Telugu Meaning of Conspirator

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Conspirator is as below...

Conspirator : కుట్రలోచేరినవాడు,ద్రోహి


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Note:- Words Regarding Colours Bear Different Sensense In Differentlanguages The Telugus Call Blue A
(scarletandbrownbytheonename?????), But white తెల్ల. and milk white పాలవంటి.are called by separate names All these words therefore require specific phrases which will be found in the proper places. In English the names of colours are used for dress: thus: She was in red యెర్ర బట్టలు తొడుక్కొన్నది. the bride is always in white పెండ్లి కూతురికి యెప్పుడున్ను తెల్ల బట్టలు తొడుగుతారు. He was in black బల్ల వుడుపు వేసుకొన్నాడు. He came in blue నీలి బట్టలు తొడుక్కొన్నాడు.
Castaway
(adj), వాడ ముణిగిన, పని చెడిన, he is a * వాడు దిక్కుమాలిన పక్షి, భ్రష్టుడు, అప్రయోజకుడు.
Quadruple
(adj), నాలుగింతలు.
Bone
(n), ( s), యెముక, అస్తి. the back * వెన్ను పూస. the cheek bones కటుమర్లు. the collar bones మెటకొంకులు, జత్రువు. a thin fish *చేప ముల్లు. a stay * సన్నబద్ద, పలచనిబద్ద. a * or difficulty చిక్కు తంటా, పీకులాట. the bone of contention కలహాస్పదము, వ్యాజ్యాస్పదము. I have a * to pick with him వాడికి నాకు వక పీకులాటవున్నది. he gave them a * to pick వాండ్లకు వక పీకులాట పెట్టినాడు. they examined his accounts to the వాడిలెక్కను సమర్మముగా విచారించినారు. he made no bones of translating the letter ఆ జాబును భాషాంతరము చేయడానకు వాడు అనుమానించలేదు.
To Paddle
(v), ( n), తెడ్డుతో తోసుట. to play in water నీళ్ళలో దేవులాడుట. orstroke with the fingers వేళ్లతో తడుపుట. in rowing, the face is towardsthe stern, but in paddling the face is towards the prow ఆల్లీస కర్రతోతోసేవాడి ముఖము పడవ వెనక తట్టుకై వుంటున్నది తెడ్డుతో తోసేవాడిముఖము పడవ ముందరి తట్టుకై వుంటున్నది.
Unthought Of
(adj), not considered, not heeded తలచని, మరచిన, ఎంచని.the expense of this is unthought of దీని వ్రయము వొక లక్ష్యము కాదు. thiswas unthought of దీన్ని తలచినారు కారు.
Mohair
(n), ( s), వొక విధమైన చెంచువాడు.
To Chat
(v), ( n), ముచ్చట్లాడుట. he was sitting there chatting with his wife and sister and some friends వాడు అక్కడ కూర్చుండి తన పెండ్లాము తోడబుట్టినది యింకా కొందరు విహితులతో ముచ్చట్లాడుతూ వుండెను.
Inefficacious
(adj), దుర్భలమైన, నిస్సత్తువైన, నిస్సారమైన, నిష్ప్రయోజకమైన,నిష్పలమైన, వట్టి, వ్యర్ధమైన.
