Telugu Meaning of Dead

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dead is as below...

Dead : (adj), చచ్చిన, చనిపోయిన, మృతి బొందిన. a * bodyపీనుగ. a * tree యెండిపోయిన చెట్టు. or stupid మూఢ,మడ్డి. * to shame సిగ్గుమాలిన. the trade is very * వర్తకముమహాజబ్బుగా వున్నది. the money lay * for three years ఆ రూకలుమూడు సంవత్సరములుగా వురికెపడివున్నది, వుపయోగము లేక పడివున్నది.* red మడ్డి యెరుపు. the wine is * యీ సారాయిలో కారము పోయినది.a * loss శుద్ధ నష్టము. the moon had a * appearance చంద్రుడుకళాహీనుడుగా వున్నాడు. Iam * beat ( adverbially) నేను బొత్తిగావోడినాను, we had a * calm మాకు శుద్దముగా గాలి లేక పోయినది. ఆకు ఆడలేదు . a man who is civilly * ధర్మదూరుడు, భ్రష్టుడు.మృతప్రాయుడు,జీవచ్ఛముగా వుండేవాడు. * drunk ఒళ్లు తెలియనిసారాయిమత్తు. a * faith పనికిమాలిన భక్తి, క్రియాపర్యవసానము, లేని భక్తి. ( quite separate from మూఢభక్తి simple faith.)a living faith సఫలమైన భక్తి, పనికివచ్చే భక్తి. * flesh దుర్మాంసము.* gold మెరుగుపెట్టని బంగారు. * silver మెరుగుపెట్టని వెండి. * goods గిరాకిలేక పడివుండే సరుకులు. I am half * కొనప్రాణముతో వున్నాను, నిండాఅలిసివున్నాను. he made * a halt యెదబడి నిలిచిపోయినాడు.* lame శుద్దకుంటి. the * languages యిప్పుడు లేని భాషలు.యిప్పుడు లోకులు సాధారణముగా మాట్లాడే వాడుకతప్పిన భాషలు.అనగా సంస్కృతము, ప్రాకృతము, గ్రీక్కు ,లాటి్ , హీబ్రుయీ భాషలలో సాహిత్య విద్య, మొదలైన శాస్త్రములుగలవుగాని, లోకవ్యవహారములో చెల్లని భాషలకు a * languageఅని పేరు కలదు, మరిన్ని యింగ్లీషు తెలుగు మొదలైన ప్రస్తుతముసంభాషించే భాషలకు a living language అని పేరు కలదు. thatlawis now a * letterస్మృతి యిప్పుడు చెల్లదు. * lettersat the post office చేరవలసిన వాండ్లకు చేరక వూరికే పడివుండేజాబులు. theland is a * level యీ ప్రదేశము వట్టి మైదానము.a * secrete పరమరహస్యము. * silence నిశ్శబ్దము.* sleep మడ్డినిద్ర, వొళ్లు మరిచిన నిద్ర. the live and * stockof a farmer ఒక కాపు యొక్క గొడ్లున్ను కలప సామాన్లున్ని.a * wall వట్టిగోడ. * weight అంక బళువు, చావు బళువు. she is a * weight on my hands అది నాకు తలమోపుగా వున్నది. In the * of the night అర్థరాత్రిలో, నిశిరాత్రిలోమాటుమణిగిన వేళలో. If they hear of it you are a deadman వాండ్లది వింటే నీవు చస్తివి. the చచ్చిన వాండ్లు.He raised him from the * ( Ephes.I.20.) is renderedశ్మాశానాత్. A +.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Instrumentally
(adv), సాధకముగా, సహకారముగా.
Harlotry
(n), ( s), లంజరికము.
Bowyer
(n), ( s), విలుకాడు, విండ్లుచేసేవాడు.
Paternoster
(n), ( s), హే స్వర్గస్థ పితః ఇత్యాది ప్రార్థనా వాక్యము.
Valiant
(adj), bold, brave, courageous సాహసముగల, శూరుడైన, నిర్భయుడైన, విక్రయశాలియైన. Pot-valiant వుత్త తాగడము చేతవచ్చిన సాహసముగల. he was merely pot-* వాడికి యిది వుత్తతాగడముచేత వచ్చిన సాహసము.
Upright
(adj), and adv. erect; perpendicular నిలవుగా వుండే, నిక్క బొడుచుకొనివుండే, సరిగ్గా వుండే. the * lines on the forehead నిలువుబొట్టు. written on an *stone నిలువు రాతి మీద వ్రాయబడ్డ. honest just న్యాయమైన, నీతియైన. an * manసత్యసంధుడు, ప్రామాణీకుడు. the soldiers stood bolt * సిపాయీలునిక్కబొడుచుకొని నిలుచుండిరి. he held the sword * ఆ కత్తిని నిలవబట్టినాడు. hestood * యిటు అటు వంగక నిక్కబొడుచుకొని వుండినాడు. he fixed the pole * ఆస్తంభమును నిలవపాతినాడు.
