Telugu Meaning of Zoophyte

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Zoophyte is as below...

Zoophyte : (n), ( s), a vegetable partaking of the nature both of plants and animals జంతువు వృక్షము యీ రెండు యొక్క ధర్మముగల లేక స్వభావము గల వస్తువు, ప్రాణి యొక్కానున్ను చెయ్యు యొక్కానున్ను యీ రెంటియొక్క స్వరూప స్వభావములు గల చెట్టు. The Brihiminal books discribe God more as a thing then as a person : more as a * than as the lord of all. Wilson of Mumbai(Bombay).


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Frowingly
(adv), ముఖమును చిట్లించుకొని, చిటచిటమని మండిపడి.
Joined
(adj), చేరుకొన్న, చేరిన, కలిసిన.
Succedaneous
(adj), supplying the place of something elseబదులుగా వుండే, ప్రత్యామ్నాయముగా వుండే. secondary not principal ఎడగారుగా వుండే, అకాలమందు కలిగిన.
Rectangular
(adj), ఇటికె రాయివలె నిడుపువాటి చౌకముగా వుండే.
Mutation
(n), ( s), మారడము, పరివర్తనము.
To Whet
(v), ( a), to sharpen పదునుపెట్టుట. this whetted his appetite ఇందువల్ల వాడికి ఆకలి చురుకు పుట్టినది. thiswhetted his passion ఇందుచేత వాడికి మోహము అధికమైనది. thiswhetted his curiosity ఇందువల్ల వాడికి మరీవింతైనది.
Novel
(n), ( s), శృంగార కావ్యము, కధ, వేడుక, పుస్తకము.
Ducked
(adj), ముణిగిన. he was * వాడు నీళ్లలో మునిగినాడు. యిది ఎగతాళి మాట. I was completely * నేను దొప్పదోగ తడిసినాను.
Lunacy
(n), ( s), పిచ్చి, వెర్రి, చలచిత్తము.
Indigested
(adj), అరగని, జీర్ణముగాని, పక్వముగాని, అరకొరకగా వుండే,క్రమముగా యేర్పడని. very * remarks తలాతోకాలేని ఆపేక్షణలు.a very * decision పిచ్చితీర్పు. these are more * rules ఇవి తలాతోకా లేని సూత్రములు.
Titmouse
(n), ( s), a small bird పికిలిపిట్ట, గిజిగాడువంటి వొక చిన్న పక్షి.
Satyr
(n), ( s), కొంటె, పోకిరిగా ఉండే వనదేవత, a rude and lecherous sylvan god రాక్షసభేదము, మేకవలె కాళ్లు కొమ్ములుగలిగి కడమ మనుష్యా కృతిగా ఉండేటిది. he is a perfect * వాడొక కొంటె కోతి.
Lounger
(n), ( s), సోమారిగా తిరిగేవాడు, పాలుమాలికగా పడియుండేవాడు.
Capricious
(adj), చలచిత్తమైన, నిలకడ లేని, నమ్మరాని, సాహసమైన, నియమము లేని.
To Import
(v), ( a), దిగుమతి చేసుట, దేశాంతరమునుంచి తెప్పించుట. they * these articles from Hyderabad హైదరాబాదు నుంచి యీ సరుకులునుతెప్పించినారు. he *ed cloth and exported rice దేశాంతరము నుంచిబట్టలను తెప్పించి బియ్యమును పంపించినాడు. or to mean అర్ధమిచ్చుటఅర్ధమౌట. he *ed that he is gone ఇందువల్ల వాడుపోయినాడనిఅర్ధమౌతున్నది. what *s it that they were his sons వాండ్లు వాడికొడుకులై నందున యేమివిశేషము. this *s not ఇది వొక అతిశయము కాదు.
To Rue
(v), ( a), చింతపడుట, దుఃఖపడుట, తలచుకొని యేడ్చుట. I * the day that ever I told him this అయ్యో నాడు వానితో దీన్ని యెందుకు చెప్పితినో. you shall * this యిందున గురించి నీవు యేడవబోతావు చూడు. they will * his return వాడు మళ్ళీ వస్తే అప్పుడు యేడవపోతారు. you will * your neglect నీ జాగ్రతను గురించి రేపు యేడవబోతావు సుమీ.
Chastized
(adj), శిక్షించబడ్డ, దండించబడ్డ. a * spirit దీన భావము, శమము, దమము. a man of * spirit శమదమములు గలవాడు. a * style సరళమైన పాకము.
To Graduate
(v), ( n), పాఠశాలలో యోగ్యతా పత్రికను పొందుట.
Decorum
(n), ( s), మానము, మర్యాద, వినయము.
Wearisome
(adj), tiresome; fatiguing అలుపును కలగచేసే, ప్రాణమును విశికించే. అ * march తొందర ప్రయాణము, కఠినప్రయాణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Zoophyte is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Zoophyte now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Zoophyte. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Zoophyte is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Zoophyte, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close