Telugu Meaning of To Put

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Put is as below...

To Put : (v), ( a), వేసుట, వుంచుట, పెట్టుట. he * me four questions నాకు నాలుగుప్రశ్నలు వేసినాడు. he * this story about యీ మాట పుట్టించినాడు. he * thebooks away ఆ పుస్తకములను భద్రము చేసినాడు, చాచిపెట్టినాడు. he * his wifeaway పెండ్లాన్ని తోసివేసినాడు. his death * back our business వాడి చావు మాపనికి ఆటంకమైనది, అభ్యంతరమైనది. he * by the money ఆ రూకలను భద్రముచేసినాడు. she * by the curtain and looked out తెరను తొలగ దోసి చూచినది. to * down కిందపెట్టుట, దించుట. they * the palankeen down పల్లకీని దించిరి. thesoldiers * their arms down సిఫాయీలు తుపాకులను నేల పెట్టివేసిరి. * thisdown in your account దీన్ని నీ లెక్కలో వ్రాసుకో. the soldiers * down themob or * down the tumult సోజర్లుగుంపును చెదరగొట్టిరి,గల్లత్తును అణిచిరి.he * these arguments down వాడు యీ న్యాయములను ఖండించినాడు. the judge* the witnesses down న్యాయాధిపతి సాక్షులను చీవాట్లు పెట్టినాడు, అవమానముచేశినాడు. he * an end to it దాన్ని నిలిపినాడు, మాన్పినాడు. he * an end to theirlives వాండ్లను చంపినాడు. the tree * forth leavesచెట్టు చిగిరించినది. thestatement which he * forth or forward వాడు ప్రచురము చేసిన సంగతి. he *forth his hand చెయి చాచినాడు. he * his hand in his pocket తన జేబిలో చెయివేసినాడు. they * the law in force ఆ చట్టమును చెల్లించినారు, జరిగించినారు. he * the stones in contactరాళ్ళను చేరబెట్టినాడు, కదియబెట్టినాడు. he * the plough in use ఆ నాగేటితో దున్నినాడు. he has * the business in train ఆ పనినడిచేటట్టు వాడికి జ్ఞాపకము చేస్తిని. these words * him in a passion యీమాటలకు వాడికి కోపము వచ్చినది. he * the business in hand ఆ పనిని ఆరంభముచేయించినాడు. she * the earrings in her ears చెవులు కమ్మలు పెట్టుకొన్నది.the wind * the boughs in motion గాలికి కొమ్మలు కదిలినవి. who * you in jail ?నిన్ను పారాలో పెట్టినది యెవరు. he * the jewels in pawn వాడుసొమ్ములను కుదువపెట్టినాడు, తాకట్టు పెట్టినాడు. he * the army in array దండును మోహరముగా యేర్పరచినాడు. I will * you in the way to do it దాన్ని చేయడానికి నీకు దోవచూపుతాను, క్రమము చెప్పుతాను. he * the statement in writing దాన్ని వ్రాసినాడు. this * her in a fright దానికి యిందుకు భయమైనది. he * in remarkవొక మాట అడ్డము వేసినాడు. he * in his claim తన దావా చేసినాడు. he *the letter into Teluguజాబును తెనిగించినాడు. I * the business into his hand ఆ వ్యవహారము అతని పరము చేస్తిని, అతనికి అప్పగిస్తిని. he * himself into the hands of the enemy తానేశత్రువులకు చిక్కుపడ్డాడు. he * the business off for a month ఆ పనిని నెల్లాండ్లదాకా చేయక జరిపినాడు. he tried to * the goods off ఆ సరుకులను విక్రయముచేసివేయవలెనని చూచినాడు. this is a mere * off or pretext అది వట్టి సాకు. he *off his clothes బట్టలు తీసివేసినాడు. the snake * off its skin ఆ పాముకుసుము విడిచినది. to * on వహించుట. what did he * on ? యేమి తొడుక్కొన్నాడు.he * his clothes on బట్టలు తొడుక్కొన్నాడు. he * irons on the prisonersహండ్లకు సంకెళ్లు కొట్టినాడు. he * a cover on the lette జాబుకు పైన లిఫాఫావేసినాడు. he * the picture on the nail ఆ పఠాన్ని చిలుక్కు తగిలించినాడు. he * onthe character of a saint బుషివలె నటించినాడు, అభినయించినాడు. she * onpaint