Telugu Meaning of Practical

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Practical is as below...

Practical : (adj), అనుభవముగల, వాడికగల. * knowledge అనుభవ జన్య జ్ఞానము,వాడిక వల్ల కలిగిన పరిచయము. * religion అనుష్ఠానతః వుండే భక్తి, నడతలో వుండే భక్తి. a * exposition of a text or a * illustration of a ruleమూల వాక్య సారంశ వివరణము. * observations on a text ఫలితార్థము. a * treatise on medicine ప్రయోగము, ప్రయోగ గ్రంథము. the * result of this regulation has been very bad యీ చట్టమునకు ఫలపర్యవసానమునిండా చెరుపు అయినది, యీ చట్ట ప్రకారము జరిగించడములో నిండా చెరుపు అయినది.there is no * difference between these two యీ రెంటికిన్ని క్రియలో భేదము లేదు.* a * proof అనుభవ సిద్ధమైన దృష్టాంతము. a * man వాడిక పడ్డవాడు, అనుభవశాలి.he is a * atheist క్రియాతః వాడు నాస్తికుడు. * jokes మోటు సరసములు. He is a very* man స్థిర బుద్ధి గలవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Tumid
(adj), ఉబ్బిన, వాచిన.
Presumption
(n), ( s), Pride అహంకారము, గర్వము. supposition అనుకోవడము,యెంచుకోవడము, ఊహ.
Stabber
(n), ( s), పొడిచేవాడు, ఘాతకుడు. a * of character దూషకుడు, దూషించి వొకడి మానమును తిశివేశేవాడు.
To Smite
(v), ( a), కొట్టుట, మొత్తుట. these words smote his heartయీ మాటలు వాడి గుండెలలో గాలముగా తగిలినవి. he smote him under the fifth rib (a proverbial expression) వాణ్ని డొక్కలో పొడిచినాడు.she smote him i. e. he became amorous of her వాడు దాన్ని మోహించినాడు. వాడు దాని మొహములో పడ్డాడు. a very smiting woman మనోహరమైన స్త్రీ. to kill చంపుట. God smote him దేవుడు వాణ్ని హతము చేసినాడు. the disease smote him వాడికి ఆ రోగము తగిలినది.the lightning smoke the tree ఆ చెట్టుమీద పిడుగుపడ్డది. his heart smote him, or his conscience smote him పరితాప పడ్డాడు,వెనక చింతించినాడు.
Forenoon
(n), ( s), పూర్వాహ్నము, మధ్యాహ్నత్పూర్వము. యిది dinnerకు మునుపటి కాలము. the * band afternoon మధ్యాహ్నాత్పూర్వమున్ను,మధ్యాహ్నాత్పరమున్ను. this * నేడు తెల్లవారి . I waited there all the * till2 O'clock నేడు తెల్లవారంతా రెండుగంటలవరకు అక్కడ కాచుకొని వుండినాను.
To Treat
(v), ( n), to discourse; to make discussions చెప్పుట, ఉపన్యసించుట.he in his work *s of old age and of duties వాడు తన గ్రంథములోవృద్దాప్యమును గురించిన్ని ఆయా ధర్మములను గురించిన్ని చెప్పుతాడు. in this chapterhe *s of elision యీ పరిచ్ఛేదములో సంధిని గురించి చెప్పుతున్నాడు. to come toterms of accommodation సమాధానమునకు వచ్చుట. he refused to * సమాధానమక్కరలేదన్నాడు. he *ed with them వాండ్లతో సంధి మాట్లాడినాడు.
Arabic
(n), ( s), అరబ్బి భాష. gum * తుమ్మ బంక, గోందు.
Wallopoing
(adj), walking awkwardly వికారముగా నడిచే.
To Sup
(v), ( n), రాత్రిభోజనము చేసుట. he supped full of horrors నిండా అఘౌరపడ్డాడు.
To Refuge
(v), ( a), రక్షించుట, కాచుట. Swift use this word. Works.Vi.86 .
To Caterwaul
(v), ( n), గండు పిల్లులు జగడములో అరుచుట, బావురించుట.
Separate
(adj), ప్రత్యేకమైన, వేరైన, భిన్నమైన, పృథక్కైన. the nameis the same but the two families are * పేరు వొకటేగాని వంశములువేరు. keep this * దీన్ని వేరేపెట్టు, ప్రత్యేకముగా పెట్టు. he kept the witness * ఆ సాక్షులను వేరేవేరే పెట్టినాడు, ప్రత్యేకముగా వుంచినాడు.
