Telugu Meaning of Rhetorician

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rhetorician is as below...

Rhetorician : (n), ( s), అలంకారికుడు, అలంకార శాస్త్రము తెలిశినవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Undershot
(adj), moved by water passing under the wheel; ( opposedto overshot : ) as, an undershot mill or mill wheel జలయంత్రపుచక్రము కింద నీళ్ళు పారడము చేత తిరిగే. an * wheel కింద నీళ్లు పారడము చేత తిరిగేచక్రము.
Pantheism
(n), ( s), the doctrine of Spinosa ఆద్వైతము, దేవుడు అంతటా వున్నాడనేమతము.
Mid-heaven
(n), ( s), అంతరిక్షము.
Effect
(n), ( s), ఫలము, ఫలపర్యవసానము, క్రియ, గుణము, కార్యము, ప్రయోజనము,స్వార్థకము . the paleness of his face is the * of hunger ఆకలిచేత వాడి ముఖముతెల్లబారినది. The * of this is that he will not come యిందుకు తేలే ఫలముయేమంటే వాడు రాడు. the * of an evil eye దృష్టిదోషము. the rain had great * anthe flames ఆమంటలో వాన కురిసింది నిండా సఫలమైనది, ఆ వాన కు మంట అణిగినది.pupose భావము, తాత్పర్యము. he wrote me to that * అదే భావమునుపట్టి నాకువ్రాసినాడు. he expressed himself to this * అతను చెప్పిన వైఖరియే మంటే, యీ జాబులోని ఫలితాష్థము యేమంటే. Cause and * కార్యకారణములు. It has a very pretty* or apperance అది సొగసుగా వున్నది, అదిసరసముగా వున్నది . It has a very queer * అది వికారముగా వున్నది, విరూపముగా వున్నది. the ball took * on his hand.తుపాకి గుండు వాడి తలమీద తాకినది. his turban prevented the ball from taking *పాగావల్లగుండు తాకక తప్పినది. the medicine produced no * ఆ మందు పట్టలేదు.my words had no * నేను చెప్పిన్ని నిష్ఫలమైనది. the regulation took *ఆ చట్టము పనికి వచ్చినది. your appointment will take * from the date of hisdeparture నీకు యిచ్చిన వుద్యోగము అతను ప్రయాణమై పొయ్యేదినము మొదలుకొనిచెల్లును . Will the spell take * on us ఆ మంత్రము మనమీద పారునా. the author evidently use this expression merely for * మనుష్యులు వూరికే ఆశ్చర్యముపడడమునకైకవి దీన్ని ప్రయోగించినాడు. In * the two are the same మెట్టుకు రెండు వొకటే.In * you will have to pay the money తుదకు ఆ రూకలు నీవు యివ్వవలసివస్తున్నది. this in * adoption యిది తుదకు దత్తని తేలుతున్నది, యేర్పడుతున్నది. the constitut-ional *s of a disease తీరిన రోగము యొక్క వేగము . Effects ( plural ) or property of the decesed చచ్చినవాడిసొత్తులు, సామానులు, ఆస్తి.( Fielding usesthis for the goods of the living).
Catelwaulling
(adj), అరిచే, యిది పిల్లిని గురించిన మాట.
Conciliating
(adj), సరసమైన, హితమైన, శాంతమైన.
Scorbutic
(adj), diseased with the scurvy ఒక విధమైన రోగము.See Scurvy.
To Fondle
(v), ( a), ముద్దులాడుట, బుజ్జగించుట, మురుసుట, లాలించుట.she *d me to pay the money ఆ రూకలు యిచ్చేటట్టు నన్ను బుజ్జగించినది.the child *s its mother బిడ్డ తల్లితో మురుస్తున్నది, ముద్దులు కుడుస్తున్నది.
Undiscreet
(adj), not prudent బుద్ధిలేని, తెలివిలేని, వివేకికాని.
Plumy
(adj), ఈకెలుగల, రెక్కలుగల.
Ilk
(n), ( s), దేశము, సంబంధము, వంశము. of that * తత్సంబంధమైన, తద్యేశ్యమైన .
To Wean
(v), ( a), to put form the breast బిడ్డకు చన్నుమాన్పించుట.two months after she *ed the child అది బిడ్డకు చన్ను యివ్వడము విడిచి పెట్టిన రెండు నెలలకు తర్వాత. this punishment *ed himfrom the world యీ శిక్షలో వానికి యిహముమీద ఆశ విడిచినది. this *ed him from abusing people యిందువల్ల వాడికి జనులను తిట్టే దుర్గుణము మానినది. a weaned child చన్ను మాన్పబడ్డ బిడ్డ.
Uncongenial
(adj), గిట్టని, యిమడని, అనుకూలము కాని, విరోధమైన. an * climateవొంటికి గిట్టని దేశము.
Cuirassier
(n), ( s), రౌతు, తురుపు సవారు అనగా కవచమును వేసుకొన్నవాడు.
Bronchial
(n), ( s), కంఠవిషయకమైన, గళదేశీయమైన. the * artery మెడలోవుండే పెద్దనరము.
Racking
(adj), వేదన పెట్టే. a * pain శూలనొప్పి, గిజగిజలాడించే నొప్పి. a * headache వెర్రి తల నొప్పి.
Unpurified
(adj), not cleansed నిర్మలము చేయబడని. silver that is *ఊదనివెండి, కందువెండి.
Rooted
(adj), (add,) In terror she stood * to the spotభయముచేత మాన్పడ్డది, నిర్విణ్నయైనది, అక్కడనే మానువలెనిలిచిపోయినది.
Boulders
(n), ( s), గండశైలములు, ఒడ్డుగుండ్లు.
Flour Spar
(n), ( s), వొకవిధమైన, చలవరాయి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rhetorician is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rhetorician now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rhetorician. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rhetorician is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rhetorician, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close