Telugu Meaning of Unobjected To

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unobjected To is as below...

Unobjected To : (adj), not found fault with ఆక్షేపించబడని. the accountswere * to ఆ లెక్కలకు ఆక్షేపణ చేయలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Moralize
(v), ( n), నీతులు మాట్లాడుట, నీతులుచెప్పుట. to make long reflections ఉపన్యసించుట, ప్రసంగించుట. or ponder తలపోసుట.
Forky
(adj), పంగలుగల, పాయలుగావుండే.
Created
(adj), సృష్టించిన, నిర్మితమైన, ఉత్పత్తి చేసిన కలగచేసిన, కల్పించిన.
Nationally
(adv), జాతికంతా, కులము యావత్తుకున్నూ. they were * punished ఆ కులము వొట్టుకు శిక్ష తగిలినది.
Over-officious
(adj), అధికజోలికిపొయ్యే, అధిక ప్రసంగియైన.
Arcade
(n), ( s), శాల, పంచపాళి.
Physiognomist
(n), ( s), ముఖభావము వల్ల మనోభావమును తెలుసుకొనే శాస్త్రవేత్త.
Jehu
(n), ( s), వేగమందు ప్రసిద్ధుడైన వొక రథ సారథి, యిది సాధారణముగా బండివానికి పేరైనది.
Splint
(n), ( s), బద్ద, కట్టుకట్టేబద్ద.
Birch
(n), ( s), ఒక తరహా చెట్టు. or twig చువ్వ, దీనితో పల్లెకూటపుపిల్లకాయలను కొట్టుతారు. he wielded the * twenty yearsయిరువైయేండ్లు పల్లెకూటము చెప్పినాడు.
To Ring
(v), ( n), వాగుట, మోగుట, శబ్దించుట, ధ్వనించుట. the whole town *s with this news యీ సమాచారము వూరంతా భోరు గొలుగుతున్నది. they laughed till the room rang again యిల్లంతా యెగిశిపొయ్యేటట్టు నవ్వినారు. the bell is ringing for church పూజ గంట వాగుతున్నది. I hear the bell but it is not ringing for church గంట వింటున్నదిగాని అది పూజ గంట కాదు. while their cries were stillringing in our ears వాండ్ల కూతలు అప్పటికి మాకు వూరికె వింటూ వుండగా. my ears rang with astonishment దాన్ని విని నా చెవులు అడుచుకొని పోయినవి, నేను విని ఆశ్చర్యపడ్డది యింతంత కాదు.
To Feed
(v), ( a), ఆహారము బెట్టుట, మేతబెట్టుట,అన్నము బెట్టుట, తినిపించుట,మేపుట, పోషించుట. God *s all living creatures దేవుడు సమస్తమైనజీవరాసికిన్ని ఆహారము పెట్టి పోషిస్తాడు. he fed the flame wiwth oilమంట నిలవకుండా నూనె పోస్తూ వచ్చినాడు. she fed the child withmilk ఆ బిడ్డను పాలుబోసి పెంచినది. he fed the cattle in he forest ఆవలను అడవిలో మేపినాడు. he was *ing the mill యంత్రమునకు యెరయిస్తూవచ్చినాడు. అనగా తిరగలి మొదలైన వాటిలో గింజలు మొదలైన వాటిని పోస్తూవచ్చినాడు. he fed me with vain hopes వట్టి ఆశలు పెట్టుతూ వచ్చినాడు.all the rivers which * the Godavery గోదావరిలో వచ్చి కలిసే నదులన్నిన్ని.she fed the child on bread బిడ్డకు రొట్టెను పెట్టింది. they *horses on corn గుర్రములకు గోధూమములు పెట్టుతారు. he fed his eyes onher beauty దాని అందమును కన్నుల కరువుదీర చూచినాడు.
Deistical
(adj), See Deism, (Droz says) ఆస్తిక సంబంధియ్య, ధర్మశాస్త్ర ఖండక, శాస్త్ర నిందక, బ్రహ్మజ్ఞాన సంబంధియ్య.
Grandfather
(n), ( s), తాత. paternal * పితామహుడు. Maternal * మాతామహుడు.
Duellist
(n), ( s), ద్వంద్వ యుద్దమచేసేవాడు. see duel.
Lashing, Lashings
(n), (s.), కట్లు కట్టినతాళ్ళు.
To Disguise
(v), ( a), వేషము వేసుకొనుట, మారువేషము వేసుకొనుట,మరుగు చేసుట. he *d himself వాడు మారువేషము వేసుకొన్నాడు.he *d me as his servent తన పనివాడి వేషము నాకు వేసినాడు.she *d him as a woman వాడికి ఆడవేషము వేసినది. he *d hishandwriting తన అక్షరాలని తెలియకుండా వ్రాసినాడు. In thisletter he*d his hand యీ జాబులో తన వ్రాలని తెలియకుండావుండేటట్టు వ్రాసినది. he *d his voice మారు గొంతుగామాట్లాడినాడు.
Ginjall.
( n.), ( s.), (Indian for a swivel) శతఘ్నియనే వొకవిధమైనచిన్నఫిరంగి, గండుకోవి
Ether
(n), ( s), ఆకాశము. or a medicine ఈతరనే ద్రావకము.
To Unload
(v), ( a), to empty సరుకులు దించి ఖాలీ చేసుట. when they *ed thecart బండి మీది సామాను దించేటప్పటికి he *ed his grief to me in these wordsయీ మాటలు చెప్పి వాడి దుఃఖమును నాతో వెళ్లబోసుకొన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unobjected To is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unobjected To now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unobjected To. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unobjected To is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unobjected To, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148333
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111992
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100386
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94773
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55278
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50951
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38571

Please like, if you love this website
close