Telugu Meaning of Consumed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Consumed is as below...

Consumed : (adj), అయిపోయిన, క్షయించి పోయిన తినివేసిన వ్రయమైన, దగ్ధమైన. alltheir provisions were now * యింతలో వాండ్లకు భోజన సామగ్రీ అంతాఅయిపోయినది. the stock of grain was * within monthsధాన్యము మూడునెలలకు అయిపోయినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Subpanaed
(adj), సాక్షి సమ్మను యివ్వబడ్డ. the witness who were *సాక్షి సమ్మను యివ్వబడ్డ సాక్షులు.
Lay
(adj), లౌకికపు. in this society there are four clerical members and five * members ఈ సభలో నలగురు వైదికులున్ను అయిదుగురు లౌకికులున్ను వున్నారు. a* man లౌకికుడు, వైదికులున్ను కానివాడు. *-brother సన్యాసిచేతికింద వుండేయేకాంగి. the law-lords and the *-lords జడ్జీ లున్ను కడమ వాండ్లన్ను.
Slaver
(n), ( s), a ship in which slaves are carried అడిమెగా వుండేవాండ్లనుకొని యెక్కించుకొని పొయ్యేవాడ.
Spiritous
(adj), సారాయి సంబంధమైన. * liquor సారాయి.
Illuminated
(adj), విస్తారముగా దీపాలు పెట్టిన, వెలిగించబడ్డ, జ్యోతియైన, ప్రకాశించే, జ్ఝానముగల. the town was * ఊరంతా యేకదీపాలు పెట్టి, వుండినది. the forest was * with fire-flies మిణుగురు పురుగులచేతను అడవి అంతా యేకజ్యోతిగా వుండినది. an * book చిన్నెలుగల పుస్తకము.
To Merit
(v), ( a), పాత్రుడౌట, అర్హుడౌట, యోగ్యుడౌట. he *s punishment వాడికి శిక్ష కావలసినదే. he *s reward వాడికి బహుమానము కావలసినదే.one who *s favor అనుగ్రహానికి అర్హుడైనవాడు. this *s enquiry యిది విచారించనర్హమైనది. this *s attention యిది విమర్శించవలసినదే. they were punished as their crimes *ed వాండ్ల తప్పుకు తగినట్టు శిక్షించబడ్డారు. he *s well వాడు యోగ్యుడే, గుణవంతుడే.
Surplice
(n), ( s), the white garment which a clergyman wearsover his black gown గుడిలో ప్రసగించేటప్పుడు పాదిరి తన నల్లవుడుపుమీద వేసుకొనే తెల్లవుడుపు.
Cold
(adj), శీతలమైన, చల్లని, చలిపట్టే. * water చన్నీళ్లు. the dinner became * అన్నము చల్లగా పోయినది. or morose విరసమైన. the * fit of a fever or ague చలి, చలి జ్వరము. His blood ran * at hearing this యిది వినగానే వాడి గుండె ఝల్లుమన్నది.
Accepted
(adj), అంగీకరించిన, పుచ్చుకొన్న, పరిగ్రహించిన, ఒప్పుకొన్న, రూఢియైన. the* meaning or sense రూఢ్యర్థము.
Club-law
(n), ( s), దండ శాసనము.
Under-done
(adj), not fully boiled బాగా పక్వము కాని. meat that is * లెస్సగాపచనము కాని మాంసము.
Tenth
(adj), పదో. on the * పదో తేదీని.
Constituent
(adj), అవయవమైన, సమవాయి కారణమైన, అవశ్యకమైన, స్వాబావికమైన. a * part అవయవము, సమవాయి కారణము. a roof is a * part of a house యింటికి కప్పు ఒక అంగము, అవశ్యకమైన భాగము. a stone or seed is a * part of every fruit పండ్లకు విత్తు ఒక అంగము, విత్తులేక పండ్లులేవు. bone, flesh, hair, skin, blood &c are * parts of the body యెముకలు మొదలైనవి శరీరమునకు ఆవశ్యకమైన భాగములు, అనగా యివి అన్ని కూడితేనే శరీరము. a handle and blade are * parts of a sword పిడి, అలుగు, లేక, కత్తి లేదు. wheels &c are * parts of a carriage చక్రములు మొదలైనవి బండికి అంగములు. legs are * parts of a table మేజకు కాళ్లు అంగములు.
Re-enforcement
(n), ( s), ఉపబలము, పైబలము, పైగా వచ్చి చేరిన దళము. this *was of no use ఉపబలముగా వచ్చినవాండ్ల వల్ల వుపయోగము లేదు, పైగా వచ్చినజనము వల్ల ప్రయోజనము లేదు.
Throve
(past tense of the verb ToThrive),
Planking
(n), ( s), బల్ల కూర్పుపని.
Powdered
(adj), చూర్ణమైన, పొడియైన, పొడిచల్లిన. paper * with gold బంగారురజముచేత తళతళ మెరిసే కాకితము. her * hair వాసన పొడి చల్లిన వెంట్రుకలు.
Exaggeration
(n), ( s), పెంచి చెప్పడము, కొంచెమును గొప్పగా విస్తరించి చెప్పడము. this is a mere * యిది వూరక గోరంతను కొండంతగా పెంచి చెప్పినదేగాని వేరే లేదు. poetical * ఉత్ప్రేక్ష.
Rasp
(n), ( s), a large rough file బలుపాకు రాయి, ముల్లాకురాయి, దీనితో కొయ్యనురాచుతారు.
Satisfaction
(n), ( s), తృప్తి, తనివి, సంతుష్టి, సంతోషము, సమాధానము.he made * to the law శిక్షను పడ్డాడు, అనగా ఉరి తీయబడ్డాడు.he did it to their * వాండ్లు ఒప్పుకోతగ్గట్టుగా చేసినాడు. he had the * of seeing his children at last తుదకు బిడ్డలను చూచి సంతోషించినాడు. to take * ఆక్రోషము తీర్చుకొనుట. will you give me * ? ఒక చెయ్యి చూతాము వస్తావా. * in a religious sense ప్రాయశ్చిత్తము. the priest made * for the people ప్రజలమీదకోపము రాకుండా గురువు దేవుణ్ని శాంతపరిచినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Consumed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Consumed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Consumed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Consumed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Consumed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close