Telugu Meaning of Vitious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Vitious is as below...

Vitious : (adj), vicious, corrupt, immoral, wicked, refractory దుర్మార్గమైన, దుష్ట, చెడ్డ, దౌర్జన్యమైన. a * man దుష్టుడు. * acts దుష్కార్యములు. a * horse కొంటె గుర్రము. this is * meaning of the word యిదిమాటకు అపార్థము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Discretionary
(adj), యధేచ్చగా వుండే, స్వేచ్ఛగాచేసే, * power నిరంకుశాధికారము, స్వతంత్రము. * punishmentయధేచ్ఛగాచేసే శిక్ష, తనకు తోచినట్టు చేసే శిక్ష.
Income
(n), ( s), వచ్చుబడి, వరపు, వరుమానము. what is the * of thispagoda ? ఈ గుడి కేమి వచ్చుబడి ? His gross * is a thousend rupees,the clear * is about three hundred మొత్త వచ్చుబడి వెయ్యిరూపాయలు నికరము వచ్చుబడి మున్నూరు రూపాయలు.
Infirmary
(n), ( s), ఆసిపత్తిరి, రోగులువుండే యిల్లు.
Hermetically
(adv), chemically శాస్త్రీయముగా, భద్రముగా. a bottle * sealedమూతిని కరగకాచి పటకారతో మెలివేశి మూయబడ్డ బుడ్డి. The house was * sealedagainst intruders ఆ యింట్లోకి పోతుటీగ చొరడానకు యెడమ లేదు, అనగా భద్రముచేయబడ్డది.
Stringently
(adj), severely క్రూరముగా, దారుణముగా, ఖండితముగా.
Love
(n), ( s), మోహము, వలపు, ఆశ, ఇచ్ఛ,స్నేహము. towards God and man భక్తి.or favour విశ్వాసము, ప్రేమ, దయ. or cupid మన్మథుడు. children shew great * of sweetmeats బిడ్డలకు మిఠాయిమీద నిండా అశ. he has no * of learning వాడికిచదువుమీద ఇచ్ఛలేదు. * towards God దైవభక్తి. It is a labour of * తానే కోరిన శ్రమ. Those who are ensnared in the * of this world ఐహిక పాశబద్ధులయినవాండ్లు.his * or mistress నాయకి, ప్రియురాలు. her * or gallant నాయికుడు, ప్రియుడు.a sweet little * or child బిడ్డ. my little * అమ్మాయి, అబ్బాయి. Paternal *(meaning * towards a son) పుత్రవాత్సల్యము. filial * (meaning * towards father) పితృభక్తి. the * of one's country స్వదేశాభిమానము. he fell in * with her దాన్ని మోహించినాడు. he made * to her దాన్ని వుపసర్పించినాడు. the art of * కళాశాస్త్రము. * epistless నాయకీ నాయకులు వలపు వల్ల వ్రాసుకొనె జాబులు. a book of * versesశృంగారకావ్యము. self * స్వలాభేచ్ఛ, తన మేలును గురించిన వాంఛ. * Powder మరులుమందు. sick of * విరహతాపము. the * sick nightinagalc విరహతాపముగల చకోరము * locks కాకపక్షము, అనగా జులుఫా. In the Christian sense aIn I Cor. XIII. 13. I Pet. IV 8. ప్రేమ ABC+. స్నేహము. p. anbu FR+. ప్రేమ. C+ Wesley's Letter 433 says An ounce of love is worth a pound of knowledge: hereit clearly means రవంత యిష్టముచాలు గంపెడు జ్ఙానము నిష్ఫలమే.
Smelting
(n), ( s), ముద్దకొలిమి పని, మట్టితో కలిపిన లోహమును కరిగిశుద్ధము చేయడము.
To Bespatter
(v), ( a), మురికి చేసుట. I was bespattered with ink నామీద యింకిచెదిరింది. the horse gallopping by,bespattered me with mud ఆ గుర్రమునా పక్కగా పరుగెత్తినందున నా బట్టలమీదంతా బురద చెదిరించి. they bespatteredhis character వాణ్ని దూషించినారు. they stabbed the child in my arms and my clothes were bespattered with blood నా చేతిలో వుండిన బిడ్డను పొడిచినందుననా బట్టలమీద నెత్తురు చెదిరి మరకలైనవి. he was bespattered with abuse వాణ్నినిండా తిట్టినారు, దూషించినారు.
Steed
(n), ( s), అశ్వము, గుర్రము, ఇది కావ్య శబ్దము.
Coromandel
The name given by Europeans to the eastern coast of the Indian Peninsula, It is a corruption of Carimanal కరిమణల్ a smallfishing village about 20 miles north of Madras, which is now vulgarlycalled Coromandel by the English. The supposed Sanscrit rootకురుమండలము Kuru-mandalam is plausible, but is wholly unknown tolearned bramins The coast of Coromandel చన్నపట్నపురాజ్యము, అనగావిశాఖపట్నము నుంచి రామేశ్వరము దాకా వుండే రేవు. Hamilton says it iscorruption of Choladesam but this is not correct.
Ruling
(part), ఏలే, ప్రభుత్వము చేసే. the * prince యిప్పుడు యేలేరాజు.the * passion తలయెత్తి వుండే గుణము, ముఖ్యమైన గుణము. his * passion is avarice వాడిలో ముఖ్యముగా వుండేది అత్యాశ. the * passion of the Musulmans is pride తురకలలో ముఖ్యముగా వుండేది గర్వము, తురకలకు గర్వమే ప్రధానము. his * passion is for dogs and horses వాడికి ముఖ్యముగా వుండే బులుపు కుక్కల మీద, గుర్రాల మీద. their * passion is lust వాండ్లు మోహపాశబద్ధులై వున్నారు. he felt the * passion strong in death వాడు చచ్చేవరకు అదే పట్టుగా వుండినాడు.
Hill-fever
(n), ( s), కొండల జ్వరము.
Instrument
(n), ( s), ఆయుధము, సాధనము, కొరముట్టు. a musical * వాజ్యము,వీణ మొదలైనవి. he is an * or tool in their hands వాండ్లు యెట్లాతిప్పితే అట్లా తిరిగేవాడు. an * in law or document సాధకము, సాధనము,అధికార పత్రము, దస్తావేజు. he executed an * by which he mortgaged his house to them తన యింటిని వాండ్ల వద్ద కుదువపెట్టి చీటీవ్రాసి యిచ్చినాడు.
Inordinate
(adj), అపరిమితమైన, అపారమైన.
Statutee
(n), ( s), చట్టము, శాసనము.
Slobberer
(n), ( s), an idiot, a fool, a flatterer: also a jobbing tailor, జొల్లు కార్చుకొనేవాడు, యెంబన్న, పొగడేవాడు,వెర్రిస్తోత్రములు చేసే వాడు.
Flincher
(n), ( s), జంకేవాడు, సంకోచించేవాడు.
Pasteboard
(n), ( s), కాకితముతో చేసిన అట్ట.
Dissolution
(n), ( s), separtion విడిపోవడము , కలిసిపోవడము.after the * of these hands యీ బంధకము విమోచనమైన తరువాత. after the * of the assembly సభ కలిసిపోయిన తరువాత.or death చావు, మరణము, అవసానము,లయము. after the *of thebody శరీరమును విడిచిన తరువాత, పంచత్వమును పొందిన తరువాత.
Stationary
(n), ( s), paper, pens &c. కాకితాలు, పెనాలు మొదలైనవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Vitious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Vitious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Vitious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Vitious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Vitious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close