Telugu Meaning of Crustily

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Crustily is as below...

Crustily : (adv), క్రూరముగా, కఠినముగా, మొండిగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cholera, Or Choleran
(s.), వాంతి భ్రాంతి రోగము.
Hiding-place
(n), ( s), దాగే స్థలము.
Grand
(adj), ఘనమైన, దివ్యమైన, మహత్తైన, మహా,దొడ్డ.the * total మొత్త వెరసి.
Brim
(n), ( s), అంచు. he filled the cup to the * with milk ఆ గిన్నె అంచుమట్టుకు నిండాపాలు పోసినాడు. the tank was full to the *ఆ గుంట కొనమెట్టుదాకా నిండివుండినది, తటాకముగా నిండివుండినది. Brimful, adj. అంచులమట్టుకు నిండిన.
Justice
( n.), ( s.), న్యాయము, ధర్మమునీతి, this is not * ఇది అన్యాయము, ఇది అధర్మము. * demands his death వాడు చావడము న్యాయమే. thisproved the * of his claim ఇందువల్ల అతడి వ్యాజ్యము న్యాయమనిరుజువైనది. they did ample * to the dinner he provided ఆయన పెట్టిన అన్నమును బాగా భోజనము చేసినారు. after they had done * to the dinner వాండ్లు భోజనమును చేసిన తరువాత. To do him * I knew he paid the money పాపం వాడు ఆ రూకలను చేల్లించినాడు నేను యేరుగుదును. To do him * he is fit for the employ పాపం వాడు ఆ పనికి తగనివాడనరాదు. the king held a bed of * రాజు కొలువు కూటమునకు వచ్చి న్యాయవిచారణ చేసినాడు. the * న్యాయాధిపతి. a * ofthe peace పోలీసు అధికారి. the chief * పెద్దకోర్టు, పెద్దజడ్జి.
Ability
(n), ( s), శక్తి, సామర్థ్యము, పరాక్రమము. a man of * శక్తివంతుడు; మేధావి.
Preciousness
(n), ( s), అమూల్యత.
Gala
(n), ( s), పెద్ద విందు, పండుగ, ఉత్సవము..
Unambitious
(adj), not affecting show సాదాగా వుండే, సాచాగావుండే,శృంగారములేని, దీన భావముగల. this book is written in an * style యీపుస్తకము సాధారణమైన రీతిగా వ్రాయబడి యున్నది.
Earth
(n), ( s), భూమి, నేల, మన్ను. black * రేగటిమన్ను. white * సుద్ద . *salt మంటివుప్పు, మడ్డివుప్పు. fuller's * చవుడు. the world జగత్తుlet all the * worship him లోకులెల్లా అతణ్ని పూజించవలదినది.or the inhabitants of the world లోకులు. a foxes * నక్క బొక్క. here on *యిహమునందు . what on * do you mean అయ్యో నీవు యేమిమాట చెప్పుతావు.what on *is that అయ్యో అది యేమి. I do not know what on *this is అదియేమి యెళువో నాకు తెలియదు. How on * should be give this వాడివ్వడమనేమాటయెక్కడిది.
Crept
((past of the verb tocreep)), అనేక్రియకుభూతకాలము,పాకినది,అల్లినది
To Balk
(v), ( a), భంగముచేసుట, వ్యర్ధముచేసుట, నిష్ఫలముచేసుట.నిరర్ధకము చేసుట. he balked my endeavours నా యత్నమును భంగముచేసినాడు. Ball, n. s. గుండు, ఉండ, గోళము. or bullet గుండు.a * of thread కండె, నూలుండ. a * of flowers or clothsబంతి, చెండు. or dancing entertainment ఆట, విందుచేసిదొరలు దొరసానులు ఆడడము. he has now the * at hisfeet యిఖమీదట వాడిదెబ్బే దెబ్బ, యిఖమీద వాడిమాటకు యెదురులేదు.
Culprit
(n), ( s), నేరస్థుడు, అపరాధి, నేరము మోపబడ్డవాడు.
Manure
(n), ( s), సత్తువ, యెరువు, పెంట. they use these leaves as * యీ
Heptarchy
(n), ( s), యేడుగురు యేలే రాజ్యము.
Animated
(adj), ప్రాణముగల, సజీవియైన, ప్రాత్సాహముగల, చురుకుగల, సరసమైన.that image looks as if it was * ఆ విగ్రహము సజీవిగా వున్నట్టు అగుపడుతున్నది.the child's face is * with joy ఆ బిడ్డ ముఖము సంతోషము చేత వికాసముగావున్నది. an * picture తద్రూపముగా వుండే పటము. or urged ప్రేరేపించబడ్డ. hewrote it in an * style సరసముగా వ్రాసినాడు, దివ్యముగా వ్రాసినాడు. there wasan * discussion మహత్తైన వివాదము జరిగినది.
Highness
(n), ( s), ఔన్నత్యము, పొడుగు. His royal * the prince of Wales మహా రాజరాజశ్రీ యువరాజుగారు. His * the Nabob మహారాజ రాజశ్రీ నబాబుగారు. His *,her *, their *es ఇవి రాజవంశస్థులకు వుండే కితాబులు. As a Hindu title ; his * Narrain Row నారాయణరావుగారు. her * Pedda Juggia మహాదేవులైన పెద్ద జగ్గయ్య.
Antagonist
(n), ( s), వైరి, విరోధి, యెదిరి, శత్రువు. the * forces యెదిరిబలము.
Rape
(n), ( s), చెర, స్త్రీని బలత్కారముగా చెయి పట్టడము. he committed a * on herదాన్ని చెరిపినాడు, దాన్ని బలాత్కారముగా చెయి పట్టినాడు.the * of the Lockకుంతలాపహరణమనే వొక కావ్యము. * of the Jessamine ( title of a Telugupoem ) పారిజాతాపహరణము. the name of a plant or its seed నువ్వు చెట్టు,నువ్వు గింజ.
Rafter
(n), ( s), యింటి కప్పుకు వేసే వాసము, త్రావి, సరంబి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Crustily is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Crustily now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Crustily. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Crustily is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Crustily, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close