Telugu Meaning of Concordance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Concordance is as below...

Concordance : (n), ( s), సూచి, అక్షర క్రమముగా వుండే సూచి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Explode
(v), ( n), భగ్గుమనుట, పఠీలనుట, ఢమ్మనుట, పెట్లుట,చిట్లుట, విరియుట. the powder *d తుపాకి మందు భగ్గుమని అంటుకొన్నది.the gun *d తుపాకివేటు లేచినది. the pod *d కాయ చిట్లింది. the bladder *d తోలు తిత్తి విరిశిపోయినది.
Raggedness
(n), ( s), చీరికలై యుండడము.
Cupper
(n), ( s), గిన్నె కరిపించి నెత్తురు తీసేవాడు.
Philology
(n), ( s), శబ్దశాస్త్రము, వ్యాకరణము, లక్షణశాస్త్రము.
Muscle
(n), ( s), (add,) This question discomposed the gravityof his muscles (Junius, Lr. of 3 March 1769) యీ మాటలు వినివానికి నవ్వుపట్టగూడక పోయినది.
To Recruit
(v), ( a), and v. n. కుదురుబాటు చేసుట, కొత్తగా శిపాయీలను చేర్చుకొనుట,కోలుకొనుట, తేరుకొనుట, కొత్తగా సిపాయీలు చేరుట. the regiment stayed theresix months to * కొత్తగా సిపాయీలను చేర్చుకోవడానకు ఆ పటాలము అక్కడ ఆరునెలలు వుండినది. he sold his land to * his pocket రూకలు చేర్చడానకై నేలనుఅమ్ముకొన్నాడు. bathing *s the spirits స్నానము చేయడము చేత వొళ్ళుకుదురుతున్నది. after his health was *ed వాడి వొళ్ళు కుదురిన తరువాత, వాడుకోలుకొన్న తరువాత.
Circumference
(n), ( s), cuttu, kEvAramu, pariXI, maMdalamu, kuMdalamu.
Wasting
(adj), lavishing prodigally, desolating పాడుచేశే, దురర్వయముచేశే. a * disease క్షయింపచేశే రోగము, నానాటికి కరగదీసే వ్యాధి a * war నాశకరమైన యుద్ధము.
To Hive
(v), ( n), తేనీగలు కూడుట, అనగా తేనె తెట్ట బెట్టుట. the bees *d in the rock ఆ కొండ మీద తేనీగలు గూడుకట్టినది, తేనె తెట్ట కట్టినది.
Grindstone
(n), ( s), సాన, సన్నకల్లు.
TO Carouse
(v), ( n), తాగడము, తినడము, వుల్లాస పడడము.
Spencer
(n), ( s), a coat without tails ఆడవాండ్లు తొడుక్కొనే వొకవిదమైన బట్ట.
Reciprocity
(n), ( s), పరస్పరం జరిగించడము, సరికి సరిగా నడిపించడము.
Adieu
(n), ( s), దండము, దీవన, సలాము, ఒకరిని ఒకరు యెడబాసేటప్పుడు శెలవు తీసుకొనిపొయ్యేవాడు, శెలవు యిచ్చి పంపించేవాడు యిద్దరున్ను చెప్పేమాట. he bade them *శెలవు పుచ్చుకొన్నాడు, శెలవు యిచ్చి పంపినాడు, పోయి వస్తా నన్నాడు, పోయిరాఅన్నాడు. I bade * to these hopes నేను యీ ఆశను విడిచిపెట్టినాను. he bade * tothe world సన్యసించినాడు. the same as good bye or farewell అనే మాటలకుసమానము. he uttered his last * చచ్చినాడు.
Disuse
(n), ( s), వాడికలేమి, ఉపయోగము, లేమి, చెల్లమి. fromthe * of bathing స్నానము వాడిక లేనందున. that medicine is now in * ఆ మందును యిప్పుడు వాడడము లేదు. fallen into * వాడిక తప్పిన, చెల్లని, అప్రసిద్దమైన. these words are falleninto * యీ మాటలు యిప్పుడు వాడికి లేదు.
Flesheater
(n), ( s), మాంసము తినేటిది.
Court
(n), ( s), సభ, కొలువుకూటము, ఆస్థాన మంటపము. * or * yard in a houseముంగిలి, ముంగిటిబయలు. he drove his carriage into the * of the palaceబండిని నగరు యొక్క ముంగిటి లోకి తోలినాడు. a * justice న్యాయ సభ న్యాయస్థానము.the * రాజపరివారము. he made * to them వాండ్లకు మహాలాలించినాడు. he madegreat * to the general సేనాధిపతిని నిండా వుపసర్పిస్తూ వుండినాడు. he was thattime paying * to my daughter అప్పట్లో నా కూతురిని పెండ్లి చేసుకోవలెనని దాన్నిఅనుసరిస్తూ వుండినాడు. a * poet ఆస్థానకవి. * leet పంచాయతి వాడు. * hand ఒకతరహా పాతమోడి అక్షరములు. Act of Parliament మొదలయిన శాసనములున్నులాయరులు కొన్ని దస్తవేజులనున్ను యీ మోడిని వ్రాయిస్తారు. this ship conveyed the portugueze * to Lisbon ఆ రాజు సపరివారముగా యీ వాడలోకి పోయినాడు.
Confusion
(n), ( s), భ్రమ, కలవరము, గత్తర, చీకాకు, గందరగోళము, తత్తరపాటు, తారుమారు. of face తలవంపు, సిగ్గు. a * of languages భాషాసాంకర్యము. * of ideas బుద్ధి వైకల్యము. * of mind తబ్బిబ్బు, తెరుపు మరుపు. * of castes జాతి సాంకర్యము. he put them to * వాండ్లను వోడకొట్టినాడు, భంగపరచినాడు. he threw all the books into * ఆ పుస్తకాలనంతా గందరగోళము చేసినాడు, తారుమారు చేసినాడు.
To Waste
(v), ( a), to diminish; dwindle; destroy, squanderపాడుచేసుట, దురర్వయము చేసుట. he *s his time కాలమును వృథాగా పోగొట్టువాడు.
Semaphore
(n), ( s), a light house రాతి దీప స్థంభము అనగా వాడలోవచ్చేవాండ్లకు గురుతు తెలియడమునకై ఎత్తుగా కట్టిన దీపములగ రాతి స్థంభము. to * (to మకే signs) పగట్లో ఆ రాతి దీపపు గూటిచుట్టూవుండే కమ్ములను సంకేత ప్రకారముగా తిప్పడముచేత సంజ్ఞలు చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Concordance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Concordance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Concordance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Concordance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Concordance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close