ముఖానికి వర్ణము పూనుకొన్నది. he * varnish on the palankeenపల్లకీకివార్నీసు వేసినాడు, మెరుగునూనె పూసినాడు. he was pleased but * on angerలోపల సంతోషమేగాని బయిటికి కోపము వచ్చినట్టు నటించినాడు. he * the baggage ona cart సామానులు బండిమీది కెక్కించినాడు. he * a bold face on it పయికి బహుధైర్యముగా వున్నట్టు నటించినాడు. he * a good face on the matter ` సంగతినిగురించి బయిటికి సహజముగానే వున్నట్టు అగుపరచినాడు. this piety is merely * onయిది పట్టి దొంగభక్తి. they * a slight upon him వాణ్ని అలక్ష్యము చేసినారు. he *out the fire ఆ నిప్పును చల్లార్చినాడు. they * his eyes out వాడి కండ్లనుపొడిచివేసిరి. * out the light ఆ దీపాన్ని ఆర్పివేయుము. మలిపివేయుము,నిలిపివేయుము. he * this matter out of view ఆ సంగతిని దాచినాడు, మరుగుచేసినాడు. If you talk to me while I am writing you will * me out నేనువ్రాసేటప్పుడు మాట్లాడితివంటే నాకు తప్పిపోను. Your coming at that moment *the matter out of my head ఆ సమయములో నీవు వచ్చినందునసంగతి నాకుమరిచిపోయినది. he fell and * out his shoulder వాడు పడి భుజము తొలిగినది,కీలు వూడినది. Putting that out of the question దాన్ని విడిచిపెట్టి, దాన్నివిచారించక. he was * out of countenance at this అది వాడికి తలవంపైనది. whydo you * yourself out of your way to abuse them ? వాండ్లను తిట్టడానికినీవెందుకు పైన వేసుకొని పోతావు,వాండ్లను తిట్టడానికి నీకేమి పట్టినది. he * himselfout of his way to abuse them తాను పైన వేసుకొని పోయి వాండ్లను తిట్టినాడు. he* himself out of his way to serve me నాకు సహాయము చేయడానికి తాను పైనవేసుకొని వచ్చినాడు. he * out his hand చెయి చాచినాడు. he * the money out atinterestరూకలను వడ్డికి వేసినాడు. I * him out in his story వాడు చెప్పే కథనుకలవర పెట్టినాను. he * she cord through the ring ఆ వలయములో తాటినిదూర్చినాడు. he * the horses he * the horses to గుర్రాలను బండికి వేసినాడు,కట్టినాడు. she * her hand to her cheek చెక్కిటచెయి పెట్టుకొన్నది. she * thechild to bed but could not * it to sleep ఆ బిడ్డను పండబెట్టినది, దాని నిద్రబుచ్చలేదు. he * the enemy to flight శత్రువులను తరమగొట్టినాడు. పలాయనమయ్యేటట్టు చేసినాడు. he * them to death వాండ్లను చంపినాడు. I * it to youwhether this is right యిది న్యాయమో అన్యాయమో సివే చెప్పు. he * them tothe sword వాండ్లను నరికినాడు. he * them to the sword వాండ్లను నరికినాడు he* them to silence వాండ్లను నోరెత్తకుండా చేసినాడు, నోరు మూసుకొనేటట్టు చేసినాడు.these words * me to a stand యీ మాటలకు నాకు వొకటీ తోచక మానైపోతిని.when I * all these acts together వీటినంతా కూడా ఆలోచించేటప్పటికి.he * up his sword కత్తిని వరలో వేసినాడు. I could not * up withhis conduct వాడి నడక నాకు సరిపడదు. they * him up to do thisదీన్ని చేసేటట్టు వాడికి పుల్లలు పెట్టినారు, పురికొలిపినారు. he * the silk upin paper ఆ పట్టుకు పైన కాకితను వేసి కట్టినాడు. he * up daily prayersfor their good వాండ్ల క్షేమమును గురించి నిత్యమున్నుప్రార్థిస్తూ వచ్చినాడు.they * this up to auction దీన్ని వేలానికి పెట్టినారు.they * up a fox నక్కను లేపినారు. they * him upon his trail వాణ్ని విచారణకు తెచ్చిరి. he was much * to it for food అన్నానికి లేక మహా కష్టపడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Extenuation
(n), ( s), తక్కువ కావడము, పరిహారము. * of crime నేరముతక్కువ కావడము.
