Telugu Meaning of Undressed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Undressed is as below...

Undressed : (adj), not clothed బట్టలు కట్టుకోని దిగంబరమైన. not cooked వండని,వచ్చి, పక్వముకాని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Healthful
(adj), ఆరోగ్యకరమైన. abstinence is * మితము ఆరోగ్యకరము.
Frivolous
(adj), అల్పమైన, తుచ్చమైన, పనికిమాలిన, నిష్ప్రయోజనమైన.
Trimmed
(adj), put in good order; dressed; ornament; clipped; shaved :balanced ; rebuked సవరించబడ్డ, దిద్దబడ్డ, అలంకరించబడ్డ, కత్తిరించబడ్డ, గభరగబడ్డ,డోలాయమానపడే, చీవాట్లు పెట్టబడ్డ, గదమాయయించబడ్డ.
Sensation
(n), ( s), తెలివి, తోచడము, స్మరణ, స్మారకము. the hand when torpid has no * చెయి తిమురుపట్టినప్పుడు గిల్లితే తెలియదు. he was so ill that he had no * remaining వాడు స్మరణ లేకుండాపడి వుండినాడు. a * of grief కొంచెము వ్యాకులము తెలియడము. a * of hunger ఆకలి తెలియడము. a * of pleasure రవంత సంతోషము తెలియడము. his departure made a great * in the village వాడువెళ్లడము వల్ల ఊరంతా నిండా దెబగుబలుగా వుండినది.
Undirected
(adj), left without direction గురిపెట్టబడని, ఆజ్ఞాపించబడని, పైవిలాసము వేయబడని. an * letter పై విలాసము వ్రాయని జాబు.
To Over-power
(v), ( a), గెలుచుట, వోడగొట్టుట, అణుచుట. grief *edhim వ్యసనముతో కుంగినాడు.
Mussulman
(n), ( s), తురకవాడు.
Pastoral
(n), ( s), వొకవిధమైన శృంగార కావ్యము, వనవిహార విషయమైన కావ్యము.
Abstemiously
(adv), మితభోజనముగా.
Tressed
(adj), వెంట్రుకలుగల. dark * నీలికేశియైన fair * దివ్యమైన వెంట్రుకలుగల.
Singed
(adj), కాలిన, కమిలిన. his hands were * నిప్పు తగిలి వాడిచేతులు కొంచెము కమిలినవి.
To Save
(v), ( a), to preserve from danger or destruction రక్షించుట,కాపాడుట, తప్పించుట. the doctor lost two patients but he *d four ఆ వైద్యుడు వైద్యము చేసిన వాండ్లలో ఇద్దరు చచ్చినారు, నలుగురుబ్రతికినారు. he was in great trouble but God *d him వాడు నిండాసంకటపడుతూ ఉండగా దేవుడు రక్షించినాడు. he *d his character మానము దక్కించుకొన్నాడు. he *ed his life but lost his estate ఆస్తిని పోగొట్టుకొన్నాడు మెట్టుకు ప్రాణము దక్కినది. he would not do it to * his life వాడు చచ్చినా చేయడు. he *d their lives or he *d them alive వాండ్లను బ్రతికించినాడు. the baggage was lost but the guns were *d మూటలు పోయినవిగాని పిరంగులు తప్పినవి. four died and three ware *d నలుగురు చచ్చినారు, ముగ్గురు తప్పినారు. he punished all the other boys but I *d my brother కడమ పిల్లకాయలందరికిన్నీ దెబ్బలు తగిలినవి అయితే నా తమ్ముణ్ని నేను తప్పించినాను. to preserve finally from eternal death కడతేర్చుట. God * the king దేవుడు రాజును చిరంజీవి చేసుగాక. D+ రాజును దేవుడు రక్షించుగాక, రాజుకు శుభముశుభము. they imagine that if they die here they will be *d ఇక్కడ చస్తే మోక్షమట. not to spend or lose వ్రయము కాకుండా నిలుపుకొనుట, మిగిలించుకొనుట, దక్కించుకొనుట. he lost much money but he *d a little వాడు పొగోట్టుకోన్నది నిండా నిలిచినది కొంచెము. you ought to * time నీవు కాలమును వృధాగా పొగొట్టరాదు. if I can * time I will do this to-day నాకు సావకాశము చిక్కితే ఈ వేళ చేస్తాను. he *d himself by running away పారిపోయి ప్రాణము తప్పించుకున్నారు. to * appearances he consented వొప్పుకొని మానము దక్కించుకొన్నాడు. what is the use of asking him? you will not * yourself any trouble by asking him వాణ్ని అడగడము యేమి ప్రయోజనము, వాణ్ని అడగడమువల్ల నీకు నీవే తొందర తీసుకోక విధిలేదు. this will * you the trouble ఇందువల్ల నీకు ఆ తొందర లేకపోను. he got there in time to * his passage వాడ మించిపోకమునుపే సమయానికి పోయిచేరినాడు.
Tragi-comedy
(n), ( s), a drama compounded of merry and serious eventsశోకరస శృంగార రసములు గల నాటకము. this business was quite a * ఇందులోయేడ్పుపనీ వున్నది, నవ్వేపనీ వున్నది.
To Mellow
(v), ( a), పరిపక్వముచేసుట.
To Unpin
(v), ( a), to loose గుండు సూదులను తీశివేసుట, విచ్చుట. she unpinnedher dress తన వుడుపుకు గుచ్చి యుండిన గుండు సూదులను తీశివేసినది.
Erastianism
(n), ( s), వొకమత నామము.
Lamia
(n), ( s), బిడ్డలను మింగే స్త్రీ, ముఖవ్యాళరాక్షసి.
Mary-gold
(n), ( s), See Marigold.
Wipe
(n), ( s), a stroke (this is a low word) దెబ్బ, దూషణ. at asingle * ఒక దెబ్బన.
Diligently
(adv), జాగ్రత్తగా, చురుకుగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Undressed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Undressed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Undressed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Undressed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Undressed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149836
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113046
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101428
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95683
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55838
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51505
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40214
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39117

Please like, if you love this website
close