(n), ( s), gangrene శరీరములోని మాంసము కుళ్ళడము,మాంసము చావడము. he died by * of the wound ఆ పుండు కుళ్లి చచ్చినాడు. austerities or penance శరీర శోషణము, తపస్సు. subjection of the passious అణచడము, నిగ్రహించడము. they teach the * of the passions ఇంద్రియ నిగ్రహమును వుపదేశిస్తారు. vexation విచారము, చింత, మనస్తాపము, ఆయాసము, లోలోగా కుళ్లుకోవడము.fasting is the * of the flesh ఉపోష్యము శరీరశోషణము. this business gave him great * యిందుచేత వాడి మనసుకు నిండా ఆయాసము వచ్చినది.