Educated
(adj), శిక్షితమైన, విద్యాబుద్దులు నేర్పబడ్డ. she was * by her mother. దానికి తల్లే శిక్ష చెప్పినది. these boys are well * యీ పిల్ల కాయలు బాగాచదివినవాండ్లు యీ పిల్లకాయలు సుశిక్షితులై వున్నారు. an ill * man చదువులోసామాన్యుడు.
Camel
(n), ( s), వొంటె, లొటిపిట.
Carat
(n), ( s), రత్న తులనార్థమైన పరిమాణ విశేషము, నాళుగు గురిగింజల యెత్తు, శతమానము.
Tuition
(n), ( s), guardianship సంరక్షణ, పోషణ. instruction ఉపదేశము, శిక్ష.
Zephyr
(n), ( s), a gentle breeze పిల్లగాలి, మలయమారుతము.
Dapper
(adj), little and active మిరియపు గింజవంటి చురుకైనగట్టి. pretty or neat ముద్దుగా వుండే.
Warm
(adj), a little hot వెచ్చని, ఉష్ణమైన. * water వేణ్నీళ్ళు.* weather యెండ కాలము. before the food was * he removed it యింకా వెచ్చకాక మునుపే దాన్ని తీశివేసినాడు. * climate ఎండ అధికముగా వుండే దేశము. * bath వేణ్నీళ్ళ స్నానము. zealous శ్రద్ధగల, ఆశగల. a * friend మంచి స్నేహితుడు. he gave me a * reception నన్ను నింఢా విశ్వాసముగా సన్మానించినాడు. the battle was * యుద్ధము నిండా ముమ్మురముగావుండినది. a * engagement ముమ్మరముగా వుండే యుద్ధము. ardent ఉగ్రమైన. * wrods ఉగ్రమైన మాటలు, కోపముగా చెప్పిన మాటలు. a * temper ముంగోపము.he became * or angry ఆయనకు కోపము వచ్చినది. he grew * ఆయనకు కోపము వచ్చినది. warm hearted, kind, good విశ్వాసముగల, దయగల.
Tone
(n), ( s), note sound స్వరము, నాదము, ధ్వని, స్వనము. manner రీతి, క్రమము.then they changed their * వేరే భావముగా మాట్లాడినారు, విరసముగా మాట్లాడినారు.his stomach has lost it's * వానికి ఆకలి మందగించి వున్నది. the medicinerestored the * of the stomach యీ మందు చేత యెప్పటివలె ఆకలి పుట్టినది.
Chevaux-de-frise
(n), ( s), గ్రాది మొనలు గలది, యిందుకు వుచ్చారణ షషవ్వోడీ ఫ్రిజ్.
Tallness
(n), ( s), ఔన్నత్యము.
To Infatuate
(v), ( a), పిచ్చిపట్టేటట్టు చేసుట, మైమరచేటట్టు చేసుట, స్మారకముతప్పేటట్టు చేసుట. pride *d him వాడికి గర్వము వొళ్ళు తెలియలేదు.
Umbilical
(adj), belonging to the navel నాభి సంబంధమైన. the * cordనాభినాళము.
Taught
(past and participle of the verbToTeach), నేర్పిన,నేర్పబడ్డ
To Counteract
(v), ( a), ప్రతికూలించుట, ప్రతిఘటించుట, విరుచుట, అడ్డగించుట. themilk *ed the poison పాలు చేత విషము విరిగినది.
Illiberally
(adv), కుత్ఛితముగా, అల్పముగా, నీచముగా.
Patrician
(n), ( s), శ్రేష్ఠ కులస్థుడు, కులీనుడు.
Hemistich
(n), ( s), అర్ధశ్లోకము, శ్లోకార్ధము.
Drubbing
(n), ( s), పులమడము, మొత్తడము, బాదడము. they gavehim a good * వాణ్ని బాగా పులిమి విడిచిపెట్టినారు. he got a sound * వాడికి మంచి దెబ్బలు తగిలినవి.
