Telugu Meaning of Unconcealed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unconcealed is as below...

Unconcealed : (adj), దాచని, స్పష్టమైన, విశదమైన. * hatred ప్రత్యక్షమైనవిరోధము, బాహాటమైన విరోధము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shot
(n), ( s), వేటు. small bullets రవలు. they fired ten *s పదివేట్లువేసినారు. to fire a * వొకవేటు వేసుట. he is a good * గురితప్పకుండాకాల్చేవాడు. five *s lodged in his hand వాడి చేతిలో అయిదు రవలు తగిలినవి. powder and * మందూగుండు. reckoning, or money to be paid చెల్లించవలసిన లెక్క, చందారూకలు.
Finish
(n), ( s), పూర్తి. a shawl gives * to the dress శాలువతోఅలంకారము పూర్తియౌవుచున్నది. this put a * to his cruelty యిది వరకు చేసినవి చాలక యీ క్రౌర్యమున్ను చేసినాడు.
To Put
(v), ( a), వేసుట, వుంచుట, పెట్టుట. he * me four questions నాకు నాలుగుప్రశ్నలు వేసినాడు. he * this story about యీ మాట పుట్టించినాడు. he * thebooks away ఆ పుస్తకములను భద్రము చేసినాడు, చాచిపెట్టినాడు. he * his wifeaway పెండ్లాన్ని తోసివేసినాడు. his death * back our business వాడి చావు మాపనికి ఆటంకమైనది, అభ్యంతరమైనది. he * by the money ఆ రూకలను భద్రముచేసినాడు. she * by the curtain and looked out తెరను తొలగ దోసి చూచినది. to * down కిందపెట్టుట, దించుట. they * the palankeen down పల్లకీని దించిరి. thesoldiers * their arms down సిఫాయీలు తుపాకులను నేల పెట్టివేసిరి. * thisdown in your account దీన్ని నీ లెక్కలో వ్రాసుకో. the soldiers * down themob or * down the tumult సోజర్లు ఆ గుంపును చెదరగొట్టిరి, ఆ గల్లత్తును అణిచిరి.he * these arguments down వాడు యీ న్యాయములను ఖండించినాడు. the judge* the witnesses down న్యాయాధిపతి సాక్షులను చీవాట్లు పెట్టినాడు, అవమానముచేశినాడు. he * an end to it దాన్ని నిలిపినాడు, మాన్పినాడు. he * an end to theirlives వాండ్లను చంపినాడు. the tree * forth leaves ఆ చెట్టు చిగిరించినది. thestatement which he * forth or forward వాడు ప్రచురము చేసిన సంగతి. he *forth his hand చెయి చాచినాడు. he * his hand in his pocket తన జేబిలో చెయివేసినాడు. they * the law in force ఆ చట్టమును చెల్లించినారు, జరిగించినారు. he * the stones in contact ఆ రాళ్ళను చేరబెట్టినాడు, కదియబెట్టినాడు. he * the plough in use ఆ నాగేటితో దున్నినాడు. he has * the business in train ఆ పనినడిచేటట్టు వాడికి జ్ఞాపకము చేస్తిని. these words * him in a passion యీమాటలకు వాడికి కోపము వచ్చినది. he * the business in hand ఆ పనిని ఆరంభముచేయించినాడు. she * the earrings in her ears చెవులు కమ్మలు పెట్టుకొన్నది.the wind * the boughs in motion గాలికి కొమ్మలు కదిలినవి. who * you in jail ?నిన్ను పారాలో పెట్టినది యెవరు. he * the jewels in pawn వాడు ఆ సొమ్ములను కుదువపెట్టినాడు, తాకట్టు పెట్టినాడు. he * the army in array దండును మోహరముగా యేర్పరచినాడు. I will * you in the way to do it దాన్ని చేయడానికి నీకు దోవచూపుతాను, క్రమము చెప్పుతాను. he * the statement in writing దాన్ని వ్రాసినాడు. this * her in a fright దానికి యిందుకు భయమైనది. he * in remarkవొక మాట అడ్డము వేసినాడు. he * in his claim తన దావా చేసినాడు. he *the letter into Telugu ఆ జాబును తెనిగించినాడు. I * the business into his hand ఆ వ్యవహారము అతని పరము చేస్తిని, అతనికి అప్పగిస్తిని. he * himself into the hands of the enemy తానేశత్రువులకు చిక్కుపడ్డాడు. he * the business off for a month ఆ పనిని నెల్లాండ్లదాకా చేయక జరిపినాడు. he tried to * the goods off ఆ సరుకులను విక్రయముచేసివేయవలెనని చూచినాడు. this is a mere * off or pretext అది వట్టి సాకు. he *off his clothes బట్టలు తీసివేసినాడు. the snake * off its