Telugu Meaning of Bray

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Bray is as below...

Bray : (n), ( s), Braying గాడిదెకూత. the * of a trumpet కొమ్ము ధ్వని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Bare
(v), ( a), తెరిచివేసుట. she bared her breast రొమ్ము మీద బట్ట తీసివేసినది.he bared his arm చేతిమీది చొక్కాయను తీసినాడు, తొలగ తోసినాడు. he bared the sword కత్తిని దూసుకొన్నాడు. the Surgeon bared the veinనరము మీది తోలును దోచివేసినాడు.
Slacked, Or Slackned
(adj), వదిలిన, సళ్లిన, మట్టుపడ్డ.
Fewel
(n), ( s), See Fuel.
Palankeen, Palanqueen,Palanquin
(n), (s.), పల్లకీ, a bearer బోయి. a *carriage కోచి బండి, పెట్టెబండి.
To Mew
(v), ( a), గూట్లో వేసుట, దొడ్డిలో తోలుట, లాయములో కట్టుట.
Blackhole
(n), ( s), a prison గిడ్డంగి, కొంటె పిల్లకాయలను వేసిన మూసేగది.
Court
(n), ( s), సభ, కొలువుకూటము, ఆస్థాన మంటపము. * or * yard in a houseముంగిలి, ముంగిటిబయలు. he drove his carriage into the * of the palaceబండిని నగరు యొక్క ముంగిటి లోకి తోలినాడు. a * justice న్యాయ సభ న్యాయస్థానము.the * రాజపరివారము. he made * to them వాండ్లకు మహాలాలించినాడు. he madegreat * to the general సేనాధిపతిని నిండా వుపసర్పిస్తూ వుండినాడు. he was thattime paying * to my daughter అప్పట్లో నా కూతురిని పెండ్లి చేసుకోవలెనని దాన్నిఅనుసరిస్తూ వుండినాడు. a * poet ఆస్థానకవి. * leet పంచాయతి వాడు. * hand ఒకతరహా పాతమోడి అక్షరములు. Act of Parliament మొదలయిన శాసనములున్నులాయరులు కొన్ని దస్తవేజులనున్ను యీ మోడిని వ్రాయిస్తారు. this ship conveyed the portugueze * to Lisbon ఆ రాజు సపరివారముగా యీ వాడలోకి పోయినాడు.
Grocer
(n), ( s), తేయాకు, కాపివిత్తులు, బెల్లము, బియ్యము,మసాల, మొదలైనవాటిని అమ్మే అంగటివాడు.
Gracle
(n), ( s), ( or Gracula the bird called Maina or Myna )గోరువంకపక్షి, మైనా పిట్ట.
Waste
(adj), desolate, wild uncultivated పాడుగా వుండే, బీడుగా వుండేదున్నకుండా పడివుండే. * land బీటి పొలము, బీడు. * paper పనికిమాలినకాకితము. he laid the land * ఆ దేశమును పాడుచేసినాడు. the cholera laid the village * వాంతి బ్రాంతి ఆ వూరును పాడుచేసినది. he laid the garden * ఆ తోటను పాడు చేసినాడు, ధ్వంసము చేసినాడు.
Rhetorician
(n), ( s), అలంకారికుడు, అలంకార శాస్త్రము తెలిశినవాడు.
Fervently
(adv), పరితాపముగా, ఉద్రేకముగా, ఉగ్రముగా, వేండ్రముగా, అత్యాదరముగా,ఉత్సుకముగా. he * begged her not to do this దాన్ని చేయవద్దని బహుదూరముబతిమాలుకొన్నాడు.
Diffusion
(n), ( s), వ్యాప్తి, విస్తరత, విస్తీర్ణము, విస్తారము, బాహుళ్యము.newspapers promote the * of knowledge సమాచారపత్రికచేత విద్యాప్రచారము కలుగుతున్నది.
To Gleam
(v), ( n), మిణుక్కుమనుట, తళుక్కుమనుట,మెరుసుట.
Pictorial
(adj), చిత్రసంబంధమైన. a * illustrationపఠము.
Perplexed
(adj), చిక్కులబడ్డ, కలవరబడ్డ, గాబరాపడ్డ, చీదరపడ్డ. a * account చిక్కుగావుండే లెక్క, చిక్కుగా వుండే లెక్క, చిక్కుగా వుండే వృత్తాంతము. I was much * atthis యిందుకు నిండా కలవరపడితిని.
Plumber
(n), ( s), సీసపు పని చేసేవాడు.
Unmeasured
(adj), not limited అమితమైన, అపారమైన.
To Hug
(v), ( a), గట్టిగా కౌగిలించుకొనుట, గాఢాలింగనము చేసుకొనుట. the mother *ged her child తల్లి బిడ్డను కౌగిలించుకొన్నది. he *s the money దుడ్డు వదలడు. he *s himself upon his garden ఆహా నాకు యెంత తోట చిక్కిన దనుకొంటాడు, దీనికి మించిన తోట లేదంటాడు. the ship *ged the shore ఆ వాడ, గట్టును ఆనుకొని పోయినది.
Built
(thepastandp//ofBuild), కట్టినది,నిర్మించిన


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Bray is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Bray now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Bray. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Bray is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Bray, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close