To Make
(v), ( a), చేసుట; చేయించుట, సృష్టించుట, కల్పించుట, యేర్పరచుట. he made a table మేజను చేసినాడు, చేయించినాడు. God made the world దేవుడు ప్రపంచమును సృష్టించినాడు. he made a bow or reverence దణ్నము పెట్టినాడు. they made a demand against me నన్ను రూకలు అడిగినారు. he made an effort యత్నపడ్డాడు. he made much money by this యిందులో వాడికి మంచి లాభము వచ్చినది. I can * nothing of this letter యీ జాబులో నాకు యేమిన్ని తెలియలేదు, యీ జాబు నాకు అసాధ్యము.he could not tell what to * of it అది యేమిటో వాడికి వొకటీ తోచలేదు. he made an image of gold బంగారముతో విగ్రహమును పోసినాడు. she made my bed అది నాకు పడక వేసినది.he made his bed on the rock రాతిమీద పండుకొన్నాడు. he *s a god of his teacher ఉపాధ్యాయులను దేవుణ్నిగా విచారిస్తాడు. he *s shoes చెప్పులు కుట్టుతాడు. they made him a schoolmaster వాణ్ని వుపాధ్యాయులుగా పెట్టినారు, ఉపాధ్యాయుని ఉద్యోగమును యిచ్చినారు. he made her a whore దాన్ని చేరిపి నాడు. he made his son a tailor కొడుకుకు కుట్రపుపని నేర్పినాడు. I will * you an example నిన్ను సాటువచేస్తాను, అనగా నీకు చేసే శిక్షచేత అందరికి బుద్ధివచ్చేటట్టు చేస్తాను. twelve and four annas * a nine మూడు మూళ్లు తొమ్మిది. with this money I cannot * both ends meet యీ రూకలతో ఆ పనిని సాగవేయలేను, నెరవేర్చలేను. they * the most of a single instance వొకసారి జరిగిన దాన్ని పట్టుకొని వూరికె పెంచుతారు. he did not * his appearance వాడు హాజరుకాలేదు, అగుపడలేదు. this boy will * a good scholar యీ పిల్లకాయ మంచి పండితుడౌను. will you * one of our party? మాలో వొకడుగా వుంటావా. he made me believe that he would pay the money తాను రూకలు యిచ్చేటట్టు నన్ను నమ్మించినాడు. he made this known తెలియజేసినాడు.he made himself known ప్రసిద్ధుడైనాడు. what made you write tohim? వాడికి వ్రాయడానకు నీకేమి పట్టినది. I made him write a letter to them వాణ్నికొని వాండ్లకు జాబు వ్రాయిస్తిని. I made him forget వాణ్ని మరిచేటట్టు చేస్తిని. I made him come వాణ్ని రప్పించినాను. I made him eat it తినిపిస్తిన, వాణ్ని కాచుకోపెట్టితిని. this story *s him her son యీ మాటవల్ల నాడు దాని కొడుకౌతాడు. this made me angry యిందువల్ల నాకు కోపము వచ్చినది. she *s the child cry ఆ బిడ్డను యేడ్పిస్తున్నది. he made for laugh దాన్ని నవ్వించినాడు. none shall * them afraid వాండ్లను భయపెట్టేవారు యెవరున్నులేరు. he made me acquainted with the subject ఆ సంగతిని నాకు తెలియచేసినాడు. this was the making of him యిది వాడి ఐశ్వర్యమునకు కారణము. he is a made man వాడి పని కుదిరినది, వాడికి యికను చింతలేదు. a basket made of bamboo slips వెదురుగంప,వెదురుబద్దలతో అల్లిన గంప. a mat made of bulrush తుంగచాప. acoat made of cloth సెకలాతులో కుట్టిన చొక్కాయి. a garland made of roses రోజా పువ్వులతో కట్టిన దండ. a cloth made of hemp నారచీర, జనపనారతో నేసిన చీర. This wood *s excellent wheels యిది చక్రానికిమంచికొయ్య. The following are alphabetically arranged. He made anapology క్షమించవలె నన్నాడు, మన్నించవలె నన్నాడు. he made away withthe money ఆ రూకలను అపహరించినాడు, నోట్లో వేసుకొన్నాడు. he made away with the child ఆ బిడ్డను దొంగిలించుకొని పోయినాడు, లేక, చంపివేసినాడు.he made away with himself హత్యచేసుకొన్నాడు. this *s no difference యిందువల్ల యేమిన్ని వ్యత్యాసములేదు. she made faces at me నన్ను వెక్కిరించినది. to * free స్వతంత్రించుట. I made free to borrow you horse నేను స్వతంత్రించి తమ గుర్రాన్ని తీసుకొన్నాను. they made friends with him వాడితో విహితము చేసుకొన్నారు. I shall * the loss good ఆ నష్టమును నేను అచ్చుకొంటాను. he made his assertion good తాను చెప్పిన మాటను సాధించినాడు, స్థిరపరచినాడు. he made a journeyto calcutta కల్లత్తాకు పోయినాడు. the ship made the land or