To Set
(v), ( a), ఉంచుట, పెట్టుట, నిలుపుట. to * a broken boneవిరిగిన యెముకను సరిగ్గా పెట్టి కట్టుట. to * a joint తొలగిన కీలును సరిగ్గా పెట్టుట, to * gems రత్నములు చెక్కుట. he * the ruby ఇన్ gold ఆ కెంపును కుందనముతో చెక్కినాడు. she * her heartupon this ఆపె మనస్సంతా దాని మీద పెట్టినది, దానిమీదనే ఆశగా వుండినది. to * a pattern మేలు బంతి పెట్టుట, మాదిరి చూపుట. he * them the pattern and they all became డ్రున్కర్డ్స్ వాడు తాగుబోతైనాడు గనక వాణ్ని చూచి అందరు తాగుబోతులైనారు. I * him ట్హే pattern and he wove the cloth వాడికి మాదిరి చూపినాను, ఆ ప్రకారము వాడు ఆ గుడ్డ నేసినాడు.he * them a good example తాను చక్కగా నడిచి వాండ్లునున్ను అట్లా నడిచేటట్టుచేసినాడు. to * a picture or frame it పటమునకు చట్టము వేసుట. to * a plant చెట్టు పెట్టుట. he * the plants thick ఆ చెట్లను దట్టముగానాటినాడు. he * a post at the door వాకిటి దగ్గెర స్థంభము నాటినాడు.to * a price on that rice ఆ బియ్యీనికి అధిక వెల కట్టినారు. to * a razor మంగళ కత్తి సానపెట్టుట. to * a saw రంపముకు కక్కుపెట్టుట. he * a snare వల వొడ్డినాడు. he * the troops in battle array ఆ దండును యుద్ధానకై సిద్ధముగా నిలిపినాడు. he * himself to search for the dagger ఆ కటారిని వెతక నారంభించినాడు. he * himself to reconcile them వాండ్లను సమాధానము చెయ్యడానకు పూనుకున్నాడు. he * his face against them వాండ్లకు వాడు ప్రతికూలము చేసినాడు. (This verb is oftenjoined with various words, particularly prepositions, which will now be given in alphabetical order.) he * about building a houseఇల్లు కట్టడానికి మొదలు పెట్టినాడు. he * the ree afloat ఆ చెట్టును నీళ్లలో కొట్టుకొని పోయ్యేటట్టు వేసినఅడు. they * him against me వాడికి నా మీద ద్వేషము పుట్టేటట్టు చేసినారు, పగ పుట్టించినారు. she * him against me అది వాణ్ని నా మీద రేగేటట్టు చేసినది, వాడికి నా మీద విరోధము పుట్టేటట్టు చేసినది. he * himself against them వాండ్లమీద తిరగబడ్డాడు, వాండ్లకు విరుద్ధముగా వుండినాడు. he *s the rent of the house against the debt ఆ యింటి అద్దెను అప్పుకు చెల్లుపెట్టినాడు. he * the business agoing ఆ పనికి మొదలుపెట్టినాడు. he * the clock a-గోఇన్గ్ ఆ గడియారాన్ని తిరిగేటట్టు చేసినాడు. to * apart or to * aside యెత్తిపెట్టుటఇ, నిలిపి పెట్టుట. హే * apart ten rupees for this business యీ పనికని పది రూపాయలు యెత్తి పెట్టినాడు. they * apart Sunday for worship ఆదివారాన్ని పూజకని నియమించినారు. they * the suit a side ఆ వ్యాజ్యమును తోశివేసినారు. can you * aside the law? చట్టమును తోసివేయగలవా. they * his commands at nought వాడి ఆజ్ఞను తిరస్కరించినారు. this *s the question at rest ఇందువల్ల ఆ సందేహము తీరుతున్నది. this letter * me at ease యీ జాబువచ్చినందున నాకు నెమ్మది అయినది, నా వ్యాకులము తీరినది. he not setting God before his eyes committed this crime తలమీద దేవుడు వున్నాడని యెంచక యీ నేరమును చేసినాడు. he * the money by రూకలను దాచినాడు. to * by దాచుట. he * them by the ears వాండ్లకు కలహము పెట్టినాడు. he *the load down తలమూటను దించుకున్నాడు. he * this down in his accountయీ పద్దును తన లెక్కలో వ్రాసుకొన్నాడు. they * down this as false దీన్ని అబద్ధము కింద కట్టినారు. they * him down as a fool వాణ్ని వెర్రి వాండ్లలోచేర్చినారు. I * him down properly వాణ్ని బాగా ఝాడించినాను. to * forth ప్రకటన చేసుట. they * him at liberty వాణ్ని విడుదల చేసినారు. to * in order సవరించుట, దిద్దుట. he * the books in order ఆ పుస్తకములను వరసగా పెట్టినాడు, క్రమముగా పెట్టినాడు. to * off శృంగారించుట. he * the house off with pictures ఆ ఇంట్లో పటములు కట్టి శృంగారించినాడు. he *her off with jewels దానికి సొమ్ములు పెట్టి శృంగారించినాడు. he * the dogs on or upon కుక్కలను వుశికొలిపినాడు. this news * her