Telugu Meaning of Conversation

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Conversation is as below...

Conversation : (n), ( s), సంభాషణ, సల్లాపము, యిష్టాలాపము, ముచ్చట, మాట్లాడడము.some * took place కొన్ని మాటలు జరిగినవి. to turn the * పులిమి పుచ్చుట, వేరేమరి వొక ప్రస్తావన చేసుట. or behaviour నడక, ప్రవర్తన. carnal * సంభోగము, రతి.criminal * వ్యభిచారము, రంకు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unburied
(adj), పాతిపెట్టని, భూస్థాపితము చేయబడని.
Pelt
(n), ( s), తోలు, చర్మము.
Rambler
(n), ( s), ఇటు అటు తిరిగేవాడు, వనవిహారి, లోకసంచారి.
Practical
(adj), అనుభవముగల, వాడికగల. * knowledge అనుభవ జన్య జ్ఞానము,వాడిక వల్ల కలిగిన పరిచయము. * religion అనుష్ఠానతః వుండే భక్తి, నడతలో వుండే భక్తి. a * exposition of a text or a * illustration of a ruleమూల వాక్య సారంశ వివరణము. * observations on a text ఫలితార్థము. a * treatise on medicine ప్రయోగము, ప్రయోగ గ్రంథము. the * result of this regulation has been very bad యీ చట్టమునకు ఫలపర్యవసానమునిండా చెరుపు అయినది, యీ చట్ట ప్రకారము జరిగించడములో నిండా చెరుపు అయినది.there is no * difference between these two యీ రెంటికిన్ని క్రియలో భేదము లేదు.* a * proof అనుభవ సిద్ధమైన దృష్టాంతము. a * man వాడిక పడ్డవాడు, అనుభవశాలి.he is a * atheist క్రియాతః వాడు నాస్తికుడు. * jokes మోటు సరసములు. He is a very* man స్థిర బుద్ధి గలవాడు.
To Address
(v), ( a), to prepare ఉద్యోగించుట, ఆయత్తపడుట, వకణ్నిచూచి, లేక, వకణ్నిగురించి చెప్ప నుద్యోగించుట. I addressed my remarks to my brother, but Itook care that the rest should hear me మా అన్నను చూచి యీ మాటలుచెప్పినాను అయితే నేను చెప్పినది యితరులు వినవలెననే సుమీ. they utter abusewithout addressing any one ఫలానివారని నిర్దేశించక తిట్టుతారు, మొత్తముగాతిట్టుతారు. he addressed us and spoke for an hour మాకే మళ్ళి ఘడియ సేపుమాట్లాడినాడు. Men * their prayers to God దేవుణ్ని గురించి మనుష్యులు ప్రార్ధనచేస్తారు. To whom did he * the letter ఆ జాబుకు పై విలాసము యెవరి పేరటవ్రాసినాడు. he addressed a letter to me నాకు వక జాబు వ్రాసుకొన్నాడు. thebeggar addresses his cries to you బిచ్చగాడు నిన్ను చూచి మొరబెట్టుతాడు. thepriest addressed the congregation పాదిరి గుడికి వచ్చివుండే జనమును చూచిప్రసంగించినాడు. She spoke for a long time but addressed nobody శానాసేపు మాట్లాడింది గాని వకరిని చూచి మాట్లాడిందని లేదు. To whom did she * hersong యెవరు వినవలెనని పాడింది. he addressed a petition to them వాండ్లకుఅర్జి వ్రాసుకొన్నాడు, లేక మనివి చేసుకొన్నాడు. I addressed myself to him andasked aid అతణ్ని చూచి సహాయము చేస్తావా అని అడిగినాను, లేక, సహాయముచేయవలెనని అతనికి వ్రాసుకొన్నాను. they addressed themselves to cross theriver యేటిని దాటనుద్యోగించిరి, యత్నపడిరి. Being engaged he did not * me ; orhe did not * himself to me పనిలో వుండినందున నన్ను తల యెత్తి చూడలేదు. thisbook is addressed to children యిది పిల్లకాయలను గురించి చెప్పిన గ్రంధము.All these words are addressed to you యీ మాటలంతా నిన్ను గురించే.
Eighteenth
(adj), పద్దెనిమిదో.
To Wrap