shore ఆ వాడ రేవుకై వచ్చినది. he made light of the matter ఆ సంగతిని అలక్ష్యము చేసినాడు. he made love to her దాన్ని లాలించినాడు, బుజ్జగించినాడు,వలపించినాడు. they made merry తిని తాగి సంభ్రమముగా వుండిరి, ఉల్లాసముగా వుండిరి. he made money నిండా రూకలు కూడపెట్టినాడు. he made much of them వాండ్లయందు చాలా విశ్వాసముగా వుండినాడు. he *s nothing of translatinga paper దస్తావేజుకు భాషాంతరము చేయడము వాడికి అవలీల. I cannot * the meaning out దీని భావమును వెళ్ళదీయలేను, యిది నాకు అర్థము కాలేదు. can you * out who that is? వాడెవడో నీవు కనుక్కోగలవా. he made out acase or statement ఆ సంగతిని కుదిర్చి వ్రాసినాడు. they * her out to behis sister అది వాడి తోడబుట్టినదని కనుక్కొన్నారు. he made out his claim తన వ్యాజ్యమును రుజువు చేసినాడు. he made over the property to me ఆ సొత్తును నాకు వొప్పగించినాడు, నాపరము చేసినాడు. he made overthe cattle to me ఆ గొడ్లను నాకు తోలి యిచ్చినాడు. he made peace withthem వాండ్లతో సఖ్య పడ్డాడు. to * a pen కలం చెక్కుట, కలం చివ్వుట. to * a pit గొయ్యితీయుట, పల్లము తవ్వుట. he made a present to them వాండ్లకు బహుమానము చేసినాడు. he made every thing ready అన్నిటిని సిద్ధపరచినాడు. * room or stand back వొత్తండి, యెడము విడవండి, తొలగిండి. * room or remove these things యీ స్థలమును వోరిశలు చేయండి.he made room for me in his bed వాడి పడకలో నాకు యెడమిచ్చినాడు. the ship made sail ఆ వాడ బయలు దేలినది. he made a secret of this దాన్ని దాచినాడు. I will * shift with this table యీ మేజాతోనే గడుపుకొంటాను. he made shipwrek వాడి పుట్టి ముణిగినది. to * sour పులియబెట్టుట. you may * sure of the money రూకలు దొరుకునని గట్టిగానమ్ము. I made sure of your coming మీరు వస్తారని నిశ్చయముగా యెంచుకొనివుంటిని. I now * sure of his friendship యింతలో అతడు నాకు స్నేహితుడుకాబోతాడని నిశ్చయమగా నమ్మియుంటిని. he made sure of the purchase అది తనకు లభ్యమౌననుకొన్నాడు. to * tea of coffee తేనీళ్లు సిద్ధము చేసుట.he made up a bond వొక పత్రమును సృష్టించినాడు, కల్పించినాడు. he madeup matters or the quarrel రాజీచేసినాడు, సమాధానము చేసినాడు. he made up his mind to sell the house యింటిని అమ్మేటట్టు నిశ్చయించుకొన్నాడు.it's utility will * up for it's difficulty కష్టానికి తగిన ఫలముకలుగును. he made up his account with merchants ఆ వర్తకుల దగ్గెరలెక్క తీర్చుకొన్నాడు. he made use of fond language ముద్దుమాట లాడినాను.he made use of wax in this దీంట్లో మయినమును వుపయోగించినాడు. formely they made use of bows and arrows in war పూర్వకాలమందు యుద్ధములోధనుర్బాణములను వాడినారు. they made war with the French ప్రాంసువారితో యుద్ధము చేసినారు. to * water వుచ్చపోసుట, లఘుశంకచేసుట. * way దోవతియ్యి, దోవవిడువుము. he made his way throught the forest అడవిని పడిపోయనాడు. the thieves made their way into my house మా యింట్లో దొంగలు చొరబడ్డారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Put is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Put now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Put. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Put is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Put, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149805
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113028
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101404
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95664
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55827
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51494
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40205
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39107

Please like, if you love this website
close