Telugu Meaning of Congress

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Congress is as below...

Congress : (n), ( s), రతి, సంభోగము. meeting or parliament కూటము, సభ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Toon
(n), ( s), ( an Indian timber tree ) దూలములకు వుపయోగమయ్యే వొక చెట్టు.Haughton says నంది వృక్షము. which Sc. says is వటము.
Unvarying
(adj), not changeable, constant మారని, నిర్వ్యత్యాసమైన. this isthe * custom యిది యెప్పుడూ నడిచే మర్యాద.
Offensive
(adj), అసహ్యకరమైన, ఆయాసకరమైన, ఉపద్రవకరమైన. a *smell దువా్ సన. * behaviour ఆయాసకరమైన నడత. * weapons కత్తి,తుపాకి, మొదలయిన వధించడానకు యోగ్యమైన ఆయుధములు. defensiveweapons అనగా. shield డాలు మొదలైన సంరక్షక ఆయుధములు.an * and defensive alliance నీ శత్రువులే నా శత్రువులు, నీ మిత్రులే నామిత్రులు అన్నట్టు. the enemy made no * movement శత్రువులుమాకేమిన్ని బాధగా వుండిన పని చేయలేదు.
Verily
(adv), truly, certainly నిజముగా, సత్యంసత్యం, యథార్థముగా, సత్యముగా, నిశ్చయముగా. * they will come వాండ్లు నిజముగా వత్తురు. The modern Greek changes Amen Amen into bebaia bebaia.
To Lend
(v), ( a), ఇచ్చుట, ఎరువు యిచ్చుట, అప్పుయిచ్చుట. he lent me his book for a week వాడికి అప్పు యిచ్చినాడు. they lent him money వాడికి అప్పు యిచ్చినారు.he lent himself to their views వాండ్లకు అన్నివిధాల సహాయపడ్ఢాడు.* me your attention or * me an ear ఆలకించండి. * me you hand నాకు చెయ్యి యియ్యి, సహాయము చెయ్యి.
Annulling
(n), ( s), రద్దుచేయడము.
Privacy
(n), ( s), రహస్యము, ఏకాంతము. he did this without my * దీన్ని నా యెరుకలేక చేసినాడు.
Impropriety
(n), ( s), అపచారము, అమర్యాద, అయుక్తత, అయోగ్యత, అసంగతవ్యాపారము.
Expected
(adj), యెదురుచూడబడ్డ, నిరీక్షించబడ్డ, అనుకొన్న. he as might be * favoured his brother అతడు అన్నయందు పక్షము వుంచడముసహజమే. She is * to lye in next month వచ్చే నెలలో అది ప్రసవించేటట్టు వున్నది.
To Turn
(v), ( a), తిప్పుట, మళ్ళించుట. a very little will * the scales రవంతలోమొగ్గేటట్టు చేసును. this *ed the scale in his favour యిందు వల్ల అతనిపక్షమైనది. this *ed the scale against him యిందువల్ల వానికి చెరుపు అయినది.to * in a lathe తరిమెను బెట్టుట. he *ed the money to other purposes ఆరూకలను వేరే పనిలో వినియోగము చేసినాడు. he *ed this in his mind for threedays దీన్ని మూణ్నాళ్లు ఆలోచించినాడు. such witnesses can * black into whiteయిటువంటి సాక్షులు నలుపును తెలుపు చేయగలరు. he *ed the corner and ranaway ఆ మూల తిరిగి పారిపోయినాడు. he *ed a deaf ear to my advice నామాటను పెడచెవిన పెట్టినాడు. cutting wood with a razor will * it's edgeమంగల కత్తితో కొయ్యను కోస్తే మొండి అయిపోను. wine *s a man's head తాగడముచేత తల తిరుగుతున్నది, తెలివి తప్పుతున్నది. riches and pride will * a man'shead ధనము చేతనున్ను గర్వము చేతనున్ను మనిషి తెలివి తప్పుతున్నది. as soon as he *ed his mind to study వాడు చదువు మీద మనసు పెట్టగానే. this physic *ed his stomach యీ మందు చేత వాడికి వాంతి అయినది. they have now *ed the tables upon him వాడు చేసిన దానికి ప్రతి చేసినారు. he accused me, but I soon *ed the tables upon him నా మీద తప్పు పెట్టవచ్చినాడు, అయితే నేను దాన్ని తిప్పి వాడి తల మీద పెట్టినాను. he *ed his face aside ముఖము తిప్పుకొన్నాడు, మళ్లించుకొన్నాడు.he *ed them away వాండ్లను తోసివేసినాడు. he *ed them back వాండ్లను మళ్లించినాడు.they *ed their back upon him వాని ముఖము చూడకుండా వుండినారు. he *ed his handback చేతిని వెనక్కు తీసుకొన్నాడు. he *ed the leaf down ఆకును మడిచినాడు. he *ed the bag inside out ఆ సంచి లోతట్టును పైకి తిప్పినాడు. he *ed the cloth intomoney ఆ గుడ్డలను రూకలు చేసినాడు. he *ed this letter into ridicule యీజాబును యెగతాళి కింద పెట్టినాడు. he *ed the earth into several shapes ఆమట్టిని నానా ఆకారములుగా చేసినాడు, ఆ మట్టితో నానా రూపములు చేసినాడు. he *edthe poem into Telugu ఆ కావ్యమును తెనుగించినాడు. they *ed his words intoridicule వాడి మాటలను యెగతాళి కింద బెట్టినారు. he *ed off his servants తనపనివాండ్లను తోశివేసినాడు. he *ed off the subject వేరే ప్రస్తాపము యెత్తినాడు. he*ed them out of the house వాండ్లను యిల్లు వెళ్లగొట్టినాడు. he *ed the leafover ఆ పత్రాన్ని తిరగవేసినాడు. he *ed the money to his own purposes ఆ రూకలను తన పనిలో వినియోగపరచుకొన్నాడు. he *ed the money to advantage ఆ రూకలవల్ల లాభము కలిగేటట్టు చేసుకొన్నాడు. he *ed up his nose at this ఇందుకు అసహ్యపడ్డాడు, ముఖము చిట్లించినాడు, ధూత్ అన్నాడు.
Sop
(n), ( s), (any thing steeped in liquor) నానవేసినది. or bribe లంచము, బహుమానము. this was a mere * to cerberus మింగవచ్చిన దానికిఅడ్డముగా వేసిన కడి. soursop యిది వొక విధమైన రామా ఫలము.
Despoiled
(adj), దోచుకోబడ్డ.
To Deport
(v), ( a), నడుచుకొనుట, ప్రవర్తించుట. he *ed himselflike a king వాడు రాజు వలె నటించినాడు.
Fastidiously
(adv), అసహ్యముగా, యెటువంటిదిన్ని సరిపడక, దేనికిన్నివొక సొంటు చెప్పి.
Salep
(n), ( s), సాలంమిశ్రి అనే మందుదినుసు, Ainslie. Salesman, n. s, అమ్మేవాడు, వర్తకుడు.
Purveyor
(n), ( s), సరఫరా చేసేవాడు, జాగ్రతచేసేవాడు.
Amelioration
(n), ( s), గుణము, ఉపశాంతి.
Extinguishable
(adj), ఆర్చకూడిన.
Semivowel
(n), ( s), a consonant which makes an imperfect sound, ordoes not demand a total occulsion of the mouth B. P. మొదలైన అర్ధస్వనము గల హల్లు.
Muskrose
(n), ( s), వొకవిధమైన రోజాపుష్పము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Congress is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Congress now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Congress. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Congress is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Congress, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close