Telugu Meaning of Wasted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wasted is as below...

Wasted : (adj), expended without necessity, exhausted, desolated; ruined పాడుచేయబడ్డ, దురర్వయము చేయబడ్డ, నాశముచేయబడ్డ, కృశించిన,పాడైన, హతమైన, వ్యర్థమైన, నిష్పలమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thine
(pronoun), నీ,నీదైన
Secondary
(adj), inferior not the best రెండో అధమమైన,విముఖ్యమైన, సామాన్యమైన. the * crop వెలిపైరు. the * senseof a word రెండో అర్థము, విశేషార్ధము. the * symptoms ofdisease మరకపాటు.
To Eviscerate
(v), ( a), పొట్టను చీలిచి పేగులను బయటతీసుట.
Tiff
(n), ( s), ( a low word ) a fit of peevishness or sullenness చిరాకు,కోపము. to take * మండిపడుట ఇది ఆడంగులమాట.
Unsought
(adj), not searched for వెతకబడని, అయాచితమైన, కోరని,అప్రార్థితమైన.
Czar, Or Tsar
(n), (s.), ఋషియాదేశపు చక్రవర్తికి యీ పేరు చెల్లుతున్నది, యిందుకుఉచ్చారణ, త్సారు అని చెప్పుతారు. Czarina ఆయన యొక్క రాణి.
Smuttiness
(n), ( s), dirtiness మురికి. obscenity పోకిరి తనము, కొంటెతనము.
Clamminess
(n), ( s), pisapisa, baMka, baMXamana, jigata, pisunu. From the * of his skin I saw that the man was dying voVlYlu pisapisalAdadamu cUci vAdu caswAdanukoVnnAnu.
Belated
(adj), చీకటిపడ్డ. he was * వాడు రావడానికి చీకటి పడ్డది.
Crow, Or CrowBar
(n), (s.), గడ్డపార, యినపకంబి.
Drunkenness
(n), ( s), మత్తు, మయకము, కయిపు.
Terribly
(adv), భయంకరముగా, ప్రచండముగా.
Finger Glass
(n), ( s), భోజనము చేసి వేళ్లు కడుక్కొనే నీలపు గాజుగిన్నె, గ్లాసు.
Flighty
(adj), చలచిత్తమైన, చిత్తచాంచల్యముగల, భ్రమగల.
To Pick
(v), ( a), to choose or select యేర్పరచి యెత్తుకొనుట, యేరుట. he *ed away through the jungle ఆ యడవిలో తడమాడుతూ పోయినాడు. the thief * edmy pocket ఆ దొంగ నా జేబులో వుండినదాన్ని దొంగిలించినాడు. he was *ing highis teeth with a straw గడ్డిపోచతో పండ్లుకుట్టుకొంటూ వుండినాడు. to cleanచక్కబెట్టుట, వొలిచివేసుట, గీచివేసుట, గీచియెత్తివేసుట. she * ed the cotton cleanదూదిని పింజతీసినది. the barber *ed their ears మంగలవాడు వాండ్లకు గుబిలితీసినాడు. she *ed her child's head clean తలచూచినది, పేలు చూచినది. she *ed the rice quite clean ఆ బియ్యాన్ని రాళ్ళు రప్పలు లేకుండా బాగా యేరినది. he *ed the fowl కోడి బొచ్చును పీకినాడు. to pick ముక్కుతో పొడుచుట. the crow * edthe flesh out of the wound ఆ కాకి పుంటిలోని మాంసమును పీకినది, పెరికినది.they * ed a quarrel with him వాడితో వొక జగడము పెటటుకొన్నారు. to robదొంగిలించుట. he kept his hands from * ing and stealing చెయిదుడుకులేకుండా వుండినాడు. to open a lock ఆయుధముతో తెరుచుట. he *ed the lock ఆబీగమును ఆయుధముతో తెరిచినాడు, మారుతాళము వేసి తెరిచినాడు. to eat slowlyపుణికి పుణికి తినుట. he had no appetitie but *ed a little ఆకలి లేనందున రెండుమెతుకులు కొరికినాడు. the crow * ed the fruit to pieces ఆ కాకి పండునుముక్కుతో తునకలు తునకలుగా పొడిచివేసినది. he * ed a hole in the wood ఆకొయ్యలో బొక్క తొలిచినాడు. they tried to * a hole in my coat నా మీద తప్పుమోప చూచినారు. he tried to * a hole in the evidence ఆ సాక్షికి వొక సభంటువెతకడమునకు చూచినాడు. he *ed the mud off his feet కాలిలో అంటుకొన్నబురదను తీశివేసినాడు. he *ed the piant off the wall వర్ణమును గిచివేసినాడు. he* ed outone fruit ఆ పండ్లలో వొకటి యేర్పరచి యెత్తుకొన్నాడు. he *ed out thekernel with his knife కత్తితో పప్పును తీసివేసినాడు. he tried to * out thesecret ఆ రహస్యమును వెళ్ళదీయవలెనని చూచినాడు. to take up యెత్తుకొనుట. he *ed up the stick ఆ కట్టెను యెత్తుకొన్నాడు. where did you * him up ? వీడునీకెక్కడ చిక్కినాడు. the bird *ed up the corn ఆ పక్షి గింజలను యేరుకొని తిన్నది. fter the fever, he soon * ed up flesh జ్వరము విడవగానే వాడికి వొళ్ళుపెట్టినది. they * ed up intelligence వాండ్లకు సమాచారము చిక్కినది. he *ed up a little of the language వాడు ఆ భాషను కొంచెము తెలుసుకొన్నాడు.
Gnawed
(adj), or gnawn కొరికిన, కొట్టిన, కొంచెము కొంచెముగాతినివేసిన,
Mumps
(n), ( s), గవదబిళ్ళలు, గాలిబిళ్ళలు, జలుపుగడ్డలు.
Intimately
(adv), అన్యోన్యముగా, మిక్కిలి. he is * acquainted with Sancritవాడికి సంస్కృతము బాగావచ్చు. the body and sole are * conectedశరీరాత్మలు అన్యోన్యముగా కలసి వున్నవి.
Esteemed
(adj), యెంచిన, గుణ్యమైన, గౌరవమైన, this is * falseయిది అబద్ధమంటారు. It was lightly * దాన్ని అలక్ష్య పెట్టినారు.
Flattering
(adj), పొగిడే, ఉబ్బించే. * language ఉబ్బించే మాటలు. a * prospect అనుకూల మౌతున్నదనే ఆశ. this is * news యిది వుత్సాహసమాచారము, మంచి సమాచారము. this is a * picture of him యీ పటమువాడి ఆ దానికి మించి వున్నది. this is a * testimony యీ యోగ్యతా పత్రిక.వాడి యోగ్యతను మించి వున్నది. he received me in a * manner నాకు నిండాసన్మానము చేసినాడు.he speaks of them in very * terms. వాండ్లనునిండా స్తోత్రము చేస్తున్నాడు. just before his death there were some *symptoms వాడు జీవము విడిచేటందుకు ముందు కొన్ని నమ్మకూడని సుగుణములుఅగుపడ్డవి, చావు తెలివి పుట్టినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wasted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wasted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wasted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wasted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wasted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close