Telugu Meaning of Caressing

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Caressing is as below...

Caressing : (adj), సరసమైన, ముద్దుగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shot
(past of the verb toshoot), He * the tiger పులిని కాల్చినాడు,పులిని వేశినాడు.
To Eradicate
(v), ( a), సమూల నాశనము చేయుట, దుంపనాశనము చేయుట,నిర్మూలనము చేయుట.
Fair
(adj), beautiful, handsome సుందరమైన, అందమైన, సొగుసైన,చక్కని. a man of * complexion యెర్రనివాడు. this word applies onlyto complexions among natives of India the fairest of whom are of a redish colour, not dark తెల్లని. Just న్యాయమైన. this is not *యిది అన్యాయము, యిది కూడదు. a * dismissal బొత్తిగా తోసివేయడము * permission పరిష్కారమైన వుత్తరవు. a * half సరిసగము.* price breeze అనుకూలమైన గాలి . * hair జనపనారవలె వుండేపసిపిల్లకాయల వెంట్రుకలు. the day was foul but the night was* మధ్యాహ్నము మబ్బు, మైలగా వుండినది, రాత్రి నిర్మలముగా వుండినది. in * weather మబ్బు మందారము లేనప్పుడు . the rain is over it isnow * వాన వెలసి మబ్బు తీసిపోయినది. a prayer for * weather అతివృష్టినివారక ప్రార్థన. * water తేటగా వుండే నీళ్లు, నిర్మలోదకము. by *means మంచితనముగా. by * means or foul నయాననైనా, చెడుతనముననైనా. a * dealer న్యాయస్థుడు, నిదానస్థుడు. the * sex స్త్రీలు, ఆడువాండ్లు,స్త్రీ జాతి. the * one సొగుసుకత్తె. among them the * sex are nottaught to read వాండ్లలో స్త్రీలకు చదువు చెప్పడము లేదు. he is in a * wayto be ruined వాడు సిద్ధముగా చెడిపొయ్యేగతిగా వున్నాడు.
Incased
(adj), ఆచ్ఛాదించబడ్డ. a box * in tin పైన చీనాతగుడు వేసిన పెట్టె.
Sensible
(adj), having understanding, తెలివిగల, వివేకముగల. a * man తెలివిగలవాడు, వివేకి, జ్ఞాని. he is a * boy వాడు తెలివిగల పిల్లకాయ, వాడు బుద్ధిశాలి. having feeling గోచరమైన, యింద్రియములకు గ్రాహ్యమైన. he was so ill that his skin was not * వాడికి వుండిన రోగము వాడి వొంటిమీద ఏమి తాకినా వాడికి తెలియలేదు. I am very * ofyour kindness తమరు చేసినవుపకారము నాకు బాగా తెలిశి వున్నది. living bodies are * of pain; the dead are not సజీవిగా వుండే వాడికి నొప్పి తెలుస్తున్నది పీనుగకు తెలియదు. perceptible; as, the difference is * to the eye ఈ భేదము కండ్లకు అగుపడేటిదిగా వున్నది. దృష్టి గోచరముగా వున్నది. there is no * difference between these two ఈ రెంటికి వుంఅడే భేదము తెలుసుకోతగ్గది కాదు. his pulse is not now * వాడికి ధాతువు ఇప్పుడు అణిగి పోయినది, తెలియలేదు. he is * of his error వాడి తప్పువాడికి తెలిశివున్నది. are you * of any difference these between two? ఈ రెంటిలో భేదము కద్దని నీకేమైనా తెలుస్తున్నదా. * peril ముఖ్యమైన అపాయము. Sensibly, adv. with discrimination వివేకముగా, తెలివిగా. he spoke * about this ఇందున గురించి తెలివిగా మాట్లాడినాడు. (as meaning) evidentlyస్పష్టముగా this is * the largest యిది స్పష్టముగా దానికంటే పెద్దది. he was * affected at these words ఈ మాటలకు నిండా అఘోరించినాడు. I was * obliged to him వాడికి నేను నిండా బద్ధుడనైవున్నాను. Doddr. Comm. 2. 303.
To Fret
(v), ( a), అరగ్గొట్టుట, కరగ్గొట్టుట, కొట్టుకొనిపోవుట, చివకగొట్టుట.నచ్చబెట్టుట, తొందర బెట్టుట. the flies * the horse ఆ యీగలు గుర్రమును హింసపెట్టుతున్నవి, వేధిస్తున్నవి. why should you *yourself about it? or why should you * about it ? అందున గురించినీకు నీవే యేల తన్నుకుంటావు,వేదనపడుతావు ? the string *ted the leatherఆ తాడు తోలును కొట్టుకొనిపోయినది. the child *s its mother ఆ బిడ్డతల్లిని నచ్చుపెట్టుతున్నది. the banks were *ted by the streamప్రవాహముచేత కట్టలు కోసుకొనిపోయినవి. this cloth was * ted with goldఆ గుడ్డకు సరిగెపూలు వేసివున్నవి. the shield was * ted withsilver ఆ డాలు మీద వెండి పూలు వేసి వుండినవి. See Fretwork.
Benefactor
(n), ( s), ఉపకారి. * of a temple కైంకర్యపరుడు.
Spindle
(n), ( s), కదురు. spindle-shanks గేదె కాళ్లు. spindle-shanked గేదె కాళ్లుగల.
Turret
(n), ( s), a little tower బురుజు మీది చిన్న గది. sometimes it signified ahut or shed in a garden గుడిసె.
Obliging
(adj), ఉపకారియైన, సజ్జనుడైన. an * person ఉపకారి. * conduct ఉపకారము. be so * as to go there దయచేసి అక్కడికి పొండి. you are very * తమ దయ. they accepted his * offer వాడు చేస్తానన్న వుపకారము గైకొన్నారు.
Orthography
(n), ( s), అక్షర లక్షణము, అనగా spelling.
Cumbrously
(adv), బళువుగా, జంఝాటముగా. she was so * adorned that shecould not dance అది సొమ్ములు మోసుకొని ఆడలేక పోయినది.
Cadaverous
(adj), పీనుగ ముఖముపడ్డ, నెత్తురు చచ్చిన, పాశిన, పీనుగకంపుకొట్టే.
To Empoison
(v), ( a), విషము బెట్టుట, చెరుపుట, యిది కావ్యములో వచ్చేమాట.
Cock
(n), ( s), కోడి పుంజు. of a gun గుర్రము. * sparrow మొగపిచ్చిక. * crowing కోడి కూసే వేళ, వేకువఝాము. a spout of spigot పీపాయి గిండి అనగా పీపాయికి రంధ్రము చేసి అందులో ఒక యిత్తడి గొట్టాన్ని బిగించి దానికి మరపెట్టి వుంటున్నది, ఆ మరస్సు తిప్పితే లోగా వుండె నీళ్లు. సారాయి మొదలైనవి బయిటికి వస్తున్నవి దాన్ని మళ్లీ తిప్పితే నిలిచిపోతున్నది or penis లింగము, ప్రజాపతి. a weather * గాలి యీతట్టు కొట్టుతున్నదని తెలియ చేసే ధ్వజమువంటి ఒక యంత్రము. he is a perfect weather * నిలకడ లేనివాడు, చపలచిత్తుడు. of hay వోదె, కసువువామి. to a ride a * horse పిల్లకాయలు ఆటలో గుర్రము మీద యెక్కినట్టు కర్ర మీద యెక్కుట. a cock and bull story లేని పోని కధ, నీలి వార్త, పుక్కిటి పురాణాలు చెప్పుట. He was the * of th crew, the leader మొనగాడు, పెద్ద, సొగుసుగాండ్లల్లో దొడ్డవాడు. Did you observe the * of his turband వాడు పాగా వేసుకొన్న సొగుసు చూస్తివా. Cock-a-doodle కొక్కరకో యనే స్వరము. cock-a-hoop అల్లారు ముద్దుగా వుండె పులకాంకితమైన.
Spritsail
(n), ( s), the sail which belongs to the bow-spritmast వాడ ముక్కు దూలమునకు కట్టే మూడుమూలల చాప.
To Content
(v), ( a), తృప్తి పొందించుట, సంతుష్టి చేసుట, సంతోష పెట్టుట, సమ్మతిపరచుట, ఒప్పించుట. a little milk cantented the child రవంత పాలుతో ఆ బిడ్డవూరక వుండినది. will cakes * a man? మనిషికి ఫలహారము ఒక ఆహారమా. he *ed them వాండ్లను సమ్మతి పరచినాడు. do you think that this answer will *them ? యీ జవాబు వాండ్లకు సమ్మతి పడననుకొన్నావా. do you think that hisconduct will * your master నీవు యిట్లా చేస్తే నీ యజమానుడు వూరకవుండుననుకొన్నావా. as all I said did not * them I came away నేను యెంతచెప్పినా వాండ్లు ఒప్పనందున లేచివస్తిని. I do not want a new dress I shall *myself with this one నాకు కొత్తవుడుపు యెందుకు యిదే చాలును. he *edhimself with writing one letter ఒక జాబు వ్రాసి యింతే చాలు ననుకొన్నాడు. he *ed himself with dry rice యీ వట్టి కూడైనా దొరికిందే చాలు ననుకొన్నాడు.
Tradesman
(n), ( s), వర్తకుడు.
Youngster, Younker
(n), (s.), a boy, a youth కుర్రవాడు, చిన్నవాడు (ఇది యెగతాళి మాట. )
Clash
(n), ( s), voVkati mIxa voVkati koVttu kovadamu, wAkadamu, xeVbba, saMGarRaNa, viroXamu.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Caressing is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Caressing now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Caressing. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Caressing is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Caressing, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close