Telugu Meaning of To Dissemble

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Dissemble is as below...

To Dissemble : (v), ( n), మారీచము చేసుట, మాయలుచేసుట, టక్కులుచేసుట.they *d with God దేవుని యడల మాయ చెయ్యడానకు ఆరంభించినారు.why should you * with me నా దగ్గరయెందుకు మాయలు చేస్తావు.టక్కులు చేస్తావు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Salve
(v), ( a), మందుపట్టించుట.
To Roughhew
(v), ( a), మొదట ఆకృతిగా యేర్పరచుకొనుట. a roughhewn statue మొదట మొద్దుగా యేర్పరచుకొన్న ప్రతిమ.
Xantippe
(n), ( s), proper name of a scold టిట్టు బోటుగా వుండిన వొక ఆడదాను పేరు, గాంధారి, గయ్యాళి.
Chance
(n), ( s), అదృష్టము, ప్రాప్తి, భాగ్యము యోగము, గతి, దైవఘటన. says D+ in 1 Sam. 6.9. and Eccl. 9. 11.) by * అకస్మాత్ A+. హఠాత్తుగా, అవశాత్తుగా. Z. అదాట్టుగా, అకస్మాత్తుగా, తనంతటనే, దైవాధీనముగా. there is every * of his coming వాడు బహుశా వచ్చును.I will take my * నా అదృష్టము చూతాము. only give me a * నాకు రవంత అవకాశము మాత్రము యియ్యి. If by any * he should come here వాడు వొక వేళ యిక్కడికి వస్తే. in the * of his not coming వాడు రాని పక్షమందు, వాడు రాని యెడల. there is no * of his giving .it .వాడు .యిచ్చేగతిగా వుండలేదు, వాడు యిచ్చే మాట కానము. you give me no * నీవు అవకాశమివ్వడము లేదు. you have no * with him వాడు యెక్కడ నీవు యెక్కడ. a child has no * with a man బిడ్డ యెక్కడ పెద్దవాడు యెక్కడ. అనగా బిడ్డ పెద్దవాడికి యెదురుకాదు, పెద్దవాడితో పోరాడ నేరదు. have you calculated the chances of his being deador absent వాడు చచ్చినమాటైనా లేక, వెళ్లిపోయిన మాటైనా ఆలోచించుకొన్నావా a *crop పడు మొదలు పడువరి. chance-medley ఆ బుద్ధి పూర్వకముగా చేసిన నేరము,తన్ను యెరుగక వచ్చిన తప్పు. a guest అతిధి, అభ్యాగతుడు. All nature is but art unknown to thee? All chance direction which thou can not see. (Pope, in Johnson's Dicty). ఆకస్మిక మనేది నీకగుపడని దైవసంకల్పమేను అనగా ఆకస్మిక మనేదెక్కడిది అంతా దైవ సంకల్పమే అయితే అది మనకు కుదరదు.
Bottom
(n), ( s), అడుగు, కింది, ఆధారము. Read to the * of the page ఆ పక్క కడవెళ్ళా చదువు. he is at the * of the business ఆ పనికివాడే మూలము, కారణము. from top to * నిలువల్లా, యావత్తు. or posterious పిరుదులు. or bravery ధైర్యము, సత్తువ. or ship వాడ. a valley లోయ.of thread కండె. of a lane సందుకొన. or sediment గసి, మష్టు. he got at the * of the business ఆ వ్యవహారాన్ని సమర్మకముగా కనుకొన్నాడు.at the * of his heart వాడి ఆంతర్యములో. he appears an honest man but is a thief at * వాడు పైకి పెద్దమనిషిగా వున్నాడు లోపల దొంగ.
Motive
(n), ( s), కారణము, హేతువు, నిమిత్తము, అభిప్రాయము, భావము. through evil *s దురాలోచనపట్టి. what was your * in doing this? దీన్ని చేయడములో నీ యభిప్రాయమేమి.
Ill-will
(n), ( s), పగ, ద్యేషము.
Frequented
(adj), సంచరించే, తిరిగే. a hill * by demons రాక్షసులుసంచరించే పర్వతము, దయ్యములు తిరిగే స్థలము.
Inverted
(adj), తలకిందులైన, బోర్లించిన, వెనుక ముందైన.
To Impinge
(v), ( n), కొట్టుకొనుట, తాకుట, సమఘట్టనమౌట.
Chip
(n), ( s), పేడు, చివ్విన పొట్టు. chips పేళ్లు. పొట్టు, చివ్విన పొట్టు. a * hat తుంగతో అల్లిన టోపి.
