Telugu Meaning of Cully

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cully is as below...

Cully : (n), ( s), వూరికె నమ్మేవాడు, దొంగల చేతనైనా, లంజచేతనైనా మోసపోయ్యేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Humorously
కుచోద్యముగా,కుత్సితముగా,చపలముగా,వింతగా,విపరీతముగా,సరసముగా,హాస్యముగా
Houseless
(adj), ఇల్లువాకిలిలేని, దిక్కుమాలిన.
To Incinerate
(v), ( a), burn to ashes బూడిదచేసుట, భస్మముచేసుట.
Correctness
(n), ( s), శుద్ధముగా వుండడము, సౌష్టవము, తప్పలేకుండా వుండడము. the* of this statement దీని యొక్క వాస్తవ్యము, నిజము. I doubt the * of thisయిది నాకు అనుమానముగా వున్నది. * of conduct చక్కన, పరిష్కారము, నిదాణము.the * of his conduct prevented this అతను చక్కగా నడిచినందున యిది తప్పింది.
Indivisibillity
(n), ( s), అభేధ్యత, అవిభధ్యత, దార్ఢ్యము, భాగించగూడమి, విభజించగూడమి, విడదీయగూడమి.
Feather
(n), ( s), ఈకె. worn in the cap టోపీలో చెక్కుకున్న తరాయి.downy *s పక్షి యొక్క బొచ్చువేసి కుట్టిన మెత్త. birds of a * flock togetherవొక జాతి పక్షులు వొకటిగా కూడుకొంటవి, అనగా జ్ఞానులతో జ్ఞానులు చేరుతారు,దొంగలతో దొంగలు చేరుతారు, తాగుబోతులతో తాగుబోతులు చేరుతారని భావము.this is a * in his cap యిది వాడికి వొక జంభము. * weight తృణప్రాయము.
To Cozen
(v), ( a), వంచించుట, మోసము చేసుట.
To Confine
(v), ( a), or to shut up ఆడుచుట, బంధించుట, కట్టుట. to imprison కావలిలో వుంచుట. he *d the cow with a rope ఆ యావును తాటితో కట్టినాడు. he *d the water నీళ్లను కట్టినాడు. he *d the bird to acage ఆ పక్షిని పంజరములో వేసినాడు. he *d the smoke in a balloon ఆ పొగను గుమ్మటములో ఆడిచినాడు. or to restrain నిర్బంధించుట. he *d himself to this statement వాడు యీ మాటకంటే వేరే యేమిన్ని చెప్పలేదు. he *d himself to the house వాడు యిల్లు విడిచి కదలలేడు. he to limit మట్టుపరచుట, మితము చేయుట. he did not * his anger to me వాడు నన్ను మాత్రము కోపించుకోవడముతో విడలేదు. he *d his expenses to 100 rupees వ్రయమును నూరు రూపాయలలోనికి దించినాడు. I * my remarks to him నేను కేవలము అతణ్ని గురించే చెప్పినాను. he did not * his abuse to you వాడు నిన్ను మాత్రమే తిట్టలేదు. he did not * his kindness to this వాడు చేసిన విశ్వాసము యిది మాత్రమే కాదు. they *d him to this book యీపుస్తకము కాక వేరే తాకకూడదన్నారు. * yourself to this one business యీపనే చూడు.
Conscieatious
(adj), సత్యసంధుడైన, ప్రామాణికుడైన, పారమార్థికముగల. a * man పారమార్థికుడు.
Fine
(adj), not coarse సన్నమైన,నాణ్యమైన, మంచి, దివ్యమైన,లక్షణమైన, శ్రేష్టమైన. a * diamond జాతివజ్రము. that sand is very* ఆ యిసుక మహాసన్నముగా వున్నది. he ground the razor to a * edgeఆ కత్తిని వాడిగా పదునుపెట్టినాడు. * rice సన్న బియ్యము. * marbleశ్రేష్టమైన చలవరాయి. * cloth నాణ్యమైనగుడ్డ. * silver చొక్కపువెండి. * gold అపరంజి. * plaister సన్నగార. * spun thread సన్ననూలు.మాలనూలు. * camphor మంచి కర్పూరము, మేలైన కర్పూరము. a * gentlemanరసజ్ఞుడు,రసికుడు, సరసుడు. a * lady సొగుసుకత్తె. a * girlఅందకత్తె. the * arts శిల్పి శాస్త్రము, చిత్ర శాస్త్రము. * grainedwood నాణ్యమైన కొయ్య. Very * ! భళీ, సరీ, దివ్యము, దొడ్డపని, యిదియెగతాళి మాట.
Pratting
(adj), వదిరే, వాగే.
Unconcealed
(adj), దాచని, స్పష్టమైన, విశదమైన. * hatred ప్రత్యక్షమైనవిరోధము, బాహాటమైన విరోధము.
Pithy
(adj), సారవత్తైన, రసవత్తైన, దృఢమైన. the * citron దూది నిమ్మకాయ. a * expression స్వారస్యమైనమాట, తీక్ష్ణమైనమాట. a * question స్వారస్యమైనప్రశ్న. Proverbs are * expressions సామితెలు స్వారస్యమైన వచనములు.
Ironsmith
(n), ( s), లోహకారుడు, కమ్మరవాడు, కరమలవాడు.
Holy Land
(n), ( s), జూడియాదేశము, దీన్ని. Palestine, Syria అనిన్ని అంటారు.
Ball
(n), ( s), పూట, జామీను, పూటబడ్డవాడు . I stood * for him నేను వాడికి పూటబడితిని. personal * నఫరుజామీను. he found *వాడు జామీను యిచ్చినాడు. at circket పుల్ల, పుడక.
Fief
(n), ( s), కట్టుబడియినాము, ముఖాసా భూమి. a royal * జమీందారి, ముఠా.
Cord
(n), ( s), తాడు, దారము, పగ్గము. a hempen * నులక. a straw rope వెంటి,కసువు, పురి. a * of fire wood కట్టెల మోపు. the Braminical * or threadజందెము.
Twisted
(adj), crooked మెలివేయబడ్డ, వంకరైన, వికారమైన.
Envy
(n), ( s), (add,) ఈర్ష్య, ద్వేషము. A+.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cully is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cully now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cully. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cully is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cully, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83505
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63456
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57617
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39115
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38170
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28477
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28136

Please like, if you love this website
close