Telugu Meaning of Coryphoeus

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Coryphoeus is as below...

Coryphoeus : (n), ( s), the principal actor in a dance నాటకములో ప్రధాననాయకుడు, ముఖ్యమైన వేషగాడు, నటవుంగవుడు. he is the * of Sanscritlearning అతడు సంస్కృతములో అసమానపండితుడు, అసమాన పురుషుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Verdure
(n), ( s), greenness, freshness of vegetation పచ్చిక, పచ్చిక యొక్క పశిమి, పచ్చిగా వుండే చెట్లయొక్క పశిమి. from the * of this place యీ చోటు పచ్చికచేత పచ్చగా వుండేటందు వల్ల. we observed that under the trees there was no * ఆ చెట్లకింద పసిరికలేనట్టు వున్నది.
Melioration
(n), ( s), గుణము, లఘువు, ఉపశమనము.
Instigator
(n), ( s), ఎక్కులు పెట్టేవాడు, దుర్బోధన చేసేవాడు, పుల్లలు పెట్టేవాడు,ప్రేరేపకుడు.
Outlying
(adj), బైటవుండే అనగా. the * villages బైటవుండేపల్లెలు.
Brasil
(n), ( s), ఒక దేశము పేరు. they brazil cherry బుడ్డ మిసరిపండు,బుడ్డబూసరి పండు, తక్కాళి పండు. brazil wood యినుమడి చెక్క, సురుగుడిమాను.
Comparison
(n), ( s), పోల్చడము, ఉపమించడము, సాదృశ్యము, సరిచూడడము,సంప్రదించడము. on making a * వాటిని సరిపెట్టి చూడగా. on a * of accounts లెక్కలు సరిపెట్టి చూడగా. on a * of accounts లెక్కలు సరి చూడగా, లెక్కలు సంప్రతించగా. What * can there be between this and that దీనికిన్ని దాని కిన్ని యేమి సామ్యము, సాటువ, యిది యెక్కడ అది యెక్కడ. beyond all * అసమానముగా. comparisons are odious పోల్చడము ఆసహ్యకరము, పోల్చపోతే చీదర పుట్టుతున్నది.
Flyleaves
(n), ( s), పుస్తకము యొక్క రక్షాపత్రములు.
To Stultify
(v), ( a), to make him a fool వెర్రివాణ్నిగా చేసుట.వ్యర్ధము చేసుట. such treahcery would * the proceedings of Governmentయిటువంటి ద్రోహమువల్ల గౌనరుమెంటువారి ఆలోచన నిరరర్ధకమైపోను. you havestultified in the business. యీ పనిలో గడ్డితిన్నావు.
Goodnatured
(adj), మంచిస్వభావముగల, సత్స్వబావు గల, సాత్వికమైన,సాధువైన. they played tricks with the horse because theyknew he was * ఆ గుర్రము సాధువని తెలుసుకొని దాన్ని వుడకాడిస్తారు. the elephant is * the cat is ill-natured యేనుగుది సద్గుణము,పిల్లిది దుర్గుణము.
Athwart
(adv), అడ్డముగా.
Voiceless
(adj), having no voice కంఠములేని, గొంతు లేని, మూగఅయిన.
Twas
contractedfromitwas
Petty
(adj), చిన్న, కొద్ది, స్వల్పమైన, క్షుద్రమైన. a * Court చిన్న కోర్టు.a * Prince స్వల్ప రాజు, కొద్ది సంస్థానాధిపతి. a * theft or * larcency స్వల్ప దొంగతనము.
To Mock
(v), ( a), హాస్యముచేసుట, యెగతాళి చేసుట, వెక్కిరించుట. or cheat, delude వంచించుట, యేమార్చుట. an agony that *s descriptionచెప్పనలవిగగాని దుఃఖము. the door *ed all his efforts వీడు యెంత పాటుబడ్డా తలుపు తియ్య కూడలేదు. be not deceived God is not *ed మోసపోకండి దేవుణ్ని వంచించ వల్ల కాదు.
To Fasten
(v), ( n), కరుచుకొనుట, అంటుకొనుట. the leech *ed uponhis hand వాడి చేతిలో జలగ కరుచుకొన్నది. the dog *ed upon thepigs neck కుక్క పంది గొంతును పట్టుకొన్నది. the snake *ed uponhis hand పాము వాడి చేతిలో కరుచుకొని వున్నది. the four children*ed upon him ఆ నలుగురు బిడ్డలు వాన్ని కరుచుకొని వున్నారు,అనగా చుట్టుకొని వున్నారు. on opening the book he *ed upon thisverse ఆ పుస్తకమును తెరవగానే యీ శ్లోకము చిక్కినది. In readingthe letter he *ed upon this word కాగితమును చదవడములోయీ మాటను పట్టుకొన్నాడు. he *ed upon an expression of mineనేను చెప్పడములో వొక మాటను గట్టిగా పట్టుకొన్నాడు. he *edupon the ship వాడను పట్టుకొన్నాడు.
Occiput
(n), ( s), పెడ తల, తల యొక్క వెనకటి భాగము.
Schimatical
(adj), అవాంతరమతమైన, సమయభేదమైన, మతభ్రష్టుడైన,భిన్నమతమును అవలంబించిన.
Mayoress
(n), ( s), or Lady Mayoress పెద్దపోలీసు అధికారి యొక్క భార్య.See Mayor.
Oaf
(n), ( s), జడుడు, మందమతి.
Dudgeon
(n), ( s), displeasure అసహ్యము. he took in it * ఇదివినిఅసహించినాడు, రేగినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Coryphoeus is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Coryphoeus now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Coryphoeus. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Coryphoeus is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Coryphoeus, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149826
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113043
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101419
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55835
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51502
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40211
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39114

Please like, if you love this website
close