Palette, Or Pallet
(n), (s.), చిత్రగాడు వర్ణములు పెట్టుకొనే దంతపు బిళ్ళ.
Unheeded
(adj), not marked, disregarded అలక్ష్యము చేయబడ్డ. his advicewas * వాడు చెప్పిన మాటలను లక్ష్యము చేయలేదు. his cries were * వాని మొరనుఅలక్ష్య పెట్టినారు, ఆలకించినారు కారు.
Neverthelesss
(adv), అయినప్పటికిన్ని. In Eph. 5. 33 **** అతఏవ A+ but తథాపి B+ కాబట్టి P+.
Bench
(n), ( s), బల్ల, బలంపీట, పదిపన్నండు అడుగులు నిడివి ఒక అడుగు వెడల్పుగా యెత్తుగా కాళ్ళు పెట్టివుండే పలక. a stone * వొరుగుదిన్నెa carpenter's bench వడ్లవాడు పనిచేసేబల్ల, a seat of justice న్యాయాసనము. he was raised to the * అతనికి న్యాయాధిపతి ఉద్యోగమైనది.the magisterial * పోలీసు అధికార్లు. the *, the kings *, the queens* యిది సీమలో ఒక న్యాయసభ.
Moss-trooper
(n), ( a), robber బందిపోటు దొంగ, పెండారీ.
Bible
(LiterallyThe books)గ్రంధములు,The new Sanscrit edition says ధర్మపుస్తకము. other versions say ఖ్రీస్తుమత గ్రంధము. Namesof the Books in the Bible: as rendered in the Sanscrit.Canarese, Tamil, and Bengali versions. OLD TESTAMENT ఆదిభాగము,పాతవొడంబడిక. NEW TESTAMENT అంతభాగము, ధర్మపుస్తక శేషాంశ: (SNT). Genesis అది పుస్తకము, మొదటి ఆగమము, మోశేయొక్క మొదటికాండExodus యాత్రాపుస్తకము, రెండో ఆగమము, రెండో ఆగమము, రెండోకాండ. Leviticus లేవేయ పుస్తకము, మూడో ఆగమము. Numbers గణనా పుస్తకము, నాలుగో ఆగమము. Deut ద్వితీయవివరణ, అయిదో ఆగమము.Joshua యెహోశూయ, యేశవా పుస్తకము. Judges విచార కర్తృ వివరణ, న్యాయాధిపతుల పుస్తకము. Ruth రూథ, రుత్తె. Sam. శిమూయేల్, శమువేల్.Kings రాజావళి, రాజులు. Chronicles వంశావళి దినముల ఆగమము.Neh. నిహిమేయ, నెఖెమీయ, Esther హెష్టరు, యేస్తరు. Job అయాబు,యోబుడు. Psalms గీతము, సంగీతములు, కీర్తనములు. Proverbs హితోపదేశము,సాలోమని వాక్యములు, సామితెలు. Eccl. ఉపదేశక, ప్రసంగి యొక్క పుస్తకము, ప్రసంగియబోధనము, Song పరమగీత, సాలోమని ఉత్తమమైనపాట,శలోమోన కీర్తనము. Isaiah యిశయియ, యోశాయా. Jerem యిరిమియి, యేరేమియ.Lamentations విలాపము, యేడ్వడము, దుఃఖాలాపనము. Ezekiel యిశికేయల్, యెశేకియే. Daniel దానీయెల్. Hosea హేశెయి. Joelయోయెల్. Amos ఆమొస్. Obad. ఉబియ. Jonah యూనస్. Micah మీఖా.Nahum నహూం Habak హబక్కుక్. Zeph. సిఫనియ. Haggai హగేయZechariah సిఖరీయరు. Malachi మలాఖి. Names of the Books of the New Testament, "ధర్మపుస్తకస్య శేషాంశః " (SNT). Matthew మథి, మత్తేయు. Mark మార్క, మార్కు. Luke లూక, లూకా. John యోహ ్ ,యోవాను. Acts ప్రేరితవారిక్రియలు, ఆపోస్తల నడతలు. Romansరౌమీయ, రౌమర, Cor. కరింతీయ, కోరింధల. Gal. గలాతియ. Revelationsప్రకాశితభవిష్యద్వాక్యము, ప్రకటనము; బైలు పెట్టిన విశేషము, ప్రత్యక్షపుపుస్తకము.
Milkwarm
(adj), గోరువెచ్చని.
Syllabus
(n), ( s), an abstract సంగ్రహము, సంక్షేపము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Practical is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Practical now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Practical. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Practical is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Practical, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close