Telugu Meaning of Hypostasis

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hypostasis is as below...

Hypostasis : (n), ( s), తత్వము, మూర్తి, పురుషః. there are three * (or persons) in the divinity దైవమందు మూడు తత్వములున్నవి మూర్తిత్రయమున్నది, పురుషత్రయమున్నది, అష్టానం, అవస్థ. See Watson's Theolog. Institutes, chap. VIII. note. "It is used in the sense of person by many Christian writers : and in ancient Greek lexicons it is explained prosopon and rendered by the Latins persona."


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Flap
(v), ( n), రెక్కలవలె కొట్టుకొనుట. the handkerchief *ped in thewind రుమాల గాలిలో పటపటమని కొట్టుకోన్నది. the hat *ped overhis eyes వాని టోపి కండ్లకు అడ్డముగా జారినది. the sails were*ping about in the breeze గాలులో వాడ చాపలు తెరవలె యిటు అటు కొట్టుకొని ఆడుతూ వుండినవి.the flags make a *ping noise జెండాలుపటపటమని కొట్టుకొంటవి. the cock made a *ping noise with its wingsకోడిపుంజు రెక్కలను చటచటమని కొట్టుకొన్నది. some dogs have *ping earsకొన్ని కుక్కలకు చెవులు వేలాడుతూ వుంటవి.
To Overfeed
(v), ( a), అధికముగా తినిపించుట. she overfed herchild రాని బిడ్డకు అధికముగా అన్నము పెట్టినది.
Scathed
(adj), ధ్వంసము చేయబడ్డ, నాశనము చేయబడ్డ, హతముచేయబడ్డ.a tree that is * by lightning పిడుగుపడి హతమైపోయినచెట్టు.
Hellishly
(adv), దుర్మార్గముగా, పాపిష్ఠితనముగా.
To Brook
(v), ( a), సహించుట, తాళుట. Unable to * such conductఅలాగంటి నడకను సహించలేక.
Insociable
(adj), అన్యోన్యతలేని, వొకరితోచేరని, కలియగలుపుగా వుండని,మౌనమైన, సరసుడుగాని. he is very * అతడు వొకరితో చేరేవాడుకాడు, అతి మూర్ఖుడు.
Ubiquity
(n), ( s), existence at the same time in all places సర్వవ్యాపకత్వము.from the * of this disease యీ రోగము అంతటాకద్దు గనక.
Publication
(n), ( s), ప్రకటన, చాటింపు. or book పుస్తకము.
To Steal
(v), ( a), దొంగిలించుట, ముచ్చిలించుట, అపహరించుట, అంటుకోనిపోవుట,లంకించుకొని పోవుట. to * a glance దొంగ చూపులు చూచుట. to * a kissఆదాటున వొక ముద్దు పెట్టుకొనుట. he stole a march upon me నన్నుమోసపుచ్చినాడు, నన్ను ముందు మించి పోయినాడు. If I can * a moment I will come to you నాకు రవంత సావకాశము చిక్కితే మీ వద్దకి వస్తాను.
Hexagon
(n), ( s), షట్కోణములు గలది. the cells of a honey comb are * తేనె తెట్టలో వుండే రంధ్రములు షట్కోణములు గలవి.
To Unsheath
(v), ( a), to draw from the scabbard దూసుకొనుట, ఒరలోనుంచి బైటతీసుట. the sword was *ed కత్తి దూయబడి వుండినది, ఆ యుద్ధము ఆరంభమైవుండినది.
To Snooze
(v), ( n), that is, to sleep నిద్రపోవుట, ఇది నీచ శబ్దము.
Pale
(adj), తెల్లపారిన, పారిన, వివర్ణమైన. * gold తెల్ల బంగారము. he looked * వాడిముఖము తెల్లబారినది. he turned * at hearing this దీన్ని విని వాడి ముఖమువెలవెల పోయినది. the colour has turned * ఆ వర్ణము తెల్లగా పోయినది. or dimమకమకలాడే. * moonlight గుడ్డివెన్నెల, * red పాటల వర్ణమైన. in Rev. VI. 8.పాండు వర ్ము. A+.
Sale
(n), ( s), అమ్మకము, విక్రయము. * by acution యేలము వేయడము. to offer * అమ్మచూపుట. to set to * అమ్మడానకు పెట్టుట.
Emulsion
(n), ( s), పాలు, రసము, అనగా శరీరము మృదువు యివ్వడమునకై బాదంపప్పు గసగసాలు మొదలైన వాటి పాలతో చేసే నలుగు చెడ్డ జ్వరము మొదలైన రోగములు తగిలినప్పుడు ఈ లాటి పాలతో చేసే వొక రసాయనము.
To Recant
(v), ( a), తిప్పుకొనుట, తిరగబడుట. this bramin became a Christianand afterwards *ed ఈ బ్రాహ్మణుడు ఖ్రిస్తువాడై పోయి మళ్ళీ తిరగబడ్డాడు. yousay that you now approve his conduct pray do not * వాడు చేసినదిన్యాయమేనని యిప్పుడంటావు గదా సరే దానికి మళ్ళీ తిప్పుకోవద్దు.
Typically
(adv), ఆనవాలుగా, చిహ్నముగా, రూపకముగా. sinners are * prisonersof their lusts పాపులు రూపకముగా పంచేంద్రియ బుద్ధులుగా వున్నారు.
Burning
(adj), కాలే, మండే, తపించేచేసే, the * hear of he sunమలమలమాడ్చే యెండ. a * wind నిప్పు, గాలి. they were * forrevenge కసిదీర్చుకోవలెనని మండిపడుతూవుండిరి.
Forgetful
(adj), మరుపుగల, జ్ఞాపకశుద్ధిలేని, వుపేక్షగా వుండే. you arevery * నీకు వొకటీ జ్ఞాపకము వుండేది లేదు.
Cursedly
(adv), ( this is a vile tho' very common ) పాడుగా. it was * hotచెడ్డ యెండగా వుండెను. * afraid చెడ్డ భీతిని పొందిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hypostasis is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hypostasis now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hypostasis. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hypostasis is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hypostasis, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124687
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99560
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83451
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82453
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49780
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47758
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35456
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35176

Please like, if you love this website
close