Telugu Meaning of Whom

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Whom is as below...

Whom : (accus), of who, sing and plural ఎవరిని, ఎవణ్ని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Incircumspection
(n), ( s), అజాగ్రత, ఎచ్చరికలేమి, పరాకు.
Batoon, Battoon
(n), (s.), సేనాధిపతి చేతి వేత్రము, శెంగోలు.
Cento
(n), ( s), బొంతకావ్యము, అనగా దానిలో వక పద్యము, దీనిలో వక పద్యముగా తెచ్చి కలుపుకొని చెప్పిన గ్రంధము.
Drudgingbox
(n), ( s), See Dredging box.
Idiomatic, Idiomatical
(adj), ఆయాభాషకు సహజమైన, భాషవైశేషికమైన,భాషీయమైన, జాతీయమైన. these are * English phrases ఇవి యింగ్లీషుజాతీయమయిన వాక్యములు. the style of this book is * * ఈ గ్రంథము యొక్క శయ్య జాతీయముగా యున్నది. * phraes are is to natives, but exceedingly difficult to foreigners ఆయా దేశస్థులకు ఆయా భాషలో జాతీయమైన వాక్యములు అవలీలగా వుంటవి అయితే పరులకు బహుకష్టముthis translation is not * దీన్ని జాతీయముగా భాషాంతరము చేయలేదుఈ భాషాంతరము విజాతీయముగా వున్నది.
Unsuspecting, Unsuspicious
(adj), not doubting అనుమానపడని, సందేహించని,సంశయపడని.
Pythagoras
(n), ( s), బ్రాహ్మణ మఠానుసారియైన వొక రుషి.
Conformable To
(adj), అనుగుణమైన, అనుసరణైన, అనురూపమైన.
After
(prep), వెనక, వెంబడి, తర్వాత, పిమ్మట . * him వాడికి తర్వాత, వాడివెంట,వాడి వెంబడిగా. after another manner మరి ఒక రీతిగా. they came there * himవాడు వొచ్చిన తరువాత వాండ్లు వచ్చిరి, అతణ్ని గురించి వచ్చిరి. Immediately * myarrival నేను చేరిన వెంటనే. the morning * the robbeery ఆ దొంగతనము జరిగినమరునాడు వుదయాన. In ten days * he went వాడు వేళ్ళిన పది దినములకు. I did it* the plan he gave me అతను యిచ్చిన మాదిరి ప్రకారము చేస్తిని. Five minutes *three మూడు ఘంటల మీద అయిదు నిమిషములకు. the day * tomorrowయెల్లుండి. he was named * his grand father వాడికి తాత పేరు పెట్టినారు. * atime కొంచెము సేపటికి, కొన్నాళ్ళకు తర్వాత. word * word మాటమీద మాట. he isalways * her యేవేళా దాని వెంబడి తిరుగుతూ వుంటాడు. one * another వకటికితర్వాత వకటి, వకటి వెనక వకటి. task * task పనిమీదపని. time * time తేపకుతేప.day * day ప్రతిదినము. year * year యేటాయేట, ప్రతి సంవత్సరము. man * manప్రతిమనిషి. the day * మరునాడు.
Mutable
(adj), అస్థిరమైన, అనిత్యమైన, చంచలమైన, మారే.
Dry
(adj), and adv. యెండిన, శుష్కించిన, ఆరిన, యింకిన, వట్టిపోయిన.a * lime యెండిన నిమ్మకాయ. he wiped it * తడిలేకుండా తుడిచినాడు. * bread వట్టి కూడు, శుష్కాన్నము అనుపానము లేని కూడు the * season యెండకాము, వరుపు, a * day చినుకులేని దినము. a* month వర్షము కురియని నేల. a * cough పొడిదగ్గు. I am * నాకు దాహముగా వున్నది. why should I drink when I am not * దాహము లేనప్పుడు నేనెందుకు నీళ్ళుతాగేది. they milked the cow * ఆ యావును వట్ట పిండినారు. the cow is gone *ఆ యావు వట్టి పోయినది. a * cow వట్టి పోయిన ఆవు. there was not a * eyepresent అక్కడ వుండిన వాండ్లలో కండ్ల నీళ్ళు పెట్టనివాండ్లు లేరు. a dispositionక్రౌర్యము. a * remark విరసమైనమాట, పెడసరమైనమాట. * humour హాస్యగర్భమైన సరసోక్తి, అనగా పైకి న్యాయము అగుపడేది, పట్టుగావిచారిస్తే వట్టి యెగతాళిగా వుండేమాట. this book is written in a * style యీగ్రంథము నీరసముగా రచించబడివున్నది. or acrid as wine వొగరైన, కటువైన.* cultivation కాడారంభము, మెట్ట సాగుబడి. * land తీరము, రేవు, పొడినేల. Dry landproduce (such as wheat, barley, zonna & c.) మెట్టపంట. See wet land prduce a *leaf సరగు, యెండు టాకు. * measure ధాన్యము, పప్పు మొదలైన వాటిని కొలిచే తూము మొదలైన కొలత లెక్క. a * well నీరువట్టిపోయిన బావి. to squeeze * రసములేకుండాపిండుట. high and * మెట్టన వుండే. the boat was left high and * పడవ కట్టమీదను వేసి వుండినది.
Disbursement
(n), ( s), సెలవు, వ్రయము.
Jelly
(n), ( s), అనుకు అనుకుగా వుండేటిది చక్కెరతో పాకము పట్టిన పండ్లరసము. the unripe palm fruit is full of * తాటికాయలలో ముంజే వుంటున్నది. * (meaning pebbles; an Indan word corrupted from Telugu)జల్లిరాళ్లు. he was beaten to a * వాణ్ని పిండిమర్దనము చేసినారు, వాణ్ని నజుగుజులు చేసినారు.
Unsatiated
(adj), not satisfied తృప్తిపొందని, అమితమైన.
Channelled
(adj), కాలవగల. a road * by the rain వానకు కాలవగా కోసుకొని పోయిన భాట.
To Bewitch
(v), ( a), శూన్యముచేసుట, తోడుబోతుపెట్టుట. to charm పొక్కించుట,మోహింపచేసుట, వలపించుట, వశ్యముచేసుట.
To Ache
(v), ( n), నొచ్చుట, సళుపుట, తీపుతీసుట. my legs * నా కాళ్లు నొస్తవి,తీపులు తీస్తవి.
To Roughhew
(v), ( a), మొదట ఆకృతిగా యేర్పరచుకొనుట. a roughhewn statue మొదట మొద్దుగా యేర్పరచుకొన్న ప్రతిమ.
Piastre
(n), ( s), వొక విధమైన బంగారు నాణెము, సుమారు రెండున్నర రూపాయికి మారేవొకవిధమైన నాణెము. ten piastres ( in Egypt ) are less than two shillings.
Pyramidal, Pyramidical
(adj), పిరేమిడ్డు ఆకారముగా వుండే, అనగా చౌక కిరీటాకారముగా వుండే. round * hill సొగటాకాయ ఆకారముగా వుండే కొండ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Whom is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Whom now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Whom. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Whom is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Whom, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close