all on fire ఈ సమాచారము విని దాని మనసు భగ్గుమన్నది. he * the jungle on fire ఆ యడవిని తగలబెట్టినాడు. he * an expedition on foot ఆ పనికి మొదలు పెట్టించినాడు. he has * his heart upon her దానిమీద ప్రాణములు విడుస్తూ వుండినాడు. వాడి మనసంతా దానిమీద వుండినది. he has * his heartupon victory గెలవపోతామా అని అదే మనసుగా వుండినాడు. these sour oranges* the teeth on edge యీ పుల్లనికిచ్చిలిపండ్లు తిని నాపండ్లు పులిశిపోయినది,the sound of the saw *s one's teeth on edge ఈ రంపము యొక్క ధ్వనివింటే పండ్లకు తొందరగా వుంటున్నది. they * a high value upon chastity పాతివ్రత్యమును ఘనముగా విచారిస్తారు. they * no value upon cleanlinessవాండ్లకు పారిశుధ్యము వొక లక్ష్యము లేదు. he * ten guineas upon the dice నూరు రూపాయలు వొడ్డినడు, పెట్టినాడు. when he * his eyes upon her. దానిమిద కన్ను వేశినప్పుడు. I have not * eyes upon him thismonth నెల్లాండ్లుగా వాణ్ని కానము, నెల్లాండ్లుగా వాడు కండ్లబడలేదు. he * the door open తలుపు తెరిచిపెట్టినాడు. he * the watch out of viewఆ గడియారమును కడగా పెట్టినాడు, దాచినాడు. he * these accounts out of view యీ లెక్కలను బయటపెట్టలేదు. setting his relations out of viewవాడి బంధుత్వమును విచారించకుండా. he * me right నేను పడ్డ భ్రమను పోగొట్టినాడు. he * the house to rights ఆ ఇంటిని చక్కపెట్టినాడు, దిద్దుబాటు చేసినాడు. he * the books to rights ఆ పుస్తకములను క్రమముగా పెట్టినాడు. that medicine * him to rights ఆ మందువల్ల వాడి వొళ్లు కుదిరినది. to * sail వాడ చాపలను యెత్తుట, అంకారించుట. the ship * sail or I * sail వాడ బయిలుదేరినది, నేను వాడ ఎక్కి పోయినాను they * great store by this medicine యీ మందును నిండా శ్లాఘిస్తారు, కొనియాడుతారు. they * no store by him వాన్ని లక్ష్యపెట్టరు. he * the song to music యీ పద్యమును పాటగా పాడేటట్టు యేర్పరచినాడు. he * up an image వొక విగ్రహాన్ని పెట్టినారు, ప్రతిష్టచేసినాడు. he * up a shop కొత్తగా అంగడి పెట్టినాడు. they * him up as the heir వాణ్ని బాధ్యుణ్నిగానిర్ణయించినారు. they * him as a creditor వాడు వొక అప్పుల వాడనికృత్రిమముగా యేర్పరచినారు. he * up a claim to the money ఆ రూకలుతనకు రావలసినదని వ్యాజ్యము తెచ్చినాడు. last year he * up a carriageపోయిన సంవత్సరము వొకబండి పెట్టుకొన్నాడు. he * up a loud cryబిగ్గరగా అరిచినాడు. they * up a laugh పకపక నవ్వినారు.
To Repossess
(v), ( a), మళ్ళీ పొందుట, మళ్ళీ స్వాధీనము చేసుకొనుట.
Distich
(n), ( s), రెండు చరణములు గల శ్లోకము, ద్విపదలో వొక భేదము.
Insidiously
(adv), కపటముగా, కృత్రిమముగా, మోసముగా, వంచనగా.
Shake
(n), ( s), motion కదలడము, ఆడడము. he gave a * with his head తల వూచినాడు. by the * of his head I saw that he was ill వాడి తల ఆడడము చూచివాడికి జ్వరము వచ్చినట్టు నాకు తోచినది. a * in music మూర్ఛన.
Was
(past tense of the verb Tobe), he * there వాడు అక్కడ వుండెను. he * not there వాడు అక్కడలేడు.
Flagitious
(adj), అతి దుర్మార్గమైన, అతి పాపిష్టియైన, చెడ్డ.
Coup-d'ceil
(n), ( s), a glance ఆలోకనము దర్శనము.
Spider
సాలెపురుగు,లూత, the large venomous * పురికొస. In Prov. XXX. 28 the animal meant is the lizard బల్లి, or perhaps నలికరిపాము.
Wrereon
(adv), on which on what ఎందుమిద, అందుమీద. * he told me అందుమీద వాడు నాతో చెప్పినాడు.
Coloumbine
(n), ( s), వేషములో వచ్చే ఒక పాత్ర యొక్క పేరు. * అనే ఒక వేషము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Conspirator is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Conspirator now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Conspirator. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Conspirator is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Conspirator, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close