Lightheaded, Lit-hed'ed
(adj), చపలచిత్తముగల, ఇది రోగముచేత వచ్చేటిది.he was * before death చచ్చేటందుకు మునుపు చపలచిత్తుడుగా వుండెను. Light-hearted, adj. ఉల్లాసముగావుండే. Lighthouse, n. s. రేవుదీపము, అనగా వాడవాండ్లకు దిక్కు తెలియడానకై దీపముపెట్టే వున్నత స్థానము.
To Pass
(v), ( n), పోవుట, వెళ్లుట, గడుచుట, జరుగుట, దాటుట, చెల్లుట. as I was *ing by this road నేను యీ దోవను పోతూ వుండగా before one week * ed వొకవారము కాకమునుపే. much money *es through his hands వాడి చేతి గుండాబహురూకలు ప్రయమౌతున్నవి. this money *es there యీ రూకలు అక్కడచెల్లుతున్నవి. this story will not * యీ కథకు పనిరాదు. he *ed for her sonదాని కొడుకు అనిపించుకున్నాడు. he *es for a learned manపండితుడనిపించుకొంటాడు. do you know what *ed between the parties ?వారికీ వీరికీ యేమి జరిగినదో నీకు తెలుసునా. he let the opportunity * సమయాన్నివిడిచిపెట్టినాడు. let it * కాని చింతలేదు. the fever * ed away జ్వరమువిడిచిపోయినది. when youth *ed away యౌవనము తీరేటప్పటికి గడిచేటప్పటికిafter the law *ed చట్టము పుట్టిన తరువాత. God brought this to * దేవుడుదీన్ని జరిపించినాడు. it came to * that he broke his arm వాడి చెయ్యి విరిగేటట్టుసంభవించినది, ఘటించినది. his words came to * వాడు చెప్పినట్టే ఆయెను. he *edover the field ఆ పొలము దాటినాడు the army * ed over the river ఆ దండుయేరు దాటినది. the water *es through the cloth గుడ్డలో నీళ్ళు దిగుతున్నది.they * es close under wall ఆ గోడ వోరగా పోయినారు. hey * హూ మంత్రక్కాళిమాయక్కాళి.
Rabid
(adj), వెర్రి, పిచ్చిపట్టిన, చిరచిరలాడే.
Tormented
(adj), ఉపద్రవించబడ్డ, బాధించబడ్డ, వేధించబడ్డ.
Brinded, Brindled
(adj), చారలుగల, పొడలుగల.
Sassafras
(n), ( s), సాసప్రాసు అనే మందు దినుసు.
Periwig
(n), ( s), మాయ వెంట్రుకలు, మారు వెంట్రుకలు.
To Nurse
(v), ( a), పెంచుట, సాకుట, పోషించుట, చనుబాలిచ్చుట. a nursing father సాకిన తండ్రి. he put his estate in the bank to * for ten years వృద్ధి చేయడానకై తన రూకలను పదియేండ్లు బాంకిలో వేసి పెట్టినాడు. he *ed hopes of success అనుకూలమవునని ఆశపడి వుండినాడు.
Able-bodied
(adj), కాయపుష్టిగల, ధృడగాత్రుడైన. an * man కాయపుష్టిగలవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Dissemble is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Dissemble now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Dissemble. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Dissemble is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Dissemble, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149773
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113004
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101378
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95642
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55812
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51480
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40188
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39094

Please like, if you love this website
close