములున్ను . Hyderabad and its *ciesహైద్రాబాదున్ను దానితో చేరిన దేశములున్ను.
Elucidation
(n), ( s), వివరణము, విశదము, వ్యాఖ్యానము.
Accommodating
(adj), తాళిమిగల, ఓర్పుగల. he is of an * temper వాడుతాళిమిగలవాడు. you should be more * నీకు నిండా తాళిమి వుండవలెను.
Stalactitis
(n), ( s), ఒక విధమైన రాయి, చిత్రవిచిత్రమైన ఆకారములుగాతనకు తానే పెరిగే రాళ్లు, రాతి పువ్వు, స్ఫటికలింగము మొదలైనవి అనవచ్చును, దీన్ని శిలాజిత్తు అనిన్ని అంటారు.
Outre
(adj), pronounced ootray వికారమైన, విపరీతమైన, వింతైన.
Glauber, Salts
(n), (s.), భేదికి యిచ్చే వొక తరహా వుప్పు.
Codpiece
(n), ( s), కౌపీనము, దట్టి, యిది ప్రాచీన కావ్యములలో వచ్చే మాట.
Discreetly
(adv), తెలివిగా, వివేకముగా, వూహాగా, పదిలముగా,జాగ్రత్తగా.
Fluently
(adv), ధారాళముగా , ఝురిగా, సరళముగా వాచాలకత్వముగా,వాక్పటుత్వముగా.
Procreation
(n), ( s), generation, production ఉత్పత్తి, సంతానము. the work of * రతి, సంభోగము. the * ofbirds is chiefly in the spring పక్షులు ముఖ్యముగావసంతకాలములో గుడ్లను పెట్టుతవి.
Irksomeness
(n), ( s), అసహ్యము, పీకులాట, విసుగు, చీదర.
Manure
(n), ( s), సత్తువ, యెరువు, పెంట. they use these leaves as * యీ
Almost
(adv), కొంచెము, తక్కువ, దరీదగ్గెతర, దరీదాపుగా. * one month కొంచె ముతక్కువ ఒక నెల. he is * dead కొన ప్రాణముతో వున్నాడు, మృతప్రాయుడై వున్నాడు. *half అరవాసి. It is * finished ముగియవచ్చినది. a fruit which is * ripeదోరపండు. he is an * Christian వాణ్ని ఖ్రీష్టియ ్వాడనవచ్చును.
Wicket
(n), ( s), a small gate దిడ్డిదోవ, దిడ్డికంత.
To Word
(v), ( a), to express మాటలను ప్రయోగించుట, పదములను పెట్టుట. he *ed the letter severely ఆ జాబులో క్రూరమైన మాటలు ప్రయోగించినాడు. he has *ed it differently but the sense is the same మాటలు మాత్రం వేర పెట్టి వున్నవిగాని తాత్పర్యము అదే.
Several
(adj), కొన్ని, కొందరు, వేరేవేరే. on three * occasions అప్పుడప్పుడు మూడు తరుణములలో. * points in this case ఈ వ్యాజ్యములోకొన్ని విషయములు. she washed the rice in * waters ఆ బియ్యమునువేరేవేరే నీళ్లు పోసి శానామాట్లు కడిగినది. * kinds of cloth నానావిధమైన గుడ్డలు. * people believe this దీన్ని కొందరు నమ్ముతారు. the * points in this case ఈ వ్యాజ్యములో ఆ విషయములు. this book gives the words with the * meanings ఈ పుస్తకములో ఆయా శబ్దములున్నువాటి వాటికి వుండే అర్థములున్ను వున్నవి. he lived in a * houseప్రత్యేకమైన వొక ఇంట్లో వుండినాడు. (ఇది పురాతన ప్రయోగము.)
To Chance
(v), ( n), సంభవించుట, తటస్థించుట, ఘటించుట, పొసగుట, వచ్చుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unchristian is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unchristian now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unchristian. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unchristian is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unchristian, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close