skin ఆ పాముకుసుము విడిచినది. to * on వహించుట. what did he * on ? యేమి తొడుక్కొన్నాడు.he * his clothes on బట్టలు తొడుక్కొన్నాడు. he * irons on the prisonersహండ్లకు సంకెళ్లు కొట్టినాడు. he * a cover on the lette జాబుకు పైన లిఫాఫావేసినాడు. he * the picture on the nail ఆ పఠాన్ని చిలుక్కు తగిలించినాడు. he * onthe character of a saint బుషివలె నటించినాడు, అభినయించినాడు. she * onpaint ముఖానికి వర్ణము పూనుకొన్నది. he * varnish on the palankeen ఆ పల్లకీకివార్నీసు వేసినాడు, మెరుగునూనె పూసినాడు. he was pleased but * on angerలోపల సంతోషమేగాని బయిటికి కోపము వచ్చినట్టు నటించినాడు. he * the baggage ona cart సామానులు బండిమీది కెక్కించినాడు. he * a bold face on it పయికి బహుధైర్యముగా వున్నట్టు నటించినాడు. he * a good face on the matter ` సంగతినిగురించి బయిటికి సహజముగానే వున్నట్టు అగుపరచినాడు. this piety is merely * onయిది పట్టి దొంగభక్తి. they * a slight upon him వాణ్ని అలక్ష్యము చేసినారు. he *out the fire ఆ నిప్పును చల్లార్చినాడు. they * his eyes out వాడి కండ్లనుపొడిచివేసిరి. * out the light ఆ దీపాన్ని ఆర్పివేయుము. మలిపివేయుము,నిలిపివేయుము. he * this matter out of view ఆ సంగతిని దాచినాడు, మరుగుచేసినాడు. If you talk to me while I am writing you will * me out నేనువ్రాసేటప్పుడు మాట్లాడితివంటే నాకు తప్పిపోను. Your coming at that moment *the matter out of my head ఆ సమయములో నీవు వచ్చినందున ఆ సంగతి నాకుమరిచిపోయినది. he fell and * out his shoulder వాడు పడి భుజము తొలిగినది,కీలు వూడినది. Putting that out of the question దాన్ని విడిచిపెట్టి, దాన్నివిచారించక. he was * out of countenance at this అది వాడికి తలవంపైనది. whydo you * yourself out of your way to abuse them ? వాండ్లను తిట్టడానికినీవెందుకు పైన వేసుకొని పోతావు,వాండ్లను తిట్టడానికి నీకేమి పట్టినది. he * himselfout of his way to abuse them తాను పైన వేసుకొని పోయి వాండ్లను తిట్టినాడు. he* himself out of his way to serve me నాకు సహాయము చేయడానికి తాను పైనవేసుకొని వచ్చినాడు. he * out his hand చెయి చాచినాడు. he * the money out atinterest ఆ రూకలను వడ్డికి వేసినాడు. I * him out in his story వాడు చెప్పే కథనుకలవర పెట్టినాను. he * she cord through the ring ఆ వలయములో తాటినిదూర్చినాడు. he * the horses he * the horses to గుర్రాలను బండికి వేసినాడు,కట్టినాడు. she * her hand to her cheek చెక్కిటచెయి పెట్టుకొన్నది. she * thechild to bed but could not * it to sleep ఆ బిడ్డను పండబెట్టినది, దాని నిద్రబుచ్చలేదు. he * the enemy to flight శత్రువులను తరమగొట్టినాడు. పలాయనమయ్యేటట్టు చేసినాడు. he * them to death వాండ్లను చంపినాడు. I * it to youwhether this is right యిది న్యాయమో అన్యాయమో సివే చెప్పు. he * them tothe sword వాండ్లను నరికినాడు. he * them to the sword వాండ్లను నరికినాడు he* them to silence వాండ్లను నోరెత్తకుండా చేసినాడు, నోరు మూసుకొనేటట్టు చేసినాడు.these words * me to a stand యీ మాటలకు నాకు వొకటీ తోచక మానైపోతిని.when I * all these acts together వీటినంతా కూడా ఆలోచించేటప్పటికి.he * up his sword కత్తిని వరలో వేసినాడు. I could not * up withhis conduct వాడి నడక నాకు సరిపడదు. they * him up to do thisదీన్ని చేసేటట్టు వాడికి పుల్లలు పెట్టినారు, పురికొలిపినారు. he * the silk upin paper ఆ పట్టుకు పైన కాకితను వేసి కట్టినాడు. he * up daily prayersfor their good వాండ్ల క్షేమమును గురించి నిత్యమున్నుప్రార్థిస్తూ వచ్చినాడు.they * this up to auction దీన్ని వేలానికి పెట్టినారు.they * up a fox నక్కను లేపినారు. they * him upon his trail వాణ్ని విచారణకు తెచ్చిరి. he was much * to it for food అన్నానికి లేక మహా కష్టపడ్డాడు.
