Telugu Meaning of Dastard

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dastard is as below...

Dastard : (n), ( s), పిరికి, పంద, కోచ, పిదప.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Diminutive
(adj), మహాకొంచమైన, రవంతగా వుండే , సూక్ష్మమైన.an ant is a * cereature చీమరవంత జంతువు .a * man నిండాకురచ మనిషి,లొడితెడుమనిషి. a * tree జానెడు చెట్టు. a * house లొడితెడు యిల్లు.diminutives ( in grammar) వూరక, మిన్నక యిత్యాది.a * of names as will for William : or Tom and Tommy for Thomas :thus లచ్చి for లక్ష్మమ్మ
Westward
(adj), toward the west పడమరగా. they went * పడమరగాపోయిరి.
Full-drive
(adv), దఢాలున.
Recommendatory
(adj), శ్లాఘవగా వుండే. a * letter శిఫారసు, జాబు.
Openly
(adv), బాహాటముగా, నిష్కపటముగా.
Nighthag
(n), ( s), శూన్యకత్తె.
Spermatic
(adj), రేతస్సంబంధమైన. the * vessels కళాస్థానములు,కళలు.
Huntress
(n), ( s), వేటాడే ఆడది. Diana అనే వేటకు అధిష్ఠానదేవత.
Juryman
(n), ( s), ధర్మకర్త, న్యాయసభలో వుండే పంచాయతి వాడు.
Unbonneted
(adj), not covered with a cap బోడితలతో వుండే, టొప్పి లేని.
To Mount
(v), ( a), యెక్కుట, యెక్కించుట. he *ed the horse గుర్రముమీద యెక్కినాడు. he *ed his wife on the horse పెండ్లాన్ని గుర్రము మీద యెక్కించినాడు. when he *ed the ladder వాడు నిచ్చెనమీద యెక్కినప్పుడు. he *ed the hill కొండమీద కెక్కినాడు. he *ed the tree చెట్టెక్కినాడు. he *ed the table:or he *ed on the table బల్ల మీది కెక్కి నిలిచినాడు. ofter he *ed the throne సింహాసన మెక్కిన తరువాత. he *ed the maps or pictures ఆ పటాలకు చట్టములువేసినాడు. while he *ed guard వాడు పారామీద వుండగా, పారాయిస్తూవుండగా. to * a cannon ఫిరంగిని దాని చట్టముమీది కెక్కించుట, పరముమీదికెక్కించుట.
Stonepit
(n), ( s), రాళ్లు తవ్వి యెత్తే బొంద.
Nose
(n), ( s), ముక్కు, నాసికము. the drink got into his * వాడికి తాగడములో పొర యెక్కినది. the dog has a good * యెంత దూరాన వుండేదాన్నైనా యీ కుక్క వాసన కనిపెట్టుతున్నది.he did it under my * దీన్ని నేను యెదుట వుండిన్ని చేశినాడు,అనగా నన్ను లక్ష్య పెట్టక చేశినాడు. she turned up her * at this దాని మీద అసహ్యపడ్డది, దాన్ని తిరస్కరించినది.he leads his master by the * అతను అతని దొరను తన మనసువచ్చినట్టు ఆడిస్తాడు. to speak through the * ముక్కుతో మాట్లాడుట.follow your * ముక్కుకు సరిగా పో. a * jewel or * ring ముక్కర, నత్తు, బులాకి.
Preservation
(n), ( s), కాపాడడము, రక్షించడము. we thank God for our * దేవుని దయవల్ల తప్పినాము. motives of self * made him do this తన ప్రాణాన్ని కాపాడుకోవడమునకై దీన్ని చేసినాడు.
Poll
(n), ( s), the head తలకాయ. register పేర్ల పట్టీ. అనగా యింగిలండులోపార్లేమెంటుకు మెంబరులను యేర్పరచడమునకై ఆయా యిలాఖాలో వుండే దొరలువొక స్థలానికి వచ్చి ఫలానివాడు తనకు సమ్మతియని చెప్పి తమ పేర్లను వ్రాయించిపొయ్యేపట్టీ. or parrot చిలుకకు ముద్దు పేరు.
To Fiddle
(v), ( n), పిడీలు వాయించుట, సారంగి వాయించుట.
Ridiculous
(adj), exciting laughter, odd, queer పరిహాసమైన, ఎగతాళియైన, వికారమైన, వింతైన. a * dress వెర్రివుడుపు. a * excuse పిచ్చి సమాదానము. a * story వెర్రి కథ, వెర్రి మాట. it is * to say so నీవు యిట్లా చెప్పడము పనికిరాదు.
To Inrol
(v), ( a), ఉద్యోగములో పెట్టుకొనుట, పట్టీలో పేరు వ్రాసుకొనుట. I *ledmy name with them వాండ్ల దగ్గర కొలువుకు కుదిరాను.
Solitude
(n), ( s), ఏకాంతముగా వుండడము, ఏకాంతవాసము. this island is a vast * ఈ దీవి శుద్ధ నిర్జన ప్రదేశముగా వున్నది. those who live in * ఏకాంతవాసులుగా వుండేవాండ్లు.
Admirer
(n), ( s), మెచ్చుకొనేవాడు. he is an * of hers దాన్ని మోహించినవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dastard is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dastard now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dastard. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dastard is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dastard, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close