Telugu Meaning of Mohair

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mohair is as below...

Mohair : (n), ( s), వొక విధమైన చెంచువాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Moot
(v), ( a), ప్రసంగము చేసుట, వాదాడుట.
Observant
(adj), శ్రద్ధ గలిగిన, సదనుష్ఠానము గల.
Unweariedly
(adv), without ceasing విసుకు లేకుండా, జీమూతముగా, ఏకదీక్షగా.he served them * for ten years పది యేండ్ల దాకా విసుకు లేకుండా వారి వద్దకొలిచినాడు. he bore her bad temper * for five years అయిదు యేండ్ల దాకామనసు తాళుకొని దాని దుర్గుణమును సహించుకొన్నాడు.
Unerring
(adj), incapable of mistake అభ్రాంతమైన, భ్రమలేని, తప్పని.
To Tease
(v), ( a), పీడించుట, బాధించుట, తొందర పెట్టుట, యేడ్పించుట, పోరుపెట్టుట.or comb wool బొచ్చును దువ్వుట. or rub between the fingers నలుపుట. ormince నజ్జునజ్జుగా నరకుట.
Creation
(n), ( s), సృష్టి, నిర్మాణము. or world ప్రపంచము. the wonders of *ప్రపంచములోని వింతలు. there are no ghosts but of your own * దయ్యములనినీవు యెంచుకోవడమే గాని వేరే దయ్యములు లేవు. some years after his creationas a Nabob నబాబు అనే ఆఖ్య వాడికి వచ్చిన కొన్ని యేండ్లకు. the animate andinanimate * చరాచరములు. any thing produced కల్పన.
Hegira
(n), ( s), మహమ్మదుశకము, అనగా మక్కా దేశమును విడిచి మహమ్మదు బైలుదేరినదినము మొదలుకొని ఆరంభమైణ మహమ్మదు శకము. శాలివాహనశకము *****. హిజరిసం|| ****. ఫజలి సం|| ****. ఇంగ్లిషు సం|| ****.
Luckpenny
(n), ( s), బోణి.
Unclean
(adj), foul; dirty; filthy అపరిశుద్ధమైన, మలినమైన, రోతైన. the * spirit అమేధ్యభూతము. Luke XI. 24. A+. G+. says అశుద్ధఆత్మ. B+ says అపవిత్రభూతము. while she was * అది కడగా వుండేటప్పుడు.
Forge
(n), ( s), కొలిమి. a great * ముద్దకొలిమి.
Additional
(adj), అధికమైన, ఎక్కువైన. * expenses అధికవ్యయములు. * servantsఅధిక పనివాండ్లు.
Trite
(adj), worn out; common; not new పాతగిలిన, జబ్బుపడ్డ, లోకరూఢియైన,వింతకాని. a * story అందరు యెరిగిన కథ, అనగా వింత లేనిది. that is a * sayingఅది కొత్త మాట కాదు. it is a * observation అది వాడుకగా అనే మాట, లోకరూఢిగావుండేమాట.
Sweaty
(adj), చెమటపట్టిన, చెమటతో తడిశిన.
Splash
(n), ( s), wet or dirt thrown up from a puddle చెదిరినబురదనీళ్ళు మొదలైనవి.
Jade
(n), ( s), పనికిమాలిన గుర్రపుతట్టు, పనికిమాలిన తొత్తు, పాపి, చండాళి, మొండికట్టె. cunning * దొంగముండ.
Naphtha
(n), ( s), మట్టి తైలము.
Wooer
(n), ( s), he who solicits ఉపసర్పించేవాడు, బతిమాలుకొనేవాడు, నన్ను పెండ్లాడమని బతిమాలుకొనేవాడు.
Open
(adj), తెరిచి వుండే, తెరిచిన, విచ్చిన, వికసించిన. an *confession బాహాటముగా వౌప్పుకోవడము. they broke * the doorతలుపును పగలకొట్టి తెరిచినారు. an * jar ముయ్యనిజాడి. an * letter లకోటాలేని జాబు. an * place బట్టబయిలు. an * boat పై కప్పులేనిపడవ. the law is * to alll పోయిన సుఖముగా ఫిర్యాదుచేసుకోవచ్చును, విచారించేటందుకు దివాణం వారు సిద్ధముగావున్నారు. he slept in the * air బయలులో పండుకొన్నాడు. an *garden వెలుగులేని తోట. he left it * దాన్ని మూయలేదు. therewas no * war బాహాటమైన జగడము లేదు. they came to an * ruptureబయిటపడి జగడము చేయసాగిరి. the question is * toreconsideration ఆ సంగతిని మళ్ళీ ఆలోచించడానకు వౌక ఆటంకమున్నులేదు. the decree is * to appeal ఆ తీర్పుమీద అప్పీలుచేసుకోవడానకు అడ్డిలేదు. the jury returned an * verdict"Found dead" చచ్చిపడివుండి చిక్కినాడని జూరీలు మొత్తముగా చెప్పినారు. an * hearted man నిష్కపటి. an * handed man ఉదారి.he received them with an * countenance పోయిన వాండ్లనుప్రసన్నముగా సన్మానించినాడు. he received them with * arms వాండ్లను అత్యుల్లాసముగా సన్మానించినాడు, బహుప్రీతి చేశినాడు.he did it with his eyes * రాబౌయ్యే గతి తెలిసివుండే చేసినాడు.he kept the door * వాకిలి మూయక విండినాడు, తలుపుతెరిచిపెట్టినాడు. In this * weather యిట్లా తెరవగా వుండేకాలమందు. to lay * తెరిచిపెట్టుట. he laid the matter * to meఆ సంగతిని నాకు తెలియక చేసినాడు. the surgeion laid the wound* ఆ పుంటిని సత్రము చేసినాడు. * texture of cloth వెలితిగా* వుండే నేత. * with interstices like a net జల్లెడ కంతలుగా* వుండే the account is still * ఆ లెక్కయింకా తీరలేదు.
Song
(n), ( s), పాట, పదము, కీర్తన, సంగీతమ, గానము. a * for lulling infants asleep జోలపాట. of birds పక్షుల యొక్క సుస్వనము. or poetry కావ్యము. the housewas sold for a mere * ఆ యిల్లు అతి స్వల్ప వెలకు అమ్ముడు బోయినది. I sold it for a mere * దాన్ని అన్యాయానికి అమ్మినాను. they are all in one * అందరు వొకటేమాటగా వున్నారు. sing * or nonsense పిచ్చి సుద్దులు, వట్టి సుద్దులు.
Unslain
(adj), not killed చంపబడని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mohair is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mohair now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mohair. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mohair is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mohair, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close