Telugu Meaning of While, Whilts

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of While, Whilts is as below...

While, Whilts : (adv), as long as అప్పట్లో, అట్టికాలమందు. * he was writing అతడు వ్రాస్తూ వుండగా. to talk whilsttravelling పోతూవుండగా మాట్లాడుట. he calls it Cannadywhilst it is Telugu తెలుగుగా వుండగా కన్నడి అంటాడు.while he worshipped పూజలో వుండగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Blubber-lip
(n), ( s), లావు పెదివి.
To Presuppose
(v), ( a), to suppose beforehand పూర్వభావిగా వుండుట, ముందుగాయెంచుట. I recommend you to sell your father's horse immediately ; this* s his permission నీ తండ్రి యొక్క గుర్రాన్ని యిప్పుడే అమ్మివేయవలసినది,యిందుకు మీ తండ్రి యొక్క వుత్తరవు పూర్వభావిగా వున్నది. they boys learnSanscrit in four years but this * s talent and application ఆ పిల్లకాయలునాలుగు యేండ్లలో సంస్కృతము నేర్చుకొంటారు అయితే యిందుకు ప్రజ్ఞానున్నుఆసక్తిన్ని పూర్వభావిగా వుండవలెను. the witnesses are sworn upon the Koran; this *s that they are Musulmans ఆ సాక్షులు ఖురాను మీద ప్రమాణము చేస్తారుయిందువల్ల వాండ్లు తురకలనే వూహించుకోతగ్గదిగా వున్నది. this rain will makethe corn grow; this *s that the field is sown యీ వానవల్ల పయిరు బాగా పెరుగును యిందువల్ల ఆ పొలము విత్తి వుండవలెననేదిపూర్వ భావిగా వున్నది.
Sub
in composition,అనగాకింది, * assistant రెండోపనివాడు.
Avowed
(adj), ఒప్పుకొన్న.
Square
(n), ( s), నలుచదరము, చతురస్రము, చౌకము. the *s in a piece of muslin గుడ్డలో వేసేముళ్ళు. the * in a town or the middle of the fort బైలు. the open * in a Hindu house ముంగిలి. the sixty-four *s in a chessboard చదరంగపు పలకలో వుండే అరవై నాలుగు యిండ్లు. the *formed by our waggons చౌకముగా పెట్టిన మాబండ్ల నడమ వుండే స్థలము. a carpenter's * మూలమట్టపలక. this will break no *s యిందువల్ల వొకచెరువు లేదు, హాని లేదు, తొందరలేదు.
Whitwine
(n), ( s), a name given to Madeira Sherry and otherwines of a golden colour made of the white grape బంగారువర్ణముగా వుండే కొన్ని సారాయీలు, ఇవి తెల్లని ద్రాక్ష పండ్ల రసము.
Audible
(adj), వినదగ్గ, వినే. their steps were not * వాండ్ల అడుగుల చప్పుడువినబడలేదు.
Oafish
(adj), జడుడైన, మందమతియైన.
Obelisk
(n), ( s), శాసనము వ్రాసి నిలబెట్టిన రాతి స్థంభము,అచ్చుపుస్తకములో వేసే వొక గుర్తు (+).
Scowl
(n), ( s), a frown చిరచిర, చిటచిట, ముఖము చిట్లించడము.
Squirrel
(n), ( s), ఉడుత, తరుమూషకము.
Peer
(n), ( s), సముడు, తుల్యుడు. he has no * in learning విద్యలో `ఆయనఅసమానుడు. among his *s or equals తనతోటి పాటి వాండ్లలో, సరిసమానులలో. orNobleman or * of the realm సంస్థానాధిపతి, కులీనుడు.
Poop
(n), ( s), వాడియొక్క వెనకటి భాగములో యెత్తుగా వుండే యిల్లు.
Inconclusively
(adv), అనిశ్చయముగా, పరిష్కారము గాని, తీరిక తీరక, తేరుగడలేక, వొకటీ తేలక, సందిగ్దముగా. this letter is very * wordedఈ జాబులో సంధిగ్దముగా వ్రాసి వున్నది, అనగా యీ జాబువల్ల వొకటీతెలియలేదు.
Pivot
(n), ( s), కీలుతిరిగేమొల, చీల, కీలకము. of a door కుబుసము, వుతక, కూసము.of scissors కత్తెరచీల. he was the * upon which the whole business turnsఅన్నిటికి వీడే మూలము.
Novelist
(n), ( s), శృంగార కావ్యము చెప్పేవాడు.
To Race
(v), ( n), పందెము వేసుకొని పరుగెత్తుట.
To Air
ఆరబెట్టుట,గాలికిఆరబెట్టుట,గాలిసోకనిచ్చుట, he aired the wet paperby the fire అతడి కాగితమును శెగన కాచినాడు.
Every
(adj), ప్రతి, వొకొక, సకలమైన. * body అందరు. * body knowsఅందరు యెరుగుదురు. they went * man his way వారి వారి పనికి వారు వారుపోయినారు. * one ప్రతిమనిషి * now and then అప్పటప్పటికి, మధ్యమధ్య. * other one వొకరిని విడిచి వొకరు వొకటి విడిచి వొకటి. * other day దినము మార్చి దినము, దినము విడిచి దినము, దినము తప్పి దినము. * other month నెల మార్చి నెల, నెల తప్పి నెల. he was * thing to them వాడే వాండ్లకు గతి * time మాటిమాటికి. * day people సామాన్యులు.this is not an * day business యిది సామాన్యమైనది కాదు, యిది స్వల్ప పనికాదు. this word is expressed by a reiteration: this * penny గవ్వకు గవ్వ. * month నెల నెలకు, * day ప్రతి దినము, ప్రత్యహము.at * wrod మాట మాటకు. * man for himself యెవరి మానమునకు వారుయెవరి అంతట వారు, వారి వారి మట్టుకు.
Sneaking
(adj), base, mean నీచమైన, క్షుద్రమైన. * tricks కయుక్తులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word While, Whilts is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word While, Whilts now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word While, Whilts. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word While, Whilts is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to While, Whilts, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113067
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close