Telugu Meaning of Unwed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unwed is as below...

Unwed : (adj), unmarried పెండ్లాడని, పెండ్లి చేసుకోని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Barrister
(n), ( s), వకీలు.
Thrashed
(adj), నూర్చిన. grain unthrashed నూర్చని ధాన్యము.
Thanks, Thangks
(n), (s.), ఉపకారస్మృతి, దండము. thanks to him I got well atlast తుదకు నాకు వొళ్ళు కుదిరినది ఆయన పుణ్యము. this is all thanks to you ఇదిఅంతా మీ పుణ్యామే, ఇది అంతా మీ దయే, ఇది అంతా మీ కటాక్షమే. thanks to your good wishes తమ ఆశీర్వచనమువల్ల, before eating he offered thanks యీ అన్నం తను పుణ్యమని దేవుడికి దండము పెట్టినాడు. this is no thanks to you ఇందులో నీవుపకారము మరేమి లేదు. thanks be to God for his unspeakable gift ఈశ్వరస్య నిర్వచనీయదానత్ తస్య ధన్యనాదో భవతు A+ యింతంతనరాని దేవుడు చేసిన బహుమానమును గురించి ఆయనకుదండము. See Shore on Indian Affairs, vol. 1. p, 521. Note.
Disposed
(adj), యేర్పరచబడ్డ, క్రమముగా వుంచబడ్డ. thebooks were * in four rows ఆ పుస్తకములు నాలుగు వరుసలుగాయేర్పరచబడ్డవి. how is he * towards you నీయందు వాడికిమనసు యెట్లా వున్నది. he is well * towards me నా యందు వాడిమనుసు బాగా వున్నది. he is ill * towards me నాయందువాడి మనసు బాగా వుండలేదు. well * సద్బుద్దిగల. ill *( దుర్బుద్ది గల. religiously * సద్భక్తుడైన. are you * to go ?పోవలెనని వున్నారా, మీకు పోవలెనని తలంపా, అక్కడికి పొయ్యేటందుకునీకు భావమా. he is not * to do it దాన్ని చేయడమునకు వాడికిబుద్ధిపుట్టలేదు. he was not * to do so అట్లా చేయడానకుఅతనికి యిష్టములేదు. * of వినియోగపరచబడ్డ, వ్రయముచేయబడ్డ,అమ్మిన.
Cove
(n), ( s), దాగే స్థలము, మరుగు, చాటు సముద్రపు గొంది.
Crossness
(n), ( s), మూర్ఖత, మొండితనము, ముసురుమూతితనము, శివంగితనము.
Bourn
(n), ( s), limit యెల్ల, పొలిమేర. brook చిన్న నది.
Pusillanimous
(adj), పిరికియైన, పందయైన, భయపడే.
Duke
(n), ( s), సేనాధిపతి. he is a * వానికి సేనాధిపతిఅనే పేరు గలదు ఇది పుట్టుకచేత వచ్చినపేరుగానిఉద్యోగమువల్ల వచ్చినది కాదు. the * of york సీమరాజు యొక్కరెండోకొడుక్కు వుండే కితాబు. he dined with * humphryవాడు ఆకాశరామయ్యతో బోజనము చేసినాడు అనగా పస్తు వున్నాడు.
Seeming
(n), ( s), appearance అగుపడడము, తోచడము. all his piety is mere * వాడి భక్తి అంతా వట్టి బూటకము.
Spent
(past participle of the verb ToSpend), వ్రయముచేయబడ్డ, he walked ten miles and then was quite * ఆమడ దూరము నడిచివాడి ప్రాణము విసికినది.
Imperialist
(n), ( s), Emperor, పక్షీకరించివుండే వాండ్లు, అనగా చక్రవర్తి పక్షముగావుండే వాండ్లు, యిది వొకకక్షి.
Emphasis
(n), ( s), అవధారణము. with * అతి ముఖ్యముగా విశేషించి. he talked with more * (i. e. feeling, passion) than philosophy on his misfortunes అతడు తన ఆపదలను గురించి శాంతముగా వుండక మహా వ్యాకులముతో మాట్లాడినాడు.
Mayhap
(adv), వొకవుశ, కాబోలు.
Departed
(adj), పోయిన, చచ్చిన, చనిపోయిన.
Plagiarism
(n), ( s), కావ్యచోరత్వము, పదచోరత్వము.
Feline
(adj), పిల్లిజాతిగా వుండే, పిల్లి సంబంధమైన. the * race పులి,చిరుతపులి, బావురుపిల్లి, అడివిపిల్లి మొదలైనవి. this kind of monkeyhas a * tail యీ తరహా కోతులయొక్క తోక పిల్లి తోక జాడగా వున్నది.
To Eliminate
(v), ( a), బహిష్కరించుట, తోసివేసుట, యిది మహాగణితసంబంధమైన మాట. Elimination, n. s. (banishment , rejection ) బహిష్కరణము, తొయ్యడము.
Unbought
(adj), obtained without money రూకలు వేసికొనని, పుణ్యానికి వచ్చిన.
Science
(n), ( s), శాస్త్రము, విద్య. the * of medicine వైద్యశాస్త్రము.the * of logic తర్కశాస్త్రము. he is skilled in ట్హే *s వాడు శాస్త్రములలో వ్యక్తుడుగా ఉన్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unwed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unwed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unwed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unwed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unwed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83006
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79104
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63260
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57433
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37928
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28426
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27843

Please like, if you love this website
close