Consolation
(n), ( s), వోదార్పు, వురార్పు, వూరడింపు, దుఃఖోపశమనము, సాంత్వనము.it is a * that he died in his country's cause తన దేశమునకై చచ్చినాడు గనుక చింత లేదు.
Incursion
(n), ( s), Inroad తళ్ళు, తవుడు, అవాంతరము.
Mildew
(n), ( s), బూజు, పాచి, కాటుక.
Master
(adj), principal ముఖ్యమైన. This is a * grievance (Wellington) అతివ్యాకులము.
Stubble
(n), ( s), the stalks of corn left in the field by the reaper దుబ్బు, కోతకోయగా విడిచిన అడుగుదుబ్బు, ఆకు, అలము, చెత్త, చిదుగు.a * field కోతకోసిన పొలము.
Slipslop
(adj), foolish, idle పిచ్చి, జబ్బు.
Hypostasis
(n), ( s), తత్వము, మూర్తి, పురుషః. there are three * (or persons) in the divinity దైవమందు మూడు తత్వములున్నవి మూర్తిత్రయమున్నది, పురుషత్రయమున్నది, అష్టానం, అవస్థ. See Watson's Theolog. Institutes, chap. VIII. note. "It is used in the sense of person by many Christian writers : and in ancient Greek lexicons it is explained prosopon and rendered by the Latins persona."
Retributive
(adj), శిక్షగా వుండే.
Involution
(n), ( s), మెలితిరుగుడు, there are many *s in this story ఈ కథలో శానా తిరుగుళ్ళు వున్నవి. * in arithmetic సంవిధానము.
To Shave
(v), ( a), గొరుగుట, క్షౌరముచేసుట. he *d me నాకు క్షౌరముచేసినాడు.I *d myslef నేను గొరుక్కున్నాను. I got myself *d క్షౌరము చేయించుకొన్నాను.he *d the wood ఆ కొయ్యను చివ్వినాడు, చెక్కినాడు. he *d the grass with a sickle కసువు కోశినాడు. he *d the ground with a spade దోకుడు పారత కసువును దోకినాడు, చెక్కినాడు. the ship *d the rock ఆ వాడ కొండ మీద వొరుసుకొని పోయినది, రాచుకొని పోయినది.
Secretly
(adv), రహస్యముగా, మరుగుగా, మర్మముగా. he * approvedtheir conduct వాడు బయిటికి అనకపోయినా వాండ్లు చేసినది న్యాయమని మనసులో అనుకొన్నాడు.
To Expectorate
(v), ( a), కేకరించుట.
Crooked
(adj), వంగిన, వంకరైన, కుటిలమైన. you have written it all *వంకటటొంకరగా వ్రాసినావు. a * lane వంకర టొంకరగా వుండే సందు. * legs దొడ్డికాళ్లు.meaning, who has a hump గూని వీపు. a * mind కుటీలమైన మనస్సు. * councils దురాలోచన, వంకరాలోచన.
Scalpel
(n), ( s), an instrument used by chirurgeons రణవైద్యుడికత్తి.
To Inhale
(v), ( a), ఆకర్షించుకొనుట, ఊపిరిని లోనికి యీడ్చుకొనుట, పీల్చుట.* smoke పొగత్రాగుట. to * a perfume ఆఘ్రాణించుట.
Unballasted
(adj), not kept steady by ballast అడుగున బరువుకు దేన్నిన్నివేయని. an * ship అడుగున బరువు లేకుండా వుండేవాడు. a mind * with wisdomజ్ఞానము లేని మనసు.
Masoleum
(n), ( s), వట్టిగోరి, అనగా శవమును పాతిపెట్టకుండా మర్యాదనిమిత్తము జంభముగా కట్టిన గోరి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unconcealed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unconcealed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unconcealed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unconcealed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unconcealed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83638
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79469
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63511
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57671
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39149
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38217
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28172

Please like, if you love this website
close