(v), ( a), to roll together చుట్టుట. he wrapped up theshawl శాలువను మడతపెట్టినాడు. he wrapped himself up in a shawlశాలువను కప్పుకొన్నాడు. when night wrapped up all things ప్రపంచము అంధకార గ్రస్తమైన తర్వాత. he wrapped up the meaning in obscure language అర్థము బయిటపడకుండా గూఢముగా మాట్లాడినాడు.
Ratafia
(n), ( s), వొక విధమైన బ్రాంది సారాయి.
Dissimulation
(n), ( s), కపటము, మాయ , మోసము, వంచన, పితలాటకము.
Forger
(n), ( s), తప్పు చేవ్రాలుచేసేవాడు, తప్పు దస్తావేజు పుట్టించేవాడు.
Hocus-pocus
(n), ( s), హూ మాయక్కాళి, మంత్రాక్కాళి. or fraud మోసము మాయ,పితలాటకము.
Closeness
(n), ( s), (nearness) దాపు, చేర్పు, సమీపము, యిబ్బంది, యిక్కట్టు; యిరుకు. of texture తరుచు, నేత తరుచు. as * of a hedge or veil సాంద్రము, దట్టము. want of air వుమ్మదము, వుక్క, వుడక పోయడము.
Sureness
(n), ( s), చేర్టఇన్ట్య్ నిజము, రూఢి, వాస్తవము.
Gyves
(n), ( s), సంకెళ్లు, బౌండకొయ్య.
Lethargy
(n), ( s), మబ్బు, మైకము, దిమ్ము, సోమారితనము,ఇది సన్నిపాతమువల్ల కలిగిన మయకమును గురించినమాట. Lethe, n. s. విస్మృతి, విరజానది. Let there matters be dipped in * ఈ మాటయింతటితో మరిచిపోనీ.
Complacence, Complacency
(n), (s.), ప్రసన్నత, సంతోషము, ఆనందము, ఉల్లాసము. he viewed them with * సంతోషముగా చూచినాడు. self complacency అహంకారము.
More
(adv), మరిన్ని, మిక్కిలి, నిండా. and * than that అంతేగాక, యింతేకాకుండా, మరిన్ని. if you do this once * you shall succeed యింకొకమాటు చేస్తివంటే అనుకూలమౌను. if you do this any * I shall flog you యిక నిట్లా చేస్తే కొట్టుతాను. the * you ride the better నీవు యెంత సవారిచేస్తే అంత మంచిది. the * beautiful they are the * vicious they are వాండ్లెంత అందగాండ్లో అంత దుష్టులు. * fool you అయ్యో వెర్రి. as * and * our understanding clears, So * and * ourignorance appears తెలివి పుట్టగా పుట్టగా మన అవివేకము బయటపడుతున్నది.Bp. Hall says I have learnt * of God and of myself in one week's affliction than in all my whole life's prosperity. (Here the word more is omitted) నాయావదాయుస్సున్ను అనుభవించిన శ్రేయస్సుకంటె వారం దినములుపడ్డ వ్యాకులము వల్ల జీవాత్మ పరమాత్మ జ్ఞానము విశేషముగా కలిగినది.
To Curl
(v), ( n), చుట్టుకొనుట, మెలిబడుట. the hair of children *s naturallyబిడ్డల వెంట్రుకలు తనకు తానే చుట్టలు బడుతవి. paper *s by reason of heatయెండకు కాకితము ముడుచుకొంటున్నది.
Cheese-cake
(n), ( s), వకతరహా మిఠాయి.
Heriot
(n), ( s), Scotch కట్టుబడి మాన్యము, కట్టుబడిదారుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Conversation is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Conversation now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Conversation. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Conversation is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Conversation, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149836
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113046
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101427
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95682
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55838
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51505
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40214
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39117

Please like, if you love this website
close