Telugu Meaning of Verdant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Verdant is as below...

Verdant : (adj), green ; fresh; covered with growing plants పసిరికగా వుండే, చెట్లచేత పచ్చగా వుండే, a * spot పసిరిక బయిలు. the * hill చెట్లచేత పచ్చగా వుండే కొండ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Directly
(adv), చక్కగా, సూటిగా, సరిగ్గా, వెంటనే, తోడుతోనే.you must go * నీవు యిప్పుడే పోవలసినది. I told him * అతనితోస్పష్టముగా చెప్పినాను, అతనితో తక్షణమే చెప్పినాను. he willbe here * వాడు యిప్పుడే వచ్చును. I will come * యిదుగో వస్తాను.I will give it you * యిదుగో యిస్తాను. this is * against thelaw యిది ఆ చట్టానికి బొత్తిగా విరోధము.
Peevishness
(n), ( s), ముసురుమూతి తనము, మండిపడే గుణము.
Bell
(n), ( s), ఘంట, గంట. Morris bells ఆడే వాండ్లు కట్టుకొనే గజ్జలు. dumb-bellsసాముచేసే వాండ్లు తిప్పేలోడ్లు. In poetry it signifies a flower or a bud పుష్పము, మొగ్గ. Bhattumurtti bears the * among the Telugu poets ఆంధ్రకవులలోకి భట్టుమూర్తి తిలకము. the * man ఘంటవాడు, అనగా తండోరా వేసేవాడు, చాటించేవాడు.
Glutted
(adj), ముక్కుమోయతిన్న, నిండిన, వెక్కసమైన. the snake is * ఆ పాము ముక్కు మోయ తిని మసులుతున్నది. the troopes were * witwith blood and plunder ఆ సేన తనవి దీర నరికి దోచుకున్నది.his eyes were * with slaughter ఆ ప్రజాసంహారమునుచూచి విసికి అవతల చూడలేకపోయినాడు.
Stylishness
(n), ( s), డంబము.
The Accusative Case
(n), ( s), ద్వితియ్యా విభక్తి.
Apollyon
(n), ( s), ధ్వంసకుడు, నాశకుడు, యిది శైతాను పేరు.
Italian
(n), ( s), ఇటాలియన్ భాష. an * ఇటలీ దేశస్థుడు. the *s ఇటాలియన్వాండ్లు.
Relevance, Relevancy
(n), (s.), సంబంధము, సాంగత్యము, పొందిక, సహాయము.show me the relevancy of this letter to your statement నీవుచెప్పేదానికిన్ని ఆ జాబుకున్నుయేమి సంబంధము వున్నదో దాన్ని అగుపరచు. I do notsee the relevance of this దీనికి దానికి యేమి సంబంధమో నాకు తెలియలేదు.
Teacher
(n), ( s), నేర్పేవాడు, ఉపాధ్యాయులు, శిక్ష చెప్పేవాడు. a spiritual * గురువు,బోధకుడు.
Lilliputian
(n), ( s), లొడితెడు మనిషి. his wife is a perfect * వాడి పెండ్లాము లొడితెడు మనిషి.
Cycloid
(n), ( s), బహుశా గోళాకారముగా వుండేటిది.
Descent
(n), ( s), the act of coming down దిగడము. declivity దిగుడు.descent and ascent యెగుడుదిగుడు. the * of a hill కొండయొక్క దిగుడు. offsprint సంతతి, వంశము. man of pure * సత్కులప్రసూతుడు.he is one of the priestly * గురువంశములో పుట్టినవాడు. the * orappearance of a god on earth అవతారము. a man of royal* రాజవంశస్థుడు. the estate came to him by * వంశపారంపర్యంగావచ్చిన స్థితి. or generation తరము. two *s రెండుతరాలుor invasion దవుడు. the Pindarries made a * upon this townపెండారివాండ్లు యీవూరిమీద వచ్చి పడ్డారు.
Cracker
(n), ( s), టప్పాసు, అబద్ధము.
Since
(adv), conj. because that గనుక, కాబట్టి. * they are myrelations వాండ్లు నా చుట్టాలు గనక. * he consented అతడు సమ్మతించినందున,అతడు సమ్మతించిన నాటనుంచి. * these things are so ఇట్లా వున్నవి గనక,కాబట్టి. he arrived a year * సంవత్సరము కీందట వచ్చినాడు. he arrivedten years * పది యేండ్లకు ముందర వచ్చినాడు, వాడు వచ్చిన పది సంవత్సరము లాయెను. I told him long * వాడికి శానా దినాల కీందటనే చెప్పినాను. tendays * పది దినముల కిందట, పది దినముల ముందర. I have not been there * నాటనుంచి నేను అక్కడికి పోలేదు. a few days * or not long * కొన్నాళ్లనుంచి. how long *? యెన్నాళ్లనుంచి. ever * you have you beenhere నీ విక్కడికి వచ్చినప్పటినుంచి. ever * నాటనుంచి. he has never comehere * నాటనుంచి వాడు రానేలేదు.
To Feliciate
(v), ( a), to congratulate శుభమును కొనియాడుట, సంతోషమునుకొనియాడుట. she *d me on the birth of my son నాకు బిడ్డపుట్టినసంతోషమును కొనియాడడమునకు వచ్చినది, నాకు బిడ్డపుట్టనదని చూడవచ్చినది.
Hereabout, Hereabouts
(adv), ఈ ప్రాంతములో.
Packet
(n), ( s), కట్ట, మూట. postship తపాలువాడ.
To Conjure
(v), ( a), or to entreat వొట్టు పెట్టుట, ఆనపెట్టుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట. I * you to do this దీన్ని చేయకపోతే నీకు ఒట్టు, దీన్ని నీవు అవశ్యము చేయవలసినది.
Over-reached
(adj), మోసపోయిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Verdant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Verdant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Verdant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Verdant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Verdant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close