Secondary
(adj), inferior not the best రెండో అధమమైన,విముఖ్యమైన, సామాన్యమైన. the * crop వెలిపైరు. the * senseof a word రెండో అర్థము, విశేషార్ధము. the * symptoms ofdisease మరకపాటు.
Amalgamation
(n), ( s), మిశ్రమము చేయడము, లోహములను రసముతో మిశ్రమముచేయడము. from the * of these two battalions యా రెండు పటాళములు ఒకటిగాకలసిపోవడము వల్ల.
America
(n), ( s), అమిరికా అనే ఖండము, దేశము.
Daily
(adv), ప్రతిదినము, నిత్యము.
Heyday
(n), ( s), ముమ్మరమైన కాలము. in the * of youth వయసు యొక్కముమ్మరములో. he was in the * of youth వాడికి అప్పుడు మంచి వయసు.
Inauspiciousness
(n), ( s), అమంగళము, అశుభము, దుశ్శకునము.
Poet
(n), ( s), కవి, కవిత్వము చెప్పే స్త్రీ.
To Redouble
(v), ( a), రెట్టింపు చేసుట, రెండింతలు చేసుట. she *d her cries అదిమరిమరి అరిచి నది, మరింత అరిచినది.
Motto
(n), ( s), మంగళ శ్లోకము, మంగళ వాక్యము, అనగా చెప్పిన గ్రంథము యొక్క సారాంశమును శ్లేషగా వుదాహరించిన గ్రంథాంతర వాక్యము, దీన్ని గ్రంథము యొక్క మొదటి పత్రములో గాని ప్రతి అధ్యాయారంభములో గాని వ్రాస్తారు. on a seal or ring ముద్ర, శిఖావుంగరము, వీటి మీద వుండే బిరుదుకింద వ్రాసిన వాక్యము.
Much
(adj), విస్తారము, నిండా, శానా, బహు, మహా. how *? యెంతమాత్రము. so * అంతమాత్రము, అంత how * water? యేపాటినీళ్ళు, యెంతనీళ్ళు. as * as you want నీకు కావలసినంతమట్టుకు. as * as possible కూడినమట్టుకు. as * as is proper తగినమట్టుకు. as * as I know నాకు తెలిసినంత. I know thus *నాకు తెలిసినదింతే. two or three times as * రెండు ముడింతలు.not even so * as a servant వొక నవుకరు సహితములేడు. you have put too * water నిండా నీళ్ళు పోసినావు. (a vulgar errorregarding too * or too) యివి మంచిపనిని గురించి కూడదు, యేలాగంటేto eat, to drink, to sleep, to talk అనే మాటలు మంచిని గురించినవి గనుక he ate too *, he drunk too *, he slept too *, talked too *, నిండా తిన్నాడు, అధికముగా తాగినాడు, నిండా నిద్రపోయినాడు, అధికముగా మాట్లాడినాడు, యిట్లా చెప్పడము న్యాయమే, అయితే he was angry, he was sick, it was diffioult, they were poor, this is unjust యిటువంటి మాటలు దుఃఖకరములుగనుక. he was too * or too angry, he was too * sick, it was too * difficult, they were too * poor, this is too * unjust అని బొత్తిగా అనరాదు. See Note on Too.
Inconclusively
(adv), అనిశ్చయముగా, పరిష్కారము గాని, తీరిక తీరక, తేరుగడలేక, వొకటీ తేలక, సందిగ్దముగా. this letter is very * wordedఈ జాబులో సంధిగ్దముగా వ్రాసి వున్నది, అనగా యీ జాబువల్ల వొకటీతెలియలేదు.
To Heel
(v), ( n), to lean to one side వొరుగుట. the ship *ed with the wind గాలి చేత ఆ వాడ వొడ్డిగిలినది.
Slime
(n), ( s), viscous mire బంక, జిగట, బంధన his foot slipped in the * బంకమట్టిలో వాడి కాలు జారినది. as the fish was covered with * it slipped from his hand ఆ చేపపై నంతా జిగటగా వుండినందున చేతిలోనుంచి జారిపోయినది. in Gen. XI. 3. పిన్చి. F+. శిలాజితు D+. Adam Clarke in Gen. 7 says Bitumen, asphaltus.
Scream
(n), ( s), a cry, a yell కేక, కూత, అరుపు. when she saw the snake the woman gave a * ఆ పామును చూడగానే ఒక కేక వేసినది,ఒక కూత వేసినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dead is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dead now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dead. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dead is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dead, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149877
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113083
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close