Telugu Meaning of Collector

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Collector is as below...

Collector : (n), ( s), పోగుచేసేవాడు, చేర్చేవాడు, సంగ్రహించేవాడు. a * revenue పన్ను రూకలు వసూలు చేసేవాడు. this was the title used in the old Hindu Governments. A book * గ్రంధములు సంగ్రహించేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Downright
(adv), స్పష్టముగా, పరిష్కారముగా. he told it me * దాన్నినాతో పరిష్కారముగా చెప్పినాడు. Downs . (plu. n.s. ) a plain or pasture బయలు, పొలము,పోళ్లు. the feet in the * వాడలు. the downs " అనే సముద్రములోవున్నవి.
Indiscreetly
(adv), అవివేకముగా, ఆలోచనలేక, పిచ్చితనముగా, మూఢత్వముగా. Indiscretion, n. s. అజాగ్రత్తగా, అవివేకము,పిచ్చితనము,బుద్ధిహీనత,మూఢత్వము.
Dirzzle
(n), ( s), తూర, చినుకు, తుంపర.
A Taunt
(n), ( s), a ఎత్తిపొడుపుమాట, ఎగతాళి మాట, తక్కువమాట, నింద, కుత్సితముగాచెప్పిన మాట.
Glowingly
(adv), దివ్యముగా, ప్రకాశముగా.
Hogshead
(n), ( s), పెద్ద పీపాయి అరువై మూడు గాలములు పట్టేటిది.
Artisan
(n), ( s), పనివాడు, శిల్పి, అనగా వడ్లవాడు, కంసలవాడు, కమ్మరవాడుకంచరవాడు, చిత్రగాడు, వీండ్లు మొదలైన వాండ్లు.
Implacability
(n), ( s), అనివార్యమైన ద్వేషము, తీరనిపగ, పాయని వైరము, అత్యుగ్రత.
Road
(n), ( s), బాట, దోవ, దారి, మార్గము, త్రోవ. on my * I met him నేను పోతూ వుండగా దోవలో వాడు అడ్డుపడ్డాడు. he took his * దారి పట్టినాడు. he took to the * i. e. he became a highway man దారికట్టి దోచే దొంగ అయినాడు. a *, or *s, for ships సముద్రపు రేవులో వాడలు లంగరుచేసే చోటు.
Ungarrisoned
(adj), not furnished with troops for defence సంరక్షక సేనలేకుండా వుండే.
Pacified
(adj), శాంతి పొందిన, సమాధానము చేయబడ్డ.
To Tighten
(v), ( a), బిగించుట.
To Surprise
(v), ( a), to astonish ఆశ్చర్యపరుచుట, భ్రమింపచేసుట. this *d them యిదీ వాండ్లకు ఆశ్చర్యమైనది. I *d him వానికి ఆశ్చర్యమైనది. I *d him వానికి ఆశ్చర్యమయ్యేటట్టు చేసినాను, వాణ్ని లటక్కున పట్టుకొన్నాను. you * me! హా! హా! to take unawares యేమరిపాటుగా వచ్చి పట్టుకొనుట. they *d him at his brothers house అన్న యింట్లో వాడు వాండ్లకు చిక్కినాడు, దొరికినాడు.
Sulky
(adj), silently sullen ముఖము ముడుచుకొని వుండే. morose చిరచిరలాడే, మండిపడే, మసురుముతిగా వుండే.
German
(n), ( s), జెర్మన్ దేశస్థుడు. he reads * జెర్మన్భాషను చదువుతాడు. the *s జెర్మన్ దేశస్థులు.
Inspissation
(n), ( s), ఘనీభవించడము.
To Commit
(v), ( a), to deliver ఒప్పగించుట, అధీనము చేయుట. I * it to you దాన్ని నీపరము చేస్తాను, నీకు ఒప్పగిస్తాను. they committed his body to the earth వాణ్ని భూస్థాపనము చేసినారు. they committed the body to the deep వాడలో చచ్చినవాణ్ని సముద్రములో పడవేసినారు. he committed the letter to the flames ఆ జాబును తగల పెటటినాడు. or to do చేయుట, దుష్కర్మము చేయుట, జరిగించుట. to * to memory వల్లించుట, పాఠము చేసుట. he committed his thoughts to paper తోచినదాన్ని కాకితము మీద వ్రాసి పెట్టినాడు. he committed an error తప్పినాడు. they committed him to jail కయిదులో పెట్టినారు. he committed himself greatly in that matter ఆ పనిలో పిచ్చి అయిపోయినాడు, ఆ పనిలో గడ్డి తిన్నాడు. you must not * yourself with him నీవు వాడి దగ్గెర బహు జాగ్రతగా వుండి తప్పించు కోవలెను.
Offered
(adj), ఇయ్యవచ్చిన, యత్నపడ్డ, నైవేద్యము చేసిన,బలిపెట్టిన.
To Spit
(v), ( a), to pierce or put upon a spit శలాకతో గుచ్చుట.he spitted the flesh and roasted it ఆ మాంసమును శలాకతో పొడిచియెత్తి నిప్పున వాడ్చినాడు. the bird spitted the worm upon the thornపక్షి ఆ పురుగును ముంటిలో గుచ్చినది. the serpent *s venom పాము విషమును కక్కుతున్నది. in this disease they * blood యీ రోగులకు వుమ్మితో నెత్తురు పడుతున్నది.
To Exfoliate
(v), ( n), యెముకలోనుంచి పెళ్లగా వూడివచ్చుట, యెముక చచ్చి పెట్లుట, పేడుగా లేచివచ్చుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Collector is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Collector now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Collector. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